Search results - 56 Results
 • sneha

  ENTERTAINMENT29, Dec 2018, 10:24 AM IST

  బాయ్ ఫ్రెండ్ తో హీరోయిన్ చక్కర్లు!

  కాస్త అటు ఇటుగా ఐశ్వర్యారాయ్ పోలికలతో కనిపించే హీరోయిన్ స్నేహా ఉల్లాల్ ని బాలీవుడ్ కి పరిచయం చేశాడు హీరో సల్మాన్ ఖాన్. అక్కడ ఆమెకి సరైన అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. 

 • Telangana26, Dec 2018, 3:51 PM IST

  సిరిసిల్లలో విషాదం...చదువుల ఒత్తిడికి మరో విద్యార్థిని బలి

  సిరిసిల్ల జిల్లాలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య విషాదాన్ని నింపింది. ఎంతో కష్టపడి చదివినా పరీక్షలు బాగా రాయకపోవడంతో ఫెయిల్ అవుతానని భావించిన విద్యార్థిని కఠిన నిర్ణయం తీసుకుంది. పరీక్షలో ఫెయిల్ అవుతానన్న భయంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 

 • gambhir

  CRICKET20, Dec 2018, 11:54 AM IST

  రెండు ఫైనల్స్‌‌ను గెలిపించాడు..ఒత్తిడిని గంభీర్ ఎలా ఎదుర్కోన్నాడు

  అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తన క్రీడాజీవితంలోని అనుభవాలను నలుగురితో పంచుకుంటున్నాడు. ఈ సందర్భంగా భారత్ రెండు ప్రపంచకప్‌లు గెలిచిన ఫైనల్స్‌లో గంభీరే టాప్ స్కోరర్ కావడంతో అంత ఒత్తిడిని ఎలా ఎదుర్కొన్నారు.

 • tara chowdary

  ENTERTAINMENT14, Dec 2018, 8:07 AM IST

  బావ మోసం చేశాడని నటి ఫిర్యాదు!

  సినీ నటి తారా చౌదరి తన బావ పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం.. తారా చౌదరి(31)కి బావ వరసయ్యే చావ రాజ్ కుమార్, ఆయన సోదరి సుజాతకి సన్నిహిత సంబంధాలు ఉండేవి. 

 • kcr

  Telangana13, Dec 2018, 9:08 PM IST

  ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి: ఎంపీలతో కేసీఆర్

  ముస్లిం, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు విషయమై కేంద్రాన్ని పార్లమెంట్‌లో నిలదీయాలని పార్టీ ఎంపీలకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆదేశించారు.గురువారం నాడు ప్రగతి భవన్‌లో  టీఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.

 • heroine

  ENTERTAINMENT19, Nov 2018, 4:35 PM IST

  ఎక్స్ పోజ్ చేయమని యాంకర్ పై ఒత్తిడి.. ఆమె ఏం చేసిందంటే?

  సినిమాలలో హీరోయిన్లతో ఎక్స్ పోజ్ చేయిస్తూ ఆ విధంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి సొమ్ము చేసుకోవాలని చూసే మేకర్స్ చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే సినిమాలలో హీరోయిన్ల పాత్రలకు ప్రాముఖ్యనిస్తూ కథలను రాస్తున్నారు. 

 • chiru

  ENTERTAINMENT15, Nov 2018, 12:08 PM IST

  'సైరా' ఆన్ లొకేషన్: డైరెక్టర్ పై అరిచేసిన చిరు..?

  మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తున్నారు. పీరియాడిక్ నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాని దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మొన్నటివరకు సినిమా నిర్మాణ వ్యవహారాలు చరణ్ చూసుకునేవాడు. కానీ ఇప్పుడు తను 'వినయ విధేయ రామ' షూటింగ్ లో బిజీగా ఉండడంతో 'సై రా' నిర్మాణ బాధ్యతలు చిరు  చూసుకుంటున్నాడట. 

 • Sarkar

  ENTERTAINMENT9, Nov 2018, 1:34 PM IST

  'సర్కార్' వెనక్కి తగ్గిందా..?

  తమిళ నటుడు విజయ్ నటించిన 'సర్కార్' సినిమాపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో రాజకీయ పార్టీలను కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని అన్నాడీఎంకె పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. దర్శకుడితో పాటు 'సర్కార్' చిత్రబృందంపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 

 • chinmayi

  ENTERTAINMENT3, Nov 2018, 3:38 PM IST

  మా అమ్మని విసిగించకండి.. చిన్మయి ట్వీట్!

  ప్రముఖ గాయని చిన్మయి మీటూ ఉద్యమం కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. చిన్మయి తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టడంతో పాటు అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న మహిళలు బయటకి రావాలని పిలుపునిచ్చారు. దీంతో ఆమె సహాయం తీసుకుంటూ కొందరు మహిళలు లైంగిక వేధింపుల విషయాలను బయటపెట్టారు. 

 • shankar

  ENTERTAINMENT3, Nov 2018, 1:23 PM IST

  రాజమౌళికి శంకర్ ప్రశంస!

  సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శంకర్ '2.0' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం చెన్నైలోని సత్యం సినిమాస్ లోఅట్టహాసంగా నిర్వహిస్తున్నారు. 

 • ENTERTAINMENT6, Oct 2018, 3:48 PM IST

  సెటిల్‌మెంట్ చేయాల్సిందే.. హీరోపై ఒత్తిడి!

  తెలుగబ్బాయి అయినప్పటికీ తమిళంలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు హీరో విశాల్. అక్కడ ప్రముఖ హీరోల్లో ఒకరిగా మారాడు. తెలుగులో కూడా మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డాడు. అతడు నటించిన గత చిత్రం 'అభిమన్యుడు'కి ఇక్కడ ప్రేక్షకాదరణ దక్కింది.