ఓటరు జాబితా  

(Search results - 3)
 • <p>రెండు పట్టభద్రుల &nbsp;ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు, దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి.</p>

  TelanganaNov 12, 2020, 12:35 PM IST

  డిసెంబర్ మొదటివారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు?: రాజకీయపార్టీలతో ఎస్ఈసీ భేటీ

  ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ విషయమై రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం చర్చించింది.  దీపావళి తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ విషయమై ఎస్ఈసీ రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకొంది. 

 • ఓంకార్ డైరెక్షన్ లో నెక్స్ట్ వెంకటేష్ మరో రాజుగారి గది (4) చేసే అవకాశం ఉంది. ఇటీవల దర్శకుడు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

  Andhra PradeshFeb 10, 2020, 11:12 AM IST

  కర్నూలులో హీరో వెంకటేష్ కి ఓటు..?

  కర్నూలు నగర పాలక సంస్థ ఇటీవల ఓటరు జాబితా విడుదల చేసింది. అందులో హీరో వెంకటేష్ కూడా ఉన్నారు. ఓ మహిళా ఓటరు పేరిట వెంకటేష్ చిత్రం ఉండటం విశేషం

 • ys jagan

  Andhra PradeshFeb 4, 2019, 11:44 AM IST

  దొంగ ఓట్లపై సీఈసీకి జగన్ ఫిర్యాదు


  కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  సోమవారం నాడు కలిశారు. ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  ఓటరు జాబితాలో నకిలీ ఓటర్ల జాబితాలో అవకతవకలు,  నకిలీ ఓట్లపై జగన్ ఫిర్యాదు చేశారు.