ఐసీయూ
(Search results - 42)NATIONALJan 9, 2021, 7:37 AM IST
ఘోర ప్రమాదం.. ఆస్పత్రిలో మంటలు.. పదిమంది చిన్నారులు మృతి
మరో ఏడుగురు చిన్నారులను రక్షించినట్లు హాస్పిటల్ సివిల్ సర్జన్ ప్రమోద్ ఖండతే పేర్కొన్నారు.
NATIONALJan 5, 2021, 6:49 PM IST
ఐసీయూ గదుల్లో కరోనా: సీసీఎంబీ అధ్యయనంలో వాస్తవాలు
ఆసుపత్రుల్లోని ఐసీయూ గదుల్లోని గాలిలో కరోనా వైరస్ ఉన్నట్లు సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య, ఐసీయూలో గడిపే సమయాన్ని బట్టి గాలిలో వైరస్ వుంటుందని అన్నారు.
NATIONALNov 27, 2020, 7:38 AM IST
కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు రోగులు మృతి
శివానంద్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న ఐదుగురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఐసీయూలో మంటలు చెలరేగినపుడు 11 మంది రోగులున్నారు.
EntertainmentNov 20, 2020, 2:02 PM IST
ఓ బిడ్డ ఐసీయూలో.. మరో బిడ్డ అంత్యక్రియలు.. ఆ గుండెకోత వర్ణించలేం..సెలీనా జైట్లీ భావోద్వేగం
ఓ బిడ్డ ఐసీయూలో ఉంటే, మరో బిడ్డ అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తే.. అది ఎంత నరకమో ఊహించుకుంటేనే మనసు చలించిపోతుంది. కానీ ఇలాంటి బాధని బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ అనుభవించారు. ఆ గుండెకోత ఎంత దారుణంగా ఉందో తన మాటల్లోనే తెలిపారు.
NATIONALNov 15, 2020, 4:39 PM IST
సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమం: ఐసీయూలో చికిత్స
కరోనా బారినపడిన పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను ఐసీయూలో చేర్పించారు.ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీన అహ్మాద్ పటేల్ కు కరోనా సోకింది. ఆయన వయస్సు 71 ఏళ్లు. ఈ విషయాన్ని అహ్మద్ పటేల్ తనయుడు ఫైసల్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించాడు.INTERNATIONALNov 15, 2020, 10:21 AM IST
ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: 10 మంది మృతి
ఐసీయూ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది రోగులను బయటకు తీసుకొచ్చారు.
EntertainmentNov 4, 2020, 10:09 AM IST
హీరో రాజశేఖర్ ఆరోగ్యంపై జీవిత అప్ డేట్స్
హీరో రాజశేఖర్ హెల్త్ మెరుగయింది ,మంచిగా కోలుకుంటున్నారు.
EntertainmentOct 22, 2020, 1:41 PM IST
ఐసీయూలో హీరో రాజశేఖర్...మిత్రుడు త్వరగా కోలుకోవాలి అంటూ చిరంజీవి ట్వీట్
హీరో రాజశేఖర్ కోవిడ్ చికిత్స తీసుకుంటున్న సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ వర్గాలు అధికారిక బులెటిన్ విడుదల చేశాయి. కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరిన రాజశేఖర్ కి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు, ఆయన చికిత్సకు స్పందిస్తునట్లు వెల్లడించారు.
EntertainmentOct 7, 2020, 6:21 PM IST
షూటింగ్ లో ప్రమాదం: హీరో కు తీవ్రగాయాలు.. ఐసీయూలో
కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అతని కడుపులో బలంగా దెబ్బ తగలటంతో ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్టు వైద్యులు గుర్తించారు. టోవినో థామస్‌కు ప్రమాదం జరిగిన వార్త వైరల్ కావడంతో.. ఆయనకు అభిమానులు సోషల్ మీడియా వేదిక త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.
EntertainmentSep 9, 2020, 7:36 AM IST
`చిన్నారి పెళ్లికూతురు` నటికి బ్రెయిన్ స్ట్రోక్.. ఐసీయూలో చికిత్స
సీనియర్ నటి, బాలికా వదు ఫేం సురేఖ సిఖ్రిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. బ్రెయిన్ స్ట్రోక్ రావటంతో ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
EntertainmentAug 22, 2020, 10:32 AM IST
బాత్ రూమ్ స్క్రబర్‌తో ఐసీయూలో ట్రీట్మెంట్.. టీవీ సీరియల్‌పై ట్రోలింగ్
బంగ్లా టీవీ సీరియల్లో చిత్ర యూనిట్ మరింత వింతగా ప్రవర్తించారు. ఐసీయూలో చావుబతుకుల మధ్య ఉన్న ఓ పేషెంట్‌కు ట్రీట్మెంట్ అందిస్తూ డిఫిబ్రిలేటర్ తో షాక్ ఇస్తాడు. అయితే ఆ సీన్లో డిఫిబ్రిలేటర్కు బదులుగా బాత్రూమ్ క్లీనింగ్‌కు యూజ్ చేసే స్క్రబర్‌ను ఉపయోగించారు.
Viral NewsAug 18, 2020, 10:32 AM IST
ఆస్పత్రిలోనే ప్రియురాలిని పెళ్లాడిన కరోనా బాధితుడు
దీంతో.. అతనిని ఐసీయూలో చేర్పించారు. అయితే.. అతను ఆస్పత్రిలో చేరిన వారానికే పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కానీ పరిస్థితి దారుణంగా ఉండటంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
EntertainmentAug 14, 2020, 5:11 PM IST
ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషమం: ఐసీయూకు తరలింపు
కరోనా బారినపడిన ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్యంగా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 5న కరోనా లక్షణాలతో చెన్నై ఎంజీఎంలో చేరిన ఆయన ఆరోగ్యం గురువారం రాత్రి నుంచి విషమంగా మారడంతో వైద్యులు ఐసీయూకి తరలించారు.
NATIONALAug 6, 2020, 8:13 AM IST
కోవిడ్ ఆస్పత్రిలో చెలరేగిన మంటలు: 8 మంది రోగుల మృతి
గుజరాత్ లోని అహ్మబాదులో గల ఓ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 8 మంది రోగులు మృత్యువాత పడ్డారు. ఐసీయూలో ఈ ప్రమాదం సంభవించడంతో ఇతర రోగులను ఇతర ఆస్పత్రుకు తరలించారు.
TelanganaJul 16, 2020, 10:28 AM IST
సిద్దిపేట ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం: ఐసీయూలోనే కరోనా రోగి డెడ్‌బాడీ
బుధవారం నాడు మరణించినా కూడ గురువారం నాడు ఉదయం వరకు అతడిని అదే వార్డులో అలానే ఉంచారు. దీంతో ఇదే వార్డులో చికిత్స పొందుతున్న రోగులు భయపడుతున్నారు.