ఒప్పందం  

(Search results - 80)
 • IPL Corona

  Cricket1, Apr 2020, 3:44 PM IST

  ఆటగాళ్లకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు షాక్: నో ప్లే, నో మనీ!

  ఐపీఎల్ అంటేనే మనకు గుర్తొచ్చేది భారీ బిడ్డింగ్. కోట్లు వెచ్చించి క్రీడాకారులను కొంటాయి ఫ్రాంచైజీలు. ఇప్పుడు గనుక ఐపీఎల్ జరగకపోతే... మరి క్రీడాకారుల కాంట్రాక్టులు ఏమవుతాయి? వారికి ఒప్పందం ప్రకారం ఇవ్వవలిసిన డబ్బు  చెల్లించాలా? ఇవి ఇప్పుడు అందరి మనసుల్లోనూ మెదులుతున్న ప్రశ్నలు. 

 • undefined

  NATIONAL18, Mar 2020, 12:38 PM IST

  నిర్భయ దోషులకు ఉరి.... తలారికి ఎంతిస్తున్నారంటే..

  ఈ నేపథ్యంలో.. ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ నలుగురు దోషులను ఉరి తీసేందుకు తలారి ఎంత తీసుకుంటున్నాడనే చర్చ మొదలైంది.  కాగా ఇప్పటికే ప్రత్యేకంగా మీరట్ నుంచి పవన్ జల్లాడ్ అనే తల్లారిని తీహార్ జైలుకు తీసుకువచ్చారు. 

 • Natti kumar

  News7, Mar 2020, 11:47 AM IST

  నిర్మాత నట్టికుమార్ కి జైలు శిక్ష!

  వివరాల్లోకి వెళితే.. 2009లో 'శంఖం' సినిమా ప్రదర్శించడానికి డిస్ట్రిబ్యూటర్‌ గా ఉన్న నట్టి కుమార్ విజయనగరంలోని రాజ్యలక్ష్మి థియేటర్ యజమాని రవికుమార్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. 

 • sameera

  News3, Mar 2020, 3:22 PM IST

  ఇంకా గ్లామరస్ గా కనిపించాలేమో.. 'అదిరింది' షోపై సమీరా కామెంట్స్!

  ఆమె గర్భవతి అని కొందరు, పది ఎపిసోడ్ల వరకే ఒప్పందం కుదుర్చుకున్నారని ఇలా చాలానే వార్తలు వినిపించాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది యాంకర్ సమీరా. చాలా మంది తనకు ఫోన్లు, మెసేజ్ లు చేస్తున్నారని.. తనంతట తాను షో నుండి తప్పుకోలేదని.. ప్రొడక్షన్ టీమ్ తీసుకున్న నిర్ణయమని అన్నారు. 

 • piyush goyal

  business26, Feb 2020, 2:30 PM IST

  ఇండో- అమెరికా ట్రేడ్ డీల్ కు డోర్స్ క్లోజ్! ఇవీ కారణాలు!!

  భారత్-అమెరికా మధ్య పరిమిత వాణిజ్య ఒప్పందానికి దారులు మూసుకుపోయాయని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయితే సమగ్ర వాణిజ్య ఒప్పందంతో ముందుకు వస్తామన్నారు. '

 • undefined

  business23, Feb 2020, 12:56 PM IST

  ఇండో- అమెరికా మధ్య ట్రేడ్ డీల్‌: ఇవీ గందరగోళానికి కారణాలు..

  భారత్‌ విధిస్తున్న అధిక పన్నులే రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల మెరుగుదలకు ప్రధాన అడ్డంకిగా నిలుస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తరుచుగా చేసే ఆరోపణ.

 • undefined

  business22, Feb 2020, 1:38 PM IST

  అంతా ఇండియా వల్లే: ఇరుదేశాల వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్...

  భారత్ నిర్ణయాలను బట్టి భారత్​- అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం ఉంటుందా? లేదా? అన్నది ఆధారపడి ఉంటుందని అమెరికా పేర్కొంది. అయితే ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని.. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భారత్​ పర్యటనలో వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశాలు కనిపించటం లేదని పేర్కొంది.

 • swaroopraj

  Hyderabad20, Feb 2020, 6:15 PM IST

  కృత్రిమ గర్భధారణకు ఒప్పందం: వక్రబుద్ధితో మహిళపై అఘాయిత్యం

  ఓ యువతితో కృత్రిమ గర్భధారణకు ఒప్పందం చేసుకున్న 64 ఏళ్ల వృద్ధుడు ఆ తర్వాత ఆమెతో సహజసిద్దంగా కుమారుడిని కనాలని వేధిస్తూ వచ్చాడు. దాంతో యువతి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 • External Affairs

  Telangana14, Feb 2020, 1:52 PM IST

  పాలుపోసేవాడితో భార్య రాసలీలలు.. కళ్లారా చూసిన భర్త..

  ఎన్నిసార్లు హెచ్చరించినా భార్య అతని మాట వినకపోవడంతో రేవంత్ కుమార్ ని చంపాలని అనుకున్నాడు. దీనిలో భాగంగా హరికృష్ణ తన తమ్ముడు రామాంజనేయులతో కలిసి ప్లాన్ వేశాడు. సాగర్‌కు చెందిన చింతమళ్ల కన్నయ్య, చింతమళ్ల రాజేష్‌తో కలిసి రూ. లక్షకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
   

 • Vizag Steel Plant's RINL produces first forged wheel from its Lalganj plant
  Video Icon

  Andhra Pradesh12, Feb 2020, 12:33 PM IST

  రైల్వేస్ తో ఒప్పందం...విశాఖ ప్లాంట్ చరిత్రలో మరో ముందడుగు...

  విశాఖ ప్లాంట్ ఇండియన్ రైల్వేస్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం రాయ్‌బరేలీలో నిర్మించిన ఫోర్జ్డ్ వీల్ ప్లాంటులో వీల్స్ ఉత్పత్తిని ప్రారంభించారు.

 • undefined

  Cricket23, Jan 2020, 8:00 AM IST

  ధోనీ రిటైర్మెంట్ పై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

  వరల్డ్‌కప్స్ విన్నింగ్ కెప్టెన్ అయిన ధోనికి కాంట్రాక్టు ఇవ్వకపోవడం సిగ్గు చేటని ఘాటుగానే బీసీసీఐపై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఒక్క ప్రపంచకప్ గెలవనోళ్లు కూడా లెజెండరీ కెప్టెన్ కాంట్రాక్టు తొలగించడం విడ్డూరమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 • undefined

  business21, Jan 2020, 2:14 PM IST

  జోమాటో చేతికి ఉబెర్ ఈట్స్ ఇండియా....

  ఆల్-స్టాక్ ఒప్పందంలో భారతదేశంలోని ఉబెర్ ఈట్స్  ఫుడ్ డెలివరీ బిజినెస్‌ను కొనుగోలు చేసినట్లు జోమాటో మంగళవారం ప్రకటించింది. ఇది 350 మిలియన్ డాలర్లు లేదా దాదాపు 2,500 కోట్ల రూపాయల ఉండొచ్చని అంచనా.

 • Kurnool Lawyers Celebrations after three Capitals bill introduced in ap assembly
  Video Icon

  Andhra Pradesh20, Jan 2020, 4:38 PM IST

  జిరాక్స్ మిషన్ లు, టీ కోట్లు తప్ప లాభం లేదన్నవాళ్లకు... అభివృద్ధితోనే సమాధానం చెబుతాం...

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టగానే కర్నూలు జిల్లాలోని న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు.

 • trump and xi jinping friendship

  business16, Jan 2020, 2:31 PM IST

  ట్రేడ్ వార్‌కు తెర.. టారిఫ్‌లు యధాతథం

  దాదాపు రెండేళ్లుగా అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి తాత్కాలికంగా తెర పడింది. తొలి దశ వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్, చైనా ఉప ప్రధాని లియూ హీ సంతకాలు చేశారు. కానీ దిగుమతి సుంకాలు యధాతథంగా కొనసాగించడం గమనార్హం. 

 • మదుపరులకు ‘స్టాక్స్’ సిరులు చమురు ధరల పతనం.. గ్రీస్‌ సంక్షోభం.. బ్రెగ్జిట్‌.. అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం.. పెద్ద నోట్ల రద్దు.. రూపాయి క్షీణత.. ఇలా ఒక్కటేంటి ఎన్నో మరెన్నో దేశీయ, అంతర్జాతీయ ప్రతికూలతలు చుట్టుముట్టాయి. మధ్యమధ్యలో ఉత్థాన పతనాలు సంభవించాయి. అయితేనేం స్టాక్‌ మార్కెట్‌ మదుపర్లకు సిరులు కురిపించింది. ఈ దశాబ్దంలో కనీవినీ ఎరుగని రీతిలో అసలు సిసలు సత్తాను చాటింది. రికార్డులే శ్వాసగా సాగిపోయింది.

  business16, Jan 2020, 1:38 PM IST

  మార్కెట్లో చైనా- అమెరికా ట్రేడ్‌వార్ జోష్.. స్టాక్స్ @ 42కే.. బట్

  దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-చైనా తొలి దఫా వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడమే ఇందుకు కారణం. సెన్సెక్స్​ 42 వేల మార్కును తొలిసారి అందుకుంది. నిఫ్టీ 12, 380 పాయింట్లతో గరిష్ఠస్థాయి రికార్డును నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లు కూడా లాభాల్లో పరుగులు తీశాయి. కానీ మధ్యాహ్నానికల్లా ద్రవ్యలోటుపై నెలకొన్న ఆందోళన ఆ ఆనందాన్ని ఆవిరి చేసింది.