కంటెంట్  

(Search results - 27)
 • Technology19, Oct 2019, 2:42 PM IST

  ప్రైమ్ వీడియోలకు సెన్సార్ గండం తప్పదా?

  టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నా కొద్దీ రకరకాల కంటెంట్‌తో ఆన్ లైన్ ప్రైమ్ వీడియో సంస్థలు దూసుకొస్తున్నాయి. ప్రత్యేకించి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి సంస్థలు మరింత పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో భారత చట్టాలు, పద్ధతులు, సంప్రదాయాలకు అనుగుణంగా సెన్సార్ షిప్ విధించాలని కేంద్రం తలపోస్తోంది. 

 • (Courtesy Instagram) పాయల్ లేటెస్ట్ ఫోటోలు

  News14, Oct 2019, 9:27 AM IST

  మొత్తం మోసా... పాయల్ ఎమోషనల్ ట్వీట్!

   బీ గ్రేడ్ మూవీ కంటెంట్ తో మరీ పాత కాలం కథ,కథనంలో వచ్చిన ఇలాంటి సినిమాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆమెకు అభిమానులు సలహా ఇస్తున్నారు

 • rdx love

  News11, Oct 2019, 2:16 PM IST

  'RDX లవ్' మూవీ రివ్యూ!

  సినిమాలందు చిన్న సినిమాలు వేరయా ...ఆ చిన్న సినిమాలకు హాట్ కంటెంటే కావాలయా అని హమ్ చేసే వాళ్లు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.  అయితే ఆన్లైనే బోల్డంత బోల్డు కంటెంట్ దొరుకుతూంటే పనిగట్టుకుని సినిమాకు ఆ సీన్స్ కోసం వెళ్లేవాళ్లు ఉంటారా అని ప్రశ్నించే వాళ్లూ ఉంటారు. 

 • ప్రీ రిలీజ్ ఈవెంటును వాయిదా వేసినా ట్రైలర్ ను మాత్రం చెప్పిన డేట్ కే నేటి సాయంత్రం విడుదల చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆలస్యమవుతుండడంతో ట్రైలర్ లాంచ్ ద్వారా ఒక బజ్ క్రియేట్ చేయాలనీ భావించింది చిత్ర బృందం. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ లాంచ్ ను యుట్యూబ్ తో పాటు థియేటర్లలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇలా థియేటర్లలో విడుదల చేస్తుండడంతో అభిమానులు ఇప్పటికే సాయంత్రం సంబరాలకు సిద్ధమయ్యారు.

  ENTERTAINMENT1, Oct 2019, 3:09 PM IST

  'సైరా' : అక్కడ చెత్త ప్లానింగ్ అని తిడుతున్నారు!

  యుఎస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న వాళ్లు  ప్రీమియర్స్ కు సరిగ్గా ప్లాన్ చేయలేదని తెలుస్తోంది. దాంతో అక్కడ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నట్లు సమాచారం. సరైన టైమ్ కు కంటెంట్ ని రప్పించుకోకపోవటం సమస్యగా మారిందని తెలుస్తోంది.  

 • dandupalyam

  ENTERTAINMENT28, Sep 2019, 4:19 PM IST

  సొంతపెళ్లాన్నే రేప్ చేసి, గొంతు కోసి .. ట్రైలర్ లో ఇదీ కంటెంట్!

  వెంకట్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, సంజీవ్‌కుమార్‌, సుమన్‌ రంగనాథన్‌, కీలక పాత్రధారులుగా దండుపాళ్యం నాలుగో భాగం తెర‌కెక్కుతుంది. కేటీ నాయక్ దర్శకత్వంలో రూపొందిన దండుపాళ్యం 4 ను నవంబర్ 1న విడుదల చేయాలని నిర్ణయించారు. 

 • Saaho

  ENTERTAINMENT28, Sep 2019, 10:35 AM IST

  సైరా కాన్ఫిడెన్స్ లెవెల్ సాహోలో  మిస్ : వార్ తో ఢీ

  సాహూ చిత్ర యూనిట్ కి వారి కంటెంట్ పైన అంత విశ్వాసం లేకనే సినిమా విడుదలను వాయిదా వేసుకున్నట్టు కనపడుతుంది. అదే సైరా సినిమాను చూస్తే, వారి కాన్ఫిడెన్సు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. 

 • Shakeela

  ENTERTAINMENT19, Sep 2019, 6:04 PM IST

  ఆ హీరో కన్నా ప్రభాస్ చాలా హాట్.. షకీలా కామెంట్స్!

  శృంగార తార షకీలా 90 దశకంలో ఓ వెలుగు వెలిగింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా షకీలా బిజీగా సినిమాలు చేసేది. కానీ ప్రస్తుతం ఆమె వెండితెరపై కనిపించడం లేదు. బోల్డ్ కంటెంట్ ఉండే పాత్రలలో షకీలా ఎక్కువగా నటించింది. స్టార్ హీరోల సినిమాలు సైతం షకీలా వల్ల వాయిదా పడ్డ సందర్భాలు ఉన్నాయి. 

 • rajamouli

  ENTERTAINMENT13, Sep 2019, 9:46 AM IST

  `సైరా`కు కీలకమైన ఆ విషయంలో రాజమౌళి సలహా?

  రీసెంట్ గా విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం `సాహో` కలెక్షన్ల పరంగా  ఓకే అనిపించినప్పటికీ.. కంటెంట్ విషయంలో విమర్శలెదుర్కొన్న సంగతి తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ సినిమాపై రివ్యూలలో దారుణమైన విమర్శలు వచ్చాయి. 

 • (Courtesy Instagram) పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ ఫోటోలు

  ENTERTAINMENT31, Aug 2019, 3:17 PM IST

  'వెంకీ మామ' పరువు తీస్తోన్న పాయల్.. తలలు పట్టుకున్న మేకర్లు!

  పాయల్‌ రాజ్‌పుట్‌ తొలిచిత్రం 'ఆర్‌ ఎక్స్‌ 100' ఎందుకంత హిట్‌ అయిందనేది అందరికీ తెలిసిన సంగతే. కేవలం సెక్స్‌, బోల్డ్‌ కంటెంట్‌ ప్రధానంగా ఒక వర్గాన్ని మాత్రం ఆకట్టుకున్న ఆ చిత్రంతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన పాయల్‌ రాజ్‌పుట్‌ ప్రస్తుతం వెంకటేష్‌తో 'వెంకీ మామ', రవితేజతో 'డిస్కో రాజా' చిత్రాలు చేస్తోంది. 

 • stars

  ENTERTAINMENT26, Aug 2019, 11:16 AM IST

  హిట్టా, ఫట్టా కాదు బాస్... కంటెంట్ ఉందా లేదా..?

  ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, రొటీన్ స్టోరీతో వచ్చే కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లింది.

 • Networks

  TECHNOLOGY26, Aug 2019, 10:27 AM IST

  టెల్కోల మధ్య పోటీ: ప్లాన్​ ఏదైనా వినోదం ఫ్రీ


  యూజర్లను ఆకట్టుకునేందుకు టెల్కోలు వినూత్న పథకం అమలుచేస్తున్నాయి. ప్లాన్ ఏదైనా ఉచితంగా వీడియోలు, సినిమాలు చేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా.

 • ENTERTAINMENT17, Aug 2019, 11:08 AM IST

  'మన్మథుడు 2' దెబ్బతో బూతు ఇమేజ్ వచ్చింది!

  మొదటి సినిమాకే నేషనల్ అవార్డు అందుకున్నాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్.

 • bigbos

  ENTERTAINMENT9, Aug 2019, 5:00 PM IST

  రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావ్.. పునర్నవితో రాహుల్ ముచ్చట!

  బిగ్ బాస్ హౌస్ లో పునర్నవి, రాహుల్ ల మధ్య సాగే సంభాషణలు యూత్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.

 • ಇವರಿಬ್ಬರ ಲಿಪ್‌ಲಾಕ್, ಇಂಟಿಮೇಟ್ ಸೀನ್ ಗಳು ವಿವಾದಕ್ಕೀಡಾಗಿತ್ತು. ಇದು ನಮ್ಮಿಬ್ಬರ ಲಿಪ್‌ಲಾಕ್ ಅಲ್ಲ, ಪಾತ್ರಕ್ಕೆ ಅಗತ್ಯವಿತ್ತು ಎಂದು ದೇವರಕೊಂಡ ಪ್ಯಾಚಪ್ ಮಾಡಿದ್ರು.

  ENTERTAINMENT2, Aug 2019, 3:08 PM IST

  ఏంటి కామ్రేడ్ మరీ ఇంత దారుణమా..?

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

 • sandeep

  ENTERTAINMENT1, Jul 2019, 7:55 AM IST

  అర్జున్ రెడ్డి డైరెక్టర్.. మరో అడల్ట్ కంటెంట్

  అర్జున్ రెడ్డి చిత్రంలో తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా హిందీలోనూ కబీర్ సింగ్ తో అంతకు మించి అన్న స్దాయిలో హిట్ కొట్టారు. దాంతో హిందీ, తెలుగు పరిశ్రమలలో ఆయనకు ఎదురే లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో ఆయన తన తదుపరి చిత్రం ఏం చేయబోతాడు అనే విషయమై అంతటా  చర్చనీయాంశంగా మారింది.  అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వూలో ఆయన నెట్ ఫ్లిక్స్ వాళ్లకు లస్ట్ స్టోరీస్ తరహాలో ఓ సినిమా చేయటానికి కమిటైనట్లు తెలియచేసారు.