ఐపీఓ  

(Search results - 5)
 • undefined

  business3, Feb 2020, 12:35 PM IST

  ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు...ఎందుకు..?

  వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఎల్ఐసీ ప్రతిపాదిత ఐపీవోకు వెళుతుందని ఆర్థికశాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. ఇందుకోసం పలు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ముందుగా చట్ట సవరణ చేసి, ఎల్ఐసీ బోర్డు ఆమోదించాల్సి ఉందని చెప్పారు. అయితే ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

 • saudi aramco for auction

  business18, Nov 2019, 1:02 PM IST

  1.5%కే 1.71 లక్షల కోట్ల డాలర్లు: సౌదీ ఆరామ్క్ ఐపీఓ రికార్డులు

  సౌదీ అరేబియా చమురు సంస్థ సౌదీ ఆరామ్కో ప్రకటించిన ఇన్షియల్ పబ్లిక్ ఇష్యూ విలువ 1.71 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నది. తొలుత ఐదు శాతం షేర్లను విక్రయించి రూ.2 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నా ప్రస్తుతానికి 1.5 శాతం షేర్లు మాత్రమే అమ్మకానికి పెట్టారు.  

 • petrol company in dubai

  business4, Nov 2019, 12:13 PM IST

  ఇక లాంఛనమే ఐపీఓకు సౌదీ ఆరామ్‌కో.. వచ్చే నెల్లో లిస్టింగ్

  అంతర్జాతీయ చమురు దిగ్గజం సౌదీ ఆరామ్ కో లాంఛనంగా ఐపీవోకు వెళ్లనున్నది. 2016లోనే ప్రయత్నించినా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ నెల తొమ్మిదో తేదీన వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. వచ్చేనెలలో స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కానున్నది.
   

 • sbi card

  business16, Sep 2019, 11:33 AM IST

  మార్చికల్లా ఐపీవోకు ‘ఎస్బీఐ’ కార్డ్.. స్థిర వడ్డీరేట్‌పై ఇంటి రుణాలు

  లేహ్‌: కాగా తమ కార్డ్స్‌ వ్యాపారంపై ఇన్వెస్టర్లకు అమితాసక్తి ఉందని, ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కార్డ్‌ ఐపీఓ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీష్‌ కుమార్‌ చెప్పారు. ఇందులో ఎస్‌బీఐకి 74 శాతం వాటా ఉంది. కంపెనీలో వాటా ఉన్న విదేశీ భాగస్వామి ఐపీఓ ద్వారా తన వాటాను విక్రయించుకునే అవకాశం ఉందన్నారు. 

 • IPO

  TECHNOLOGY24, Aug 2019, 12:29 PM IST

  ఐపీఓలకు అందుకే: నిధుల సమీకరణపై స్టార్టప్‌లు


  దేశీయంగా 200 స్టార్టప్‌లు రూ.1,000 కోట్లు సమీకరించచాలని తలపోస్తున్నాయి. ఇందులో భాగంగా ‘ఆల్ఫాలాజిక్‌ టెక్‌సైస్‌’ అనే స్టార్టప్ తొలిసారి ఐపీఓకు వస్తోంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఐపీఓతో రూ.5 కోట్ల నిధులు సేకరించాలని తలపెట్టింది.