కచ్చులూరు  

(Search results - 25)
 • Godavari boat tragedy team hopeful of retrieveing 7th day work going on

  Andhra Pradesh4, Nov 2019, 1:57 PM

  Godavari boat accident: బోటు ప్రమాదంపై కేంద్రానికి సుప్రీంకు నోటీసులు

  గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చులూరు మధ్యలో బోటు మునిగిన ఘటనపై సోమవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ ప్రమాదంపై అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 • boat

  Andhra Pradesh23, Oct 2019, 3:13 PM

  Godavari Boat Incident: గుర్తుపట్టని విధంగా బోటులో మృతదేహాలు, ఇలా గుర్తించారు

   రాయల్ వశిష్ట బోటును వెలికితీయడంతో బోటులో ఉన్న మృతదేహాలను కుటుంబసభ్యులు గుర్తించారు. వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండకు చెందిన కొమ్మల రవీంద్ర జేబులో లభ్యమైన గుర్తింపు ఆధారంగా ఆయన మృతదేహాన్ని గుర్తించారు.

 • operation royal vasista

  Andhra Pradesh22, Oct 2019, 6:42 PM

  Operation Royal vasista: కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు.. ఎనిమిది గుర్తింపు

  బోటు ఒడ్డుకు చేరిన వెంటనే అందులో చిక్కుకుపోయిన మృతదేహాలను సిబ్బంది బయటకు తీస్తున్నారు. గల్లంతైన 12 మృతదేహాల్లో ఇప్పటి వరకు 8 మందిని గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు

 • dharmaadi satyam team happy about their success
  Video Icon

  Andhra Pradesh22, Oct 2019, 6:26 PM

  Godavari boat tragedy video : బోటు వెలికితీత ధర్మాడీ టీం విజయోత్సాహం


  కచ్చులూరు వద్ద  గోదావరి నదిలో మునిగిపోయిన బోటును ధర్మాడి సత్యం బృందం ఏడవరోజు విజయవంతంగా వెలికితీసింది. ఓ సమయంలో సాధ్యంకాదని వదిలేసినా తిరిగి బోటును తీయడంతో నిమగ్నమయ్యారు.

 • royal vasista operation 2 success, boat reached river banks
  Video Icon

  Andhra Pradesh22, Oct 2019, 4:44 PM

  Godavari boat tragedy video : ఎట్టకేలకు ఒడ్డుకు చేరిన రాయల్ వశిష్ట

  తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం- కచ్చులూరు వద్ద  గోదావరి నదిలో మునిగిపోయిన బోటును మంగళవారం నాడు ధర్మాడి సత్యం బృందం 38వ రోజున వెలికి తీసింది. బోటు చుట్టూ ఇనుప రోప్‌లను తగిలించి ప్రొక్లెయినర్ తో గోదావరి ఒడ్డుకు లాగుతున్నారు.

 • boat

  Andhra Pradesh22, Oct 2019, 4:01 PM

  Operation Royal vasista: ధర్మాడి సత్యం బీ ప్లాన్ సక్సెస్, బోటు ఎలా తీశారంటే..

  తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం- కచ్చులూరు వద్ద  గోదావరి నదిలో మునిగిపోయిన బోటును మంగళవారం నాడు ధర్మాడి సత్యం బృందం వెలికి తీసింది. 

 • boat

  Andhra Pradesh22, Oct 2019, 2:36 PM

  operation royal vasista: బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యం టీమ్

  రోజుల తరబడి నిరీక్షణకు తెరదించుతూ..తమ వారి కడసారి చూపు దక్కుతుందో లేదోనన్న బాధను తీరిస్తూ ధర్మాడి సత్యం టీమ్ రాయల్ వశిష్ట బోటును బయటకు తీసింది. 

 • Godavari boat tragedy team hopeful of retrieveing 7th day work going on
  Video Icon

  Andhra Pradesh22, Oct 2019, 12:00 PM

  Godavari boat tragedy video : కచ్చలూరు వద్ద ఏడవరోజు ఆపరేషన్ రాయల్ వశిష్ట

  తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఏడవ రోజూ  కొనసాగుతున్న రాయల్ వశిష్ట ఆపరేషన్ 2. భారీ వర్షంలోనూ ధర్మా డి సత్యం బృందం గాలింపు చర్యలు చేపడుతోంది. డీప్ సీ డ్రైవర్లు బోటు వెనుకభాగంలో రోప్స్ కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వర్షం ఎక్కువైతే బోటు వెలికితీత పనులకు మరోసారి అంతరాయం కలిగే అవకాశం ఉంది. సోమవారం బోటు పై కప్పును వెలికితీశారు

 • boat capsized in godavari

  Andhra Pradesh22, Oct 2019, 7:59 AM

  బోటు మునక: గోదావరిలో కొనసాగుతున్న ఆపరేషన్ రాయల్ వశిష్ట

  : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికితీసే పనిని మంగళవారం నాడు ఉదయం ధర్మాడి సత్యం బృందం ప్రారంభించింది.

 • operation royal

  Andhra Pradesh21, Oct 2019, 3:38 PM

  ఆపరేషన్ రాయల్ వశిష్టలో పురోగతి: బోటు పైభాగం వెలికితీత

  అనంతరం ఇనుప రోప్ లతో బోటును తీసేందుకు ప్రయత్నించారు. అయితే బోటు బరువుగా ఉండటంతో బోటు పైభాగం మాత్రమై పైకి వచ్చింది. దాంతో మరోసారి ఆపరేషన్ వశిష్ట ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. అయితే బోటు పై భాగాన్ని వెలుపలికి తీయడంతో కాస్త పురోగతి సాధించినట్లేనని తెలుస్తోంది. 

 • boat

  Andhra Pradesh20, Oct 2019, 4:21 PM

  బోటు వెలికితీత: నదీగర్భంలోకి దూసుకెళ్లిన గజఈతగాళ్లు.. పాప మృతదేహం లభ్యం

  తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనులను ధర్మాడి సత్యం బృందం ముమ్మరం చేసింది. ప్రస్తుతం బోటు కేవలం 38 అడుగుల లోతులో, నది ఒడ్డుకు 180 అడుగుల దూరంలో ఉన్నట్లు సమాచారం. బోటును మరో ఇరవై మీటర్లు ఒడ్డుకు తీసుకొస్తే.. సునాయాసంగా ఒడ్డుకు చేర్చవచ్చునని ధర్మాడి సత్యం బృందం భావిస్తోంది.

 • boat
  Video Icon

  Districts20, Oct 2019, 4:01 PM

  Video: సాయంత్రమే రాయల్ వశిష్ట బోటు బయటకి వచ్చే అవకాశం

  తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనులను ధర్మాడి సత్యం బృందం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు రెయిలింగ్ చిక్కుకుని బయటకు వచ్చిన ప్రదేశంలోనే ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఆదివారం కచ్చులూరు వద్దకు డీప్ వాటర్ డ్రైవర్స్ చేరుకున్నారు

 • boat capsized

  Andhra Pradesh20, Oct 2019, 2:08 PM

  బోటు మునక: తల లేని డెడ్ బాడీ లభ్యం

  గత నెల 15వ తేదీన మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటును వెలికితీసే ప్రయత్నాలను ధర్మాడి సత్యం బృందం చేస్తోంది. 
   

 • Godavari boat tragedy : 3rd day work in progress
  Video Icon

  Andhra Pradesh18, Oct 2019, 8:58 PM

  video: ముమ్మరంగా సాగుతున్న బోటు వెలికితీత పనులు

  తూర్పు గోదావరి జిల్లా, కచ్చులూరులో మూడో రోజు బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. ధర్మాడి సత్యం బృందం, ఇతర అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని బోటును వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. 50 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.  కాకినాడ పోర్టు అధికారి ఆదినారాయణ పర్యవేక్షణలో వెలికితీత పనులు కొనసాగుతున్నాయి.

 • undefined

  Districts18, Oct 2019, 3:25 PM

  200 మీటర్ల దూరం...50 అడుగుల లోతు...: కచ్చులూరు బోటు ఆచూకీపై క్లారిటీ

  ఆపరేషన్ రాయల్ వశిష్ట పనుల్లో పురోగతి కనిపించింది. గోదావరి నదిలో మునిగిపోయిన బోటు కోసం అవిశ్రాంతంగా వెతుకుతున్న బృందానికి బోటూ ఆచూకీకి సంబంధించిన కీలక సమాచారం  దొరికింది.