Search results - 101 Results
 • rgv

  ENTERTAINMENT26, May 2019, 5:27 PM IST

  వర్మ నెక్స్ట్ సినిమా.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పింది ఎంత వరకు ఆచరిస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గ్యాప్ లేకుండా ఎదో ఒక సినిమా చేసుకుంటూ వెళ్లే వర్మ కాంట్రవర్సీ కథలను ఒక్కసారి తెరపైకి తెచ్చాడంటే అది రిలీజ్ అయ్యే వరకు వివిధ మంటలు తగ్గవు. ఇప్పుడు సరికొత్తగా కులాలలను టార్గెట్ చేస్తూ వదిలిన టైటిల్ హాట్ టాపిక్ గా మారింది. 

 • అధినేత వైఎస్ జగన్ నుంచి మెుదలుపెడితే విజయసాయిరెడ్డి, షర్మిల, వైఎస్ విజయమ్మలపై తన పదునైన మాటలతో విరుచుకుపడుతున్నారు. అవకాశం దొరికితే చాలు వైఎస్ జగన్ పై విరుచుకుపడుతున్నారు. కనీసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అనని విధంగా సాధినేని యామిని ఘాటు విమర్శలు చేస్తున్నారు.

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 5:43 PM IST

  కడపలో వైసీపీ క్లీన్ స్వీప్, 10 అసెంబ్లీ రెండు పార్లమెంట్ సీట్లు కైవసం

  మైదుకూరు వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి సైతం 27,798 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అటు బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి డా.వెంకట సుబ్బయ్య 47 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. అలాగే టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం వైసీపీ గెలుచుకుంది. 
   

 • Jagan adinarayana reddy

  Andhra Pradesh23, May 2019, 3:59 PM IST

  కడప ఎంపీగా గెలుపొందిన అవినాష్ రెడ్డి: మంత్రి ఆది ఘోర ఓటమి

  సమీప ప్రత్యర్థి మంత్రి ఆదినారాయణరెడ్డిపై రెండులక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో జమ్మల మడుగు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి ఆదినారాయణ అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరి మంత్రి అయిపోయారు. 

 • avinash reddy

  Andhra Pradesh23, May 2019, 8:32 AM IST

  కడప లోక్ సభ పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ ముందంజ: వెనుకంజలో మంత్రి ఆదినారాయణరెడ్డి

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి మంత్రి ఆదినారాయణరెడ్డి పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో వైసీపీ అభ్యర్థికంటే వెనుకంజలో ఉన్నారు. 

 • jagan

  Andhra Pradesh17, May 2019, 11:17 AM IST

  గురువారం ఎన్నికల ఫలితాలు: కడప దర్గాలో జగన్ పూజలు

  వైసీపీ అధినేత వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. గురువారం కడప నగరంలోని ప్రఖ్యాత అమీన్‌ పీర్ దర్గాను జగన్ దర్శించుకున్నారు. 

 • money election

  Andhra Pradesh8, May 2019, 12:52 PM IST

  కడప వాణిజ్య శాఖలో అవినీతి తిమింగలం: రూ.10 కోట్ల అక్రమాస్తులు

  కడప వాణిజ్య శాఖలో అవినీతి తిమంగలాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. 

 • Andhra Pradesh assembly Elections 201912, Apr 2019, 9:15 AM IST

  ఏపీలో 76 శాతం పోలింగ్: ప్రకాశం, విజయనగరం టాప్, కడప లాస్ట్

  ఆంధ్రప్రదేశ్‌లో అర్థరాత్రి వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కేంద్రాల్లో భారీగా ఓటర్లు ఉండటంతో వారందరికీ అర్థరాత్రి వరకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. కొన్ని చోట్ల తెల్లవారజాము వరకు పోలింగ్ జరిగింది. మొత్తం మీద ఏపీలో 76.69 శాతం పోలింగ్ నమోదైంది. 
   

 • election comission

  Andhra Pradesh28, Mar 2019, 10:08 AM IST

  మా తప్పు ఏముంది..? ఈసీకి కడప ఎస్పీ లేఖ

  ఈసీకి కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ లేఖ రాశారు. తన బదిలీ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

 • rahul dev sharma

  Andhra Pradesh28, Mar 2019, 9:16 AM IST

  తప్పు చేస్తే నాపై, లేకపోతే ఫిర్యాదిపై చర్యలు తీసుకోండి: సిఈవోకు కడప ఎస్పీ లేఖ

  మరోవైపు బదిలీ వ్యవహారంపై కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ స్పందించారు. తనపై ఎలాంటి విచారణ జరపకుండా బదిలీ చెయ్యడం సరికాదంటూ సిఈవో గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ రాశారు. విచారణలో తప్పు ఉందని తేలితే తనపై ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని, లేనిపక్షంలో తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాశారు.

 • tdp

  Andhra Pradesh assembly Elections 201927, Mar 2019, 11:56 AM IST

  నిజాలు బయటకొస్తాయనే కడప ఎస్పీ ట్రాన్స్‌ఫర్: సీఎం రమేశ్

  కడప ఎస్పీ పనితీరుపై ఏ రాజకీయ పార్టీ కూడా ఫిర్యాదు చేయలేదన్నారు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్. రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. 

 • Farooq Abdullah

  Campaign26, Mar 2019, 2:43 PM IST

  సీఎం సీటు కోసం జగన్ రూ.1500 కోట్ల ఆఫర్: ఫరూక్ అబ్దుల్లా సీరియస్ కామెంట్స్

  కాంగ్రెస్ పార్టీ తనను సీఎం చేస్తే రూ.1500 కోట్లు ఇచ్చేందుకు  తాను సిద్దమని  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తనకు చెప్పారని నేషనల్ కాన్పరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. 

 • Jagan
  Video Icon

  Election videos22, Mar 2019, 5:35 PM IST

  ముఖ చిత్రం: కడప జిల్లా జగన్ ఖిల్ల(వీడియో)

  ముఖ చిత్రం: కడప జిల్లా జగన్ ఖిల్ల

 • Campaign22, Mar 2019, 12:32 PM IST

  బోరున ఏడ్చేసిన కడప టీడపీ అభ్యర్థి

  కడప టీడీపీ అభ్యర్థి అమీర్ బాబు బోరున ఏడ్చేశారు. పార్టీ కోసం తాను తనకు ఉన్నందంతా ఖర్చు పెట్టానని.. ఇప్పుడు తనకు అవసరమైనప్పుడు.. సాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 • Andhra Pradesh15, Mar 2019, 6:15 PM IST

  ఈసారి కడపను కొట్టి తీరతామన్నారు... అందువల్లే మాకు అనుమానం: వాసిరెడ్డి పద్మ

  వైఎస్సార్‌సిపి నాయకులు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  మృతిపట్ల తమకు చాలా అనుమానాలున్నాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ నాయకులు గతంలోనే ఈసారి జరిగే ఎన్నికల్లో వైఎస్సార్‌సిపికి కంచుకోట లాంటి కడప జిల్లాను గెలుస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. ఆ పార్టీకి చెందిన మంత్రులు కూడా ఇదే విషయాన్ని పలు కార్యక్రమాల్లో చెప్పారన్నారు. కడప జిల్లాలో గెలుపుపై వారి ధీమాను చూసే ఏదో కుట్ర జరుగుతుందని అనుమానం కలిగిందని... ఇప్పుడిలా వివేకానంద రెడ్డి మృతి  చెందారని పద్మ తెలిపారు. 

 • Andhra Pradesh assembly Elections 201915, Mar 2019, 4:06 PM IST

  వైఎస్ వివేకా హత్యపై క్లూస్‌ దొరికాయి: కడప ఎస్పీ

  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలను సేకరించినట్టుగా కడప ఎస్పీ రాహుల్ ప్రకటించారు.