ఐసిస్
(Search results - 14)NATIONALSep 12, 2020, 8:49 PM IST
విధ్వంసానికి కుట్ర: దోషులుగా తేలిన 9 మంది ఉగ్రవాదులు.. ఈ నెల 22న శిక్ష
దేశంలో ఉగ్రకుట్రకు ప్లాన్ వేసిన మరో 9 మంది ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. 2015 డిసెంబర్లో ఎన్ఐఏ నమోదు చేసిన కేసులో 15 మందికి శిక్ష విధిస్తూ స్పెషల్ కోర్టు నిర్ణయం తీసుకుంది.
NATIONALAug 22, 2020, 3:27 PM IST
ఓ ప్రముఖ వ్యక్తి హత్యకు కుట్ర.. భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు, ఉగ్రవాది అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారంతో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) టెర్రిరిస్టును అదుపులోకి తీసుకున్నారు.
INTERNATIONALNov 5, 2019, 10:39 AM IST
ఐసిస్ చీఫ్ బాగ్దాదీ సోదరి గుట్టు రట్టు.. ఐసిస్ గురించి కీలక సమాచారం?
ఇప్పటికే రస్మియా అవాద్ భర్త, అత్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. రస్మియా నుంచి ఐసిస్ ఉగ్రకలాపాల గురించి ఎక్కువ సమచారం తెలుసుకునే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఆమె దగ్గర ఐసిస్ కి సంబంధించిన సమాచారం ఉందని వారు అనుమానిస్తున్నారు.
CartoonOct 31, 2019, 5:42 PM IST
cartoon: ఇంత బతుకు బతికి కుక్క చావు అంటే ఇదే
ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) స్ఫష్టికర్త అబుబాకర్ అల్ బాగ్దాది కుక్క చావు చంచాడు. అతనిని అమోరికా బలగాలు వెటాడి,వెంటాడి మరి చంపాయి.
సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో బాగ్దాది హతమైనాడు. అమెరికా సైన్యం తరుముతుంటే విధిలేని పరిస్థితిలో ఒంటి మీద అమర్చుకున్న బాంబులు పేల్చుకుని కుక్క చావు చచ్చాడు.
INTERNATIONALOct 29, 2019, 12:44 PM IST
బాగ్దాదీకి చావును పరిచయం చేసింది ఈ కుక్కే
కరడుగట్టిన ఉగ్రవాది, ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బాగ్ధాదీని అంతం చేయడంలో అమెరికా సేనలకు సాయం చేసిన కుక్క ఫోటోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్టర్ ద్వారా విడుదల చేశారు.
Weekend SpecialOct 27, 2019, 12:28 PM IST
క్రైమ్ రౌండప్: ఐసిసి అధినేత బాగ్ధాదీ హతం.. ప్రసాదంలో విషం పెట్టి 8 మంది హతం.. మరిన్ని
అమెరికాతో పాటు ప్రపంచదేశాల్లో రక్తపుటేరులు పారిస్తున్న మోస్ట్ వాంటేడ్ టెర్రరిస్ట్, ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బాగ్ధాదీని అమెరికా సైన్యం హతమార్చింది. అలాగే డబ్బు కోసం బంధువులు, సన్నిహితులను టార్గెట్ చేసి 8 మందికి విషం పెట్టి చంపిన సీరియల్ కిల్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఇలాంటి నేర వార్తలు మీకోసం
INTERNATIONALOct 27, 2019, 11:20 AM IST
లాడెన్‌ను చంపినట్లే : అమెరికా సీక్రెట్ ఆపరేషన్.. ఐసిస్ అధినేత బాగ్ధాదీ హతం
ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీ హతమైనట్లుగా తెలుస్తోంది. శనివారం సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా ఉగ్రవాదులు హతమయ్యారని..వీరిలో ఇస్లామిక్ స్టేట్ అధినేత కూడా బాగ్థాదీ ఉన్నట్లు తెలుస్తోంది
INTERNATIONALSep 1, 2019, 3:21 PM IST
న్యూయార్క్‌లో విధ్వంసానికి పాక్ ఉగ్రవాది కుట్ర
అమెరికా ఆర్ధిక రాజధాని న్యూయార్క్‌లో దాడులకు ఓ పాకిస్తాన్ జాతీయుడు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అవైస్ చుథారీ అనే 19 ఏళ్ల యువకుడు ఐసిస్ భావజాలానికి ఆకర్షితుడై.. న్యూయార్క్‌లో ఉగ్రదాడులకు కుట్రపన్నడంతో పాటు కొంతమంది యువతను ఐసిస్ వైపు ఆకర్షించేందుకు పథకం రచించాడు
TelanganaApr 20, 2019, 12:09 PM IST
హైదరాబాద్ లో ఐసిస్ జాడలు: ఎన్ఐఎ అదుపులో తాలిబ్ (వీడియో)
హైదరాబాదులో ఐసిస్ ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో ఎన్ఐఎ అధికారులు హైదరాబాదు సమీపంలోని మైలార్ దేవ్ పల్లిలోని 8 మంది ఇళ్లలో శనివారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో తాలిబ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలిలోని తమ కార్యాలయానికి తరలించారు. అతనికి ఐసిస్ తో గల సంబంధాలపై ఆరా తీస్తున్నారు.
TelanganaApr 20, 2019, 10:19 AM IST
హైదరాబాద్‌లో ఐసిస్ ఉగ్రవాదులు: ఎన్ఐఏ కస్టడీలో తాలీబ్, అతని భార్య
హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో ఎన్ఐఏ సోదాలతో ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులు ఎనిమిది బృందాలుగా విడిపోయి 8 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
INTERNATIONALAug 22, 2018, 1:28 PM IST
బక్రీద్ పండగ రోజున.. కశ్మీర్ లో విధ్వంసం.. పాక్, ఐసిస్ జెండాల ప్రదర్శన
జమ్మూకశ్మీర్ లో మరోసారి పాకిస్థాన్ విద్వంసం
NATIONALAug 7, 2018, 3:48 PM IST
Aug 18, 2017, 4:59 PM IST
May 1, 2017, 6:20 AM IST