ఒలీవియా మోరిస్
(Search results - 3)EntertainmentNov 30, 2020, 9:08 PM IST
‘ఆర్.ఆర్.ఆర్’ లేటెస్ట్ అప్డేట్, అదిరింది
‘ఆర్.ఆర్.ఆర్’లో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రియ, అజయ్ దేవగణ్, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న హాలీవుడ్ నటులు రే స్టీవెన్సన్, అలిసన్ డూడి ఇటీవల హైదరాబాద్ సెట్లో తీసుకున్న సెల్ఫీని షేర్ చేసిన సంగతి తెలిసిందే.EntertainmentNov 22, 2020, 8:26 AM IST
ఆర్ ఆర్ ఆర్ విలన్స్ వచ్చేశారు...మరి ఎన్టీఆర్ హీరోయిన్?
ఎన్టీఆర్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ ఎప్పుడు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. కొమరం భీమ్ గా చేస్తున్న ఎన్టీఆర్ కి జోడిగా బ్రిటీష్ స్టేజ్ ఆర్టిస్ట్ ఒలీవియా మోరిస్ ని ఎంపిక చేయడం జరిగింది. ఐతే ఇంత వరకు ఒలీవియా మోరిస్ షూటింగ్ లో జాయిన్ కాలేదు.
NewsNov 20, 2019, 4:17 PM IST
RRR అఫీషియల్ అప్డేట్.. తారక్ కోసం ఇంగ్లీష్ బ్యూటీ
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం RRR. మెగాస్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఫైనల్ గా సినిమాలో మరో హీరోయిన్ ని కూడా సెలెక్ట్ చేశారు.