ఓటర్
(Search results - 129)TelanganaJan 3, 2021, 4:53 PM IST
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎఫెక్ట్: వరంగల్, ఖమ్మంపై కేసీఆర్ ప్లాన్ ఇదీ....
ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్లతో పాటు ఇతర మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికలను టీఆర్ఎస్ సీరియస్ గా తీసుకొంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ స్థానిక సంస్థల్లో విజయం సాధించాలని ఆ పార్టీ ప్లాన్ చేసింది.
TelanganaDec 29, 2020, 11:09 AM IST
రెండు కార్పోరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్
తాజా ఎన్నికలకు సంబంధించి మేయర్, ఛైర్పర్సన్ల రిజర్వేషన్లు ఈ ఏడాది జనవరిలో జరిగిన పుర ఎన్నికల నేపథ్యంలో ఖరారు చేశారు. వరంగల్ మేయర్ పదవి బీసీకి, ఖమ్మం మేయర్ పదవి జనరల్ మహిళకు, సిద్దిపేట మున్సిపల్ ఛైర్పర్సన్ జనరల్ మహిళకు, అచ్చంపేట మున్సిపల్ ఛైర్పర్సన్ జనరల్‌కు రిజర్వు అయ్యింది.
TelanganaDec 6, 2020, 2:57 PM IST
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక: అందరి చూపు ఎంఐఎంపైనే
జీీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక విషయంలో టీఆర్ఎస్, ఎంఐఎం ల మద్య పొత్తు కుదురుతుందా.. లేదా అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఈ రెండు పార్టీల మధ్య స్నేహం ఉంది. ఎన్నికలసమయంలో రెండు పార్టీలు పరస్పరం పోటీ చేసుకొంటాయి.
TelanganaDec 4, 2020, 4:15 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020: కాంగ్రెస్‌కు బీజేపీ దెబ్బ
ఇదే ఊపుతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పోటీకి దిగింది. కానీ కాంగ్రెస్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీలను వేసింది. ఈ కమిటీల ఏర్పాటుపై హైద్రాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ నేతల మధ్య సమన్వయం లేకుండా పోయింది.
TelanganaDec 1, 2020, 7:31 PM IST
మందకొడి పోలింగ్.. టీఆర్ఎస్ కుట్రే: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
అధికార పార్టీ భయాందోళనకు గురిచేసినా ఓటర్లు బెదరలేదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఓటింగ్ శాతం తగ్గించడానికి కుట్ర జరిగిందని బండి ఆరోపించారుTelanganaDec 1, 2020, 5:36 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020: 14 డివిజన్లలో 5శాతం లోపు ఓటింగ్
కారణం ఏదో తెలియదు కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ కు ఓటర్లు ఆసక్తిని చూపలేదు. దీంతో కొన్ని డివిజన్లలో 5 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది.మధ్యాహ్నం ఒంటి గంట వరకు 14 డివిజన్లలో కేవలం 5 శాతం ఓట్లు మాత్రమే నమోదు కావడాన్ని చూస్తే ఓటింగ్ పట్ల ప్రజల అనాసక్తిని తెలుపుతోంది.
TelanganaDec 1, 2020, 3:17 PM IST
TelanganaDec 1, 2020, 1:33 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020: మాజీ ఎంపీ మల్లు రవి ఓటు గల్లంతు
ఆన్ లైన్ లో తమ ఓట్లు ఉన్నప్పటికీ కూడ ఫైనల్ ఓటరు జాబితాలో మాత్రం ఓట్లు లేకపోవడంతో ఓటర్లు షాక్ తిన్నారు. ఓటు వేసేందుకు ఉత్సాహంగా వచ్చిన ఓటర్లు ఓటరు జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో నిరుత్సాహనికి గురయ్యారు.
TelanganaDec 1, 2020, 11:56 AM IST
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కవిత
చలితో పాటు కరోనా కారణంగా ఉదయం పూట పోలింగ్ శాతం తక్కువగా నమోదైనట్టుగా ఆమె అభిప్రాయపడ్డారు. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనాలని ఆమె ప్రజలను కోరారు.
HyderabadDec 1, 2020, 9:39 AM IST
ఓటేసిన హైదరాబాద్: కరోనా గైడ్ లైన్స్ పాటిస్తూ కొనసాగుతున్న పోలింగ్
హైదరాబాద్ లో కోవిడ్ నియమాలను పాటిస్తూ పోలింగ్ ప్రారంభమయింది.
TelanganaNov 29, 2020, 4:57 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు: మీ ఓటర్ స్లిప్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి..!!
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగుస్తున్న నేపథ్యంలో.. ఎన్నికల కమీషన్ పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించింది.
TelanganaNov 29, 2020, 4:43 PM IST
ఇంటికి పిలిచి షేర్వాణీ పెట్టండి.. ఓటు మాత్రం వేయ్యొద్దు: రేవంత్ రెడ్డి
అసదుద్దీన్‌పై అంత ప్రేమ ఉంటే ఇంటికి పిలిచి విందు ఇచ్చి షేర్వాణీ కుట్టించాలి కానీ ఓటు వేయవద్దని అని రేవంత్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
TelanganaNov 25, 2020, 11:56 AM IST
హైదరాబాదులో రోహింగ్యాలు: స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాదులో రోహింగ్యాల విషయంపై కేంద్ర మంత్రి, బిజెపి నేత స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలుచేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కయి రోహింగ్యాలు ఓటర్ల జాబితాలో చేర్చారని ఆమె ఆరోపించారు.
TelanganaNov 24, 2020, 2:55 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు : ఓటర్లు అలా.. అభ్యర్థులు ఇలా..
జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార జోరు పెంచాయి.
HyderabadNov 18, 2020, 10:09 AM IST
కేసీఆర్ నాయకత్వం వల్లే అవన్నీ సాధ్యం... హైదరాబాద్ ఓటర్లు గుర్తించండి: ఎమ్మెల్సీ కవిత
ఆరేండ్ల కిందటి హైదరాబాద్ కు, ఇప్పటి హైదరాబాద్ కు ఎంతో పురోగతి ఉందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.