ఓలా క్యాబ్స్  

(Search results - 8)
 • undefined

  carsAug 26, 2020, 12:31 PM IST

  ఓల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ: కొత్తగా 2 వేల ఉద్యోగావకాలు

   ఓలా క్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భావిష్ అగర్వాల్ మంగళవారం ఉద్యోగులకు ఇచ్చిన ఇమెయిల్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను విభాగాలను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అదే సాధించాలంటే రాబోయే 3 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 1,000 మంది ఇంజనీర్లతో, మరో 1,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపారు. 

 • Rolls Royce

  carsMay 21, 2020, 10:42 AM IST

  కరోనా ఎఫెక్ట్: రోల్స్‌ రాయిస్‌లో 9,000..ఓలాలో 1400 మంది ఉద్యోగులకు రాంరాం..

  కరోనా మహమ్మారితో తలెత్తిన విషమ పరిస్థితులు మాటల్లో చెప్పనలవి కాదు.. ఆర్థికంగా దెబ్బ తిన్న సంస్థలు తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. రోల్స్ రాయిస్ 9,000 మందికి, ఓలా క్యాబ్స్ 1400 మందికి ఉద్వాసన పలికాయి. ఇక షేర్ ఛాట్ అనే సంస్థ 101 మందిని సాగనంపింది. 
   

 • ola

  businessOct 18, 2019, 4:07 PM IST

  రూ.2000 చెల్లిస్తే సరి! 2 గంటలు సెల్ఫ్ డ్రైవ్.. ఓలా వినూత్న సర్వీస్

  క్యాబ్ అగ్రిగేటర్ ‘ఓలా’ క్యాబ్ తాజాగా ‘ఓలా డ్రైవ్’ పేరిట సెల్ఫ్ డ్రైవింగ్’ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. రూ.2000 చెల్లిస్తే రెండు గంటల పాటు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకోవచ్చు. ప్రయోగాత్మకంగా బెంగళూరులో ఈ సేవలను ప్రారంభించిన ఓలా క్యాబ్స్ త్వరలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

 • Ola Electric Mobility

  TECHNOLOGYAug 14, 2019, 12:33 PM IST

  ఓలా క్యాబ్స్ కంట్రోల్లోకికి పికప్ ఏఐ


  రైడర్లకు మైరుగైన సౌకర్యాలందించే దిశగా ఓలా క్యాబ్స్ టెక్నాలజీ పరంగా ముందడుగు వేసింది. అందులో భాగంగా బెంగళూర్ కేంద్రంగా పని చేస్తున్న పికప్.ఎఐ స్టార్టప్ సంస్థను టేకోవర్ చేసింది. 

 • Mind tree

  TECHNOLOGYMay 25, 2019, 4:26 PM IST

  మైండ్‌ట్రీపై పట్టు బిగిస్తున్న ఎల్ అండ్ టీ.. త్వరలో ఓపెన్ ఆఫర్


  ఐటీ సంస్థ మైండ్ ట్రీపై ఎల్ అండ్ టీ క్రమంగా పట్టు బిగుస్తోంది. శుక్రవారంతో ముగిసిన వారానికి బహిరంగ మార్కెట్లో మరో 24.9 లక్షల షేర్లను కొనుగోలు చేసి తన వాటాను 28.45 శాతానికి పెంచుకున్నది. సెబీ, తదితర మార్కెట్ నియంత్రణ సంస్థల అనుమతులు లభించిన తర్వాత 10-12 రోజుల గడువుతో ఓపెన్ ఆఫర్ ప్రకటించనున్నది. తద్వారా 66 శాతం వాటా కొనుగోలు చేయాలని ఎల్ అండ్ టీ భావిస్తోంది.

 • ola

  businessMay 16, 2019, 11:39 AM IST

  లైఫ్ వాలిడిటీతో ఎస్బీఐ ‘ఓలా’ క్రెడిట్ కార్డు.. మూడేళ్లలో కోటి కార్డుల జారీ టార్గెట్

  ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ‘ఓలా’ వినియోగదారుల కోసం ఎస్బీఐ, వీసా భాగస్వామ్యంతో క్రెడిట్ కార్డును అందుబాటులోకి తెచ్చింది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న ఈ క్రెడిట్ కార్డు కోసం ఏ ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో ఎక్కువ మొత్తంలో క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రివార్డ్ పాయింట్లు లభిస్తాయని ఓలా తెలిపింది. 
   

 • Ola Electric Mobility

  businessMay 7, 2019, 9:53 AM IST

  రతన్‌ టాటా పెట్టుబడులు: సంతోషమంటూ ‘ఓలా’

  ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా.. దేశీయంగా క్యాబ్ సేవలు అందిస్తున్న ఓలా క్యాబ్స్ అనుబంధ ఓలా ఎలక్ట్రిక్‌లో పెట్టుబడులు పెట్టారు. దీన్ని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ స్వాగతించారు.

 • Maruti Eeco

  carsMar 20, 2019, 1:44 PM IST

  సేఫ్టీ పీచర్లతో మారుతి ‘ఈకో’: ఓలాతో కియా బంధం

  దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ ‘మారుతి’ తన ‘ఈకో’ మోడల్ కారును అదనపు సేఫ్టీ ఫీచర్లతో అప్ డేట్ చేసి మార్కెట్లోకి విడుదల చేసింది. దీంతో ఈ కారు ధర రూ.3.37 లక్షల నుంచి రూ.6.33 లక్షలకు లభిస్తుంది. మరోవైపు హ్యుండాయ్ మోటార్స్ అనుబంధ కియా, క్యాబ్ సర్వీసెస్ సంస్థ ‘ఓలా’తో ఒప్పందం కుదుర్చుకున్నది.