ఐఫోన్ 11  

(Search results - 8)
 • undefined

  Tech News10, Oct 2020, 6:05 PM

  ఆపిల్ కళ్ళు చెదిరే దీపావళి ఆఫర్: ఐఫోన్ 11 కొంటె ఎయిర్ పాడ్స్ ఫ్రీ..

  అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్  రూ.50వేల లోపు లభిస్తుందని ప్రకటించినట్లే, కుపెర్టినోకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ భారతదేశం అంతటా ఆపిల్ ఐఫోన్ అభిమానులకు అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది.

 • undefined

  Tech News7, Oct 2020, 5:44 PM

  అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్.. ఐఫోన్ 11, వన్‌ప్లస్ 8పై భారీ తగ్గింపు..

  అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్  గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్ ప్రారంభించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్ ముగింపు తేదీని ఇంకా వెల్లడించలేదు.

 • undefined

  Tech News27, Jul 2020, 3:38 PM

  స్మార్ట్‌ఫోన్‌ యూసర్ల కోసం వొడాఫోన్ కొత్త ఈసిమ్‌..

   ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మాక్స్, ఐఫోన్ ఎస్‌ఇ, ఐఫోన్ ఎక్స్‌ఎస్, ఐఫోన్ ఎక్స్‌ఎస్ మాక్స్ , ఐఫోన్ ఎక్స్‌ఆర్ వంటి ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌లను వాడే వొడాఫోన్ యూసర్లు ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని పొందవచ్చు. 

 • <p>മെയ് 20 ബുധനാഴ്ച ഉച്ചയ്ക്ക് 12 മണി മുതല്‍ ഐഫോണ്‍ എസ്ഇ 2020 വില്‍പ്പനയ്‌ക്കെത്തുമെന്ന് ഫ്‌ലിപ്കാര്‍ട്ടിന്റെ ലിസ്റ്റിംഗ് പരാമര്‍ശിക്കുന്നു. ഐഫോണ്‍ എസ്ഇ 2020 ഇന്ത്യയില്‍ 42,500 രൂപയില്‍ ആരംഭിക്കുമെങ്കിലും പ്രതീക്ഷിച്ചതു പോലെ ലോഞ്ച് ഓഫറുകളും ഉണ്ടാകും. ഐഫോണ്‍ എസ്ഇ 2020 വാങ്ങുന്ന ഉപഭോക്താക്കള്‍ക്ക് എച്ച്ഡിഎഫ്‌സി ബാങ്ക് ഡെബിറ്റ് അല്ലെങ്കില്‍ ക്രെഡിറ്റ് കാര്‍ഡ് ഉപയോഗിക്കുമ്പോള്‍ 3,600 രൂപ ഉടനടി കിഴിവ് ലഭിക്കും.&nbsp;</p>

  Tech News24, Jul 2020, 12:09 PM

  ఆపిల్ ఐఫోన్స్ పై ఇప్పుడు 'మేడ్ ఇన్ ఇండియా'..

  ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా చొరవతో దేశంలో మొట్టమొదటిసారిగా అగ్రశ్రేణి ఐఫోన్ మోడల్‌ను తయారు చేస్తోంది. దశలవారీగా ఉత్పత్తిని వేగవంతం చేస్తామని, భారతదేశం తయారుచేసిన ఐఫోన్ 11ను ఎగుమతి చేయడానికి కూడా ఆపిల్ చూస్తోందని, దీని వల్ల చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని ఇద్దరు సీనియర్ పరిశ్రమ అధికారులు తెలిపారు. 

 • <p>Apple Iphone</p>

  Tech News18, Jul 2020, 4:58 PM

  అమెజాన్ ఆపిల్‌ డేస్‌ సేల్‌ : తక్కువ ధరకే ఐఫోన్స్..

  అమెజాన్ ఇండియా ఆపిల్ డేస్ సెల్ వచ్చేసింది. ఈ సెల్ ద్వారా అమెజాన్ సైట్‌లో ఐఫోన్ 11 సిరీస్‌తో పాటు ఐఫోన్ 8 ప్లస్ వంటి ఫోన్‌లపై తగ్గింపు ధరలను అందిస్తుంది. 

 • iphone manufacture in india

  Technology26, Nov 2019, 11:05 AM

  ఇండియాలో ఐఫోన్‌...తయారీ, విక్రయాలు ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలుసా...?

  భారతదేశంలో టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 11 ఫోన్లను ఉత్పత్తి చేయనున్నది. విదేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతులు జరుగుతాయని కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

 • i phone

  News11, Sep 2019, 10:52 AM

  ఆపిల్‌ ఐఫోన్‌11 ఆగయా:జస్ట్ 699 డాలర్లే.. 13 నుంచి బుకింగ్స్

  ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆపిల్‌ విపణిలోకి ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. మరోవైపు ఏడోతరం ఐ ప్యాడ్లనూ ఆవిష్కరించిన ఆపిల్ యాజమాన్యం.. ఆపిల్ టీవీ పేరుతో వీడియో స్ట్రీమింగ్‌ సర్వీస్‌ ప్రారంభించింది. ఆర్కేడ్‌ పేరుతో వీడియో గేమింగ్‌ సర్వీస్‌ కూడా అందుబాటులోకి తెచ్చింది.

 • apple

  TECHNOLOGY31, Aug 2019, 10:22 AM

  సెప్టెంబర్ 10న ‘బయోనిక్ చిప్‌’తో ఐఫోన్ 11 ఫోన్ల ఆవిష్కరణ?!

   ఆపిల్ ‘ఐఫోన్’ ప్రియులకు శుభవార్త. మరికొద్ది రోజుల్లో కొత్త మోడల్‌ ఐఫోన్లు రానున్నాయి. సెప్టెంబర్ 10వ తేదీన జరిగే  కార్యక్రమంలో సరికొత్త ఐఫోన్లను ఆవిష్కరించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అతిథులకు ఆహ్వానాలను కూడా పంపినట్లు సమాచారం.