కచలూరు  

(Search results - 13)
 • undefined

  Andhra Pradesh19, Sep 2019, 11:24 AM

  బోటు మునక: రెడ్ సిగ్నల్ చూపినా పట్టించుకోని డ్రైవర్

  ఈ నెల 15వ తేదీన దేవీపట్నం-కచ్చలూరు మధ్యలో బోటు మునిగింది.ఈ ప్రమాదానిక బోటు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమని పోలీసులు బాధితులు చెబుతున్నారు. ఈ బోటును గోదావరి నుండి వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

 • undefined

  Districts17, Sep 2019, 7:49 AM

  210 అడుగుల లోతులో బోటు: మరో మూడు మృతదేహాలు వెలికితీత

  తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చలూరు మధ్య  గోదావరి నదిలో 210 అడుగుల లోతులో బోటు ఉన్నట్టుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. 
   

 • boat new

  Andhra Pradesh17, Sep 2019, 7:25 AM

  బోటు మునక: దొరకని ఆచూకీ, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

   తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చలూరు వద్ద బోటు మునిగిన ప్రమాదంలో గల్లంతైన వారి జాడ ఇంకా దొరకలేదు. సోమవారం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా కూడ ప్రయోజనం లేకపోయింది.మంగళవారం నాడు ఉదయం నుండి గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి.

 • boat new

  Districts16, Sep 2019, 12:24 PM

  315 అడుగుల లోతులో బోటు: ఎన్డీఆర్ఎఫ్

  తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం-కచలూరు వద్ద బోటు మునిగిపోయింది. బోటు 315 అడుగుల లోతులో ఉందని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెబుతున్నారు. బోటులోనే చాలా మంది చిక్కుకొన్నారని తాము భావిస్తున్నట్టుగా ఎన్డీఆర్ఎఫ్ బృందం చెబుతోందని ఓ తెలుగు న్యూస్ మీడియా ఛానెల్ ప్రకటించింది.

 • YS Jagan Mohan Reddy
  Video Icon

  Andhra Pradesh16, Sep 2019, 11:56 AM

  జగన్ ఏరియల్ సర్వే: సహాయక చర్యలు వేగవంతం (వీడియో)

  తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచలూరు మధ్య బోటు మునిగిన ప్రాంతంలో సీఎం జగన్ సోమవారంనాడు ఉదయం  ఏరియల్ సర్వే  నిర్వహించారు. ఇవాళ ఉదయం అమరావతి నుండి సీఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో  సంఘటన స్థలానికి బయలుదేరారు. గోదావరి నదిలో దేవీపట్నం-కచలూరు మధ్యలో మునిగిపోయింది. ఈ ఘటనలో 41 మంది గల్లంతయ్యారు.

 • jagan

  Districts16, Sep 2019, 11:11 AM

  బోటు మునక: సీఎం జగన్ ఏరియల్ సర్వే

  తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచలూరు మధ్య బోటు మునిగిన ప్రాంతంలో సీఎం జగన్ సోమవారంనాడు ఉదయం  ఏరియల్ సర్వే  నిర్వహించారు. ఇవాళ ఉదయం అమరావతి నుండి సీఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో  సంఘటన స్థలానికి బయలుదేరారు

 • undefined

  Andhra Pradesh16, Sep 2019, 6:58 AM

  డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

  తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం- కచలూరు సమీపంలో  ఆదివారం నాడు బోటు తిరగబడింది. ఈ ఘటనలో 39 మంది గల్లంతయ్యారు.ఈ ఘటనలో 47 మంది మృత్యువాత పడినట్టుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 • undefined

  Andhra Pradesh15, Sep 2019, 9:11 PM

  బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

   తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం-కచలూరు వద్ద ఆదివారం నాడు బోటు మునిగిన ఘటనలో 41 మంది గల్లంతయ్యారని అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో 8 మృతదేహాలను వెలికితీశారు.

 • warangal

  Warangal15, Sep 2019, 6:26 PM

  అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

  మా నాన్న ఇవాళ ఉదయం ఫోన్ చేశాడు. రేపు ఉదయమే వరంగల్ కు వస్తానని ఫోన్ చేశాడు. కానీ తమ తండ్రి ఫోన్ పనిచేయడం లేదని బోస్క రాజేందర్ కూతురు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
   

 • undefined

  Warangal15, Sep 2019, 5:04 PM

  బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

  దేవీపట్నం-కచలూరు వద్ద పడవ ఓ పక్కకు ఒరుగుతూ నీళ్లలా ముగినిపోయిందని ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడిన మురళి చెప్పారు.
   

 • warangal

  Warangal15, Sep 2019, 4:46 PM

  బోటు మునక: ప్రమాదంలో వరంగల్ వాసులు

  తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం-కచలూరుసమీపంలో ఆదివారం నాడు బోటు మునిగిన ప్రమాదంలో  తెలంగాణకు చెందిన 22 మంది  కూడ ఉన్నట్టుగా సమాచారం.

 • boat new

  Guntur15, Sep 2019, 4:17 PM

  బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

  దేవీపట్నం-కచలూరు మధ్య  ఆదివారం నాడు బోటు మునిగిపోయిన ఘటనపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ తో సీఎం వైఎస్ జగన్ ఫోన్ లో మాట్లాడారు.యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
   

 • godavari

  Districts15, Sep 2019, 3:50 PM

  బోటు మునక: 12 మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

  తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం-కచలూరు ప్రాంతంలో బోటు మునిగిన ఘటనలో 12 మృతదేహాలను వెలికితీశారు. ఆచూకీ గల్లంతైన వారి కోసం  గాలింపు చేపట్టారు.