ఒబామా
(Search results - 20)INTERNATIONALDec 21, 2020, 12:23 PM IST
నా కూతురి బాయ్ ఫ్రెండ్ తో కలిసి క్వారంటైన్ చేశాం - ఒబామా సంచలనం...
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఓబామా క్వారంటైన్ సమయంలో తన కూతురు బాయ్ ఫ్రెండ్ తమతోనే ఉన్నాడని చెప్పి షాక్ కి గురిచేశాడు. బరాక్ ఒబామా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెద్ద కుమార్తె మాలియా ఒబామా బ్రిటిష్ బాయ్ ఫ్రెండ్ లాక్డౌన్ సమయంలో ఉన్నాడని చెప్పి ఆశ్చర్యపరిచాడు.
NRINov 21, 2020, 1:49 PM IST
బైడెన్ పాలసీ డైరెక్టర్ గా భారతీయ మహిళ
ఇలియనాస్ రాష్ట్రానికి చెందిన అడిగ.. గ్రిన్నెల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వృత్తి రీత్యా ఆమె లాయర్. చికాగోలోని ఓ న్యాయ కంపెనీలో ఆమె క్లర్క్ గా చేశారు. 2008లో ఒబామా దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె తన ఉద్యోగాన్ని మార్చేశారు.
NATIONALNov 19, 2020, 5:54 PM IST
పుస్తకంలో రాహుల్, మన్మోహన్‌ల ప్రస్తావన: ఒబామాపై యూపీలో కేసు
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై భారత్‌లో సివిల్ కేసు నమోదైంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్‌లను అవమానించారంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన జ్ఞాన్ ప్రకాశ్ శుక్లా ఈ కేసు వేశారు.
INTERNATIONALNov 17, 2020, 6:20 PM IST
బిన్ లాడెన్‌ను అలా మట్టుబెట్టాం: ఏ ప్రామిస్డ్ ల్యాండ్ బుక్ లో ఒబామా
పాకిస్తాన్ మిలిటరీ కంటోన్మెంట్ శివారులో గల ఓ సురక్షిత ప్రాంతంలో లాడెన్ ఉన్నట్టుగా తమకు కచ్చితమైన సమాచారం అందిందన్నారు. ఈ విషయమై అప్పటి జాతీయ భద్రతా సలహాదారు టామ్ డోనిలన్, అప్పటి సీఐఏ అధికారి జాన్ బ్రెన్నన్ లను అడిగినట్టుగా చెప్పారు.NATIONALNov 14, 2020, 8:09 PM IST
రాహుల్‌పై ఒబామా ప్రశంసలు: భారత్ గురించి ఏం తెలుసంటూ రౌత్ విమర్శలు
కంగనా రనౌత్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన శివసేన ఫైర్ బ్రాండ్, ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి వార్తల్లోకెక్కారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకంలో వెలువరించిన అభిప్రాయాన్ని సంజయ్ తప్పుపట్టారు
INTERNATIONALNov 13, 2020, 10:24 AM IST
రాహుల్ గాంధీ టీచర్ ను ఇంప్రెస్ చేసే విద్యార్థిలాంటివాడు: ఒబామా
అమెరికాలోని పలువురు నాయకులతో పాటు ఇతర దేశాలకు చెందిన పలువురి నేతల గురించి ఈ పుస్తకంలో ఒబామా ప్రస్తావించారు. న్యూయార్క్ టైమ్స్ ఈ పుస్తకం గురించి ప్రచురించింది.2009 నుండి 2017 వరకు అమెరికా అధ్యక్షుడిగా ఒబామా కొనసాగిన విషయం తెలిసిందే.
INTERNATIONALNov 8, 2020, 10:37 AM IST
బెస్ట్ ఫ్రెండ్స్: బైడెన్, ఒబామా మధ్య స్నేహం ఎలా చిగురించిందంటే?
జో బైడెన్, ఒబామాల మధ్య స్నేహం అనతి కాలంలోనే పటిష్టపడింది. ఈ బంధం ఎంతగా పటిష్టమైందంటే తమ కుటుంబ సభ్యులు కూడ కూడ ఈ స్నేహన్ని కొనసాగిస్తున్నారు.రెండు కుటుంబాలు కూడ ఒకే కులుంబంగా మారేంతగా ఈ సంబంధాలు విస్తరించాయి.
INTERNATIONALNov 1, 2020, 3:25 PM IST
నాకు ఇంతే వచ్చు.. బాస్కెట్ బాల్ టాలెంట్ చూపించిన ఒబామా
అమెరికాకు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన వారిలో బరాక్ ఒబామా విభిన్నంగా వ్యవహరించారు. ప్రజలతో సామాన్యుడిలా మమేకమవ్వడంతో పాటు వివిధ దేశాలతో అమెరికా సంబంధాలను పునరుద్ధరించారు.
Tech NewsJul 16, 2020, 11:04 AM IST
ఒబామా, బిల్ గేట్స్, జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఎకౌంట్లు హ్యాక్..
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో ప్రముఖ వ్యక్తుల ఖాతాలు హ్యాక్ గురయ్యాయి. హ్యాక్ అయిన ఖాతాలలో బరాక్ ఒబామా, జో బిడెన్, జెఫ్ బెజోస్, వారెన్ బఫెట్, బిల్ గేట్స్, మైక్ బ్లూమ్‌బెర్గ్, ఎలన్ మస్క్, కాన్యే వెస్ట్ తో పాటు ఇతరులు అకౌంట్లు కూడా ఉన్నాయి.
INTERNATIONALJul 16, 2020, 9:27 AM IST
బిగ్ బ్రేకింగ్.. ఒబామా, బిల్ గేట్స్ ట్విట్టర్ ఖాతాలు హ్యాక్
వెంటనే అప్రమత్తమైన ట్విట్టర్ సపోర్ట్ టీమ్ హ్యాకింగ్‌కు గురైన ప్రముఖుల ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ ఖాతాల నుంచి వేరొకరు ట్వీట్స్ చేయకుండా చర్యలు చేపట్టింది. అప్పటికే చేసిన ట్వీట్లను కూడా డిలీట్ చేసింది.
TelanganaJun 22, 2020, 1:23 PM IST
పీఎంవో అడ్వైజర్ అని చెప్పి.. రూ.లక్షల్లో టోకరా.. చివరకు..
దేశ ప్రధానికి సాంకేతిక సలహాదారుగా, తన పేరు జైవర్ధన్‌గా పరిచయం చేసుకున్న అతుల్ శర్మ 1998లో తొలిసారి గుజరాత్‌కు చెందిన వ్యక్తిని మోసం చేశారు.
INTERNATIONALMay 10, 2020, 4:07 PM IST
ఆడియో లీక్ కలకలం.. ట్రంప్‌పై ఒబామా సంచలన వ్యాఖ్యలు, జో బిడెన్‌కు మద్ధతు
మరికొన్ని నెలల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఎప్పుడూ ఆయనను నేరుగా విమర్శించని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు.
INTERNATIONALFeb 22, 2020, 12:50 PM IST
ట్రంప్ పర్యటన: అమెరికా అధ్యక్షుడికి ఇష్టమైన ఫుడ్స్ ఏమిటో తెలుసా?
గతంలో బుష్ భారత పర్యటనకు వచ్చినప్పుడు బిర్యానీని రుచి చూసాడు. తరువాత ఒబామా వచ్చినప్పుడు కబాబ్ లను రుచి చూసారు. ఇప్పుడు ట్రంప్ వస్తున్న సందర్భంగా మెనూ ఎం ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో అసలు ట్రంప్ కి ఇష్టమైన వంటకాలేంటో ఒకసారి చూద్దాం.
Other SportsJan 27, 2020, 12:10 PM IST
బ్రియాంట్ మృతి: కోహ్లీ, రోహిత్, కేటీఆర్ దిగ్భ్రాంతి, ట్రంప్, ఒబామా సైతం...
అమెరికా బాస్కెట్ బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ మృతికి ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. బ్రియాంట్ మృతి పట్ల విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
INTERNATIONALJan 9, 2020, 12:50 PM IST
ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధ మేఘాలు: సున్ని షియాల మధ్య జాతి వైరం దీనికి కారణం
ప్రపంచమంతా కూడా ఇరు దేశాలమధ్య నెలకొన్న ఉద్రిక్తపరిస్థితులు తగ్గాలని కోరుకుంటున్నారు. మధ్యప్రాచ్యంలో ఏర్పడ్డ యుద్ధ మేఘాల వల్ల చమురు ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. మనదేశంలో ఆ ప్రభావం వల్ల చమురు రేట్లు పెరగడమే కాకుండా షేర్ మార్కెట్లు కూడా కుదేలయ్యాయి.