ఐపీఎల్  

(Search results - 109)
 • undefined

  Cricket1, Apr 2020, 6:14 PM IST

  ఐపీఎల్ పై మళ్ళీ చిగురించిన ఆశలు: బీసీసీఐ పక్కా ప్లాన్!

  జులై-ఆగస్టులో జరగాల్సిన ఒలింపిక్స్‌నే వాయిదా వేసిన గడ్డు పరిస్థితుల్లో అక్టోబర్‌లో వరల్డ్‌కప్‌ను నిర్వహించటం అసాధ్యమని చెప్పవచ్చు. దీనినే అదునుగా భావించిన ఐపీఎల్ నిర్వాహకులు తమకేమన్న సందు దొరుకుతుందా అని రంగంలోకి దిగారు. 

 • IPL Corona

  Cricket1, Apr 2020, 3:44 PM IST

  ఆటగాళ్లకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు షాక్: నో ప్లే, నో మనీ!

  ఐపీఎల్ అంటేనే మనకు గుర్తొచ్చేది భారీ బిడ్డింగ్. కోట్లు వెచ్చించి క్రీడాకారులను కొంటాయి ఫ్రాంచైజీలు. ఇప్పుడు గనుక ఐపీఎల్ జరగకపోతే... మరి క్రీడాకారుల కాంట్రాక్టులు ఏమవుతాయి? వారికి ఒప్పందం ప్రకారం ఇవ్వవలిసిన డబ్బు  చెల్లించాలా? ఇవి ఇప్పుడు అందరి మనసుల్లోనూ మెదులుతున్న ప్రశ్నలు. 

 • undefined

  Opinion30, Mar 2020, 8:38 PM IST

  ఈ ఐపిఎల్ సీజన్ గ్రేటెస్ట్ ఎలెవన్ ఎవరంటే..: గత జాబితా ఇదే

  ఈ ఐపీఎల్ సీజన్ నిన్న స్టార్ట్ అవ్వాల్సి ఉన్న సందర్భంగా, వాయిదా పడింది కాబట్టి ఒక్కసారి గత 12 సీజన్లలో అత్యుత్తుమ ఆటతీరును కనబరిచి ఐపీఎల్ అల్ టైం గ్రేటెస్ట్ ఎలెవన్ లో చోటు సంపాదించుకుంది ఎవరో ఒకసారి చూద్దాం. 

 • t20 world cup

  Cricket28, Mar 2020, 2:18 PM IST

  టి20 ప్రపంచ కప్: భారత్ ఓకే అంటే వాయిదా, లేకపోతే రద్దు! ఎలాగంటే....

  క్రికెట్లో ఐపీఎల్ తరువాత ఇప్పుడీ జాబితాలోకి టీ20 వరల్డ్‌కప్‌ చేరిపోయింది. కరోనా ప్రభావంతో టి20 వరల్డ్‌కప్‌ అర్హత టోర్నీలను వాయిదా వేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. దీంతో అక్టోబర్‌ 2020లో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. 

 • 11ನೇ ಆವೃತ್ತಿ 2018: ಬೆನ್ ಸ್ಟೋಕ್ಸ್

  Cricket27, Mar 2020, 1:52 PM IST

  హెడ్డింగ్ కాదు.. వార్త మొత్తం చదువు.. అభిమానికి స్టోక్స్ పంచ్

  నీ ఐపీఎల్‌ డబ్పులు కూడా లాక్‌డౌన్‌లో పడ్డాయ్‌. ఆ డబ్బుల్ని మరిచిపో. కరోనా వైరస్‌ నేపథ్యంలో అందరి కోసం ఆలోచించు’ అని విమర్శించాడు. ఆ కామెంట్స్ కి మండిపడ్డ స్టోక్స్.. అదే రీతిలో రీ కౌంటర్ ఇచ్చాడు.
   

 • করোনা নিয়ে ভিডিও বার্তা রোহিতের, সকলকে সচেতন ও সুস্থ থাকার পরামর্শ

  Cricket27, Mar 2020, 10:54 AM IST

  ఐపీఎల్ జరగొచ్చేమో.., అది మ్యాజిక్.. పీటర్సన్ తో రోహిత్...

  ఎప్పుడూ కామెంట్రీతో బిజీగా ఉండే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కూడా కరోనా సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే మ్యాచ్ జరుగుతున్న సందర్భాల్లో ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేసే పీటర్సన్.. ప్రస్తుతం ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు జరగకపోవడంతో బోర్‌గా ఫీలయ్యాడేమో. అందుకే గురువారం టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను సోషల్ మీడియా వేదికగా ఇంటర్వ్యూ చేశాడు.

 • undefined

  Coronavirus World25, Mar 2020, 3:03 PM IST

  ఈ సంవత్సరం ఐపీఎల్ రద్దు: దాదా మాటల్లోని ఆంతర్యం అదేనా...?

  ఆస్ట్రేలియాలో కూడా కరోనా ప్రభావం ప్రబలంగానే ఉంది. ప్రస్తుత తరుణంలో ఈ వైరస్ వ్యాపించని దేశం లేదంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ తరుణంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిపెట్టే ఐపీఎల్ పై ఎప్పటి నుండో కూడా బీసీసీఐ విశ్వప్రయత్నాలు చేస్తుంది. 

 • IPL Corona

  Coronavirus World25, Mar 2020, 10:29 AM IST

  ఐపీఎల్ కు కరోనా దెబ్బ: గతంలో క్రికెట్ కు తగిలిన షాకులు ఇవే...

  కరోనా వైరస్‌ కారణంగా క్రికెట్‌ మ్యాచుల రద్దు చూస్తున్నాం. కానీ గతంలోనూ రెండు పర్యాయాలు క్రికెట్‌కు ఇదే స్థాయిలో అంతరాయం ఏర్పడింది. 

 • IPL Corona

  Opinion19, Mar 2020, 3:05 PM IST

  ఐపీఎల్ షెడ్యూల్ కుప్పిగంతులు: సిక్సర్ కొట్టబోయి డక్ అవుట్?

   ఐపీఎల్ కు సంబంధించి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏప్రిల్‌లోనైనా ఐపీఎల్‌ జరుగుతుందా? ఒకవేళ జరిగితే మొత్తమా? కుదించి జరుపుతారా? విదేశీ ఆటగాళ్లు ఉంటారా? ఉండరా? వేదిక భారత్‌ ఆ? లేక మరే దేశంలోనైనా? అనే సందేహాలు ఐపీఎల్‌ అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. 

 • Elbows are stretched to celebrate as Australian players have another Kiwi wicket in Sydney

  Cricket17, Mar 2020, 10:11 PM IST

  ఐపీఎల్‌కు మరో దెబ్బ: 17 మంది ఆసీస్ ఆటగాళ్ల గుడ్‌బై...?

  క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్-2020 కూడా కరోనా ధాటికి వాయిదా పడింది. ఇదే సమయంలో ఐపీఎల్ కాంట్రాక్టులపై ఆస్ట్రేలియా క్రికెటర్లు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. 

 • undefined

  Opinion17, Mar 2020, 4:25 PM IST

  కరోనా దెబ్బకు ధోని విలవిల.... జీవితాంతం క్రికెట్ కు దూరమే!

  ప్రేక్షకులు రాకపోతే... భారీ నష్టాలూ వచ్చే ప్రమాదముందని ప్రస్తుతానికి ఒక 15 రోజులు వాయిదా వేశారు. ఏప్రిల్ 15 నాటికి కూడా ఇది ప్రారంభమయ్యేలా కనబడడం లేదు. ఇలా ఐపీఎల్ గనుక వాయిదా పడితే... మహా అయితే ఒక 10 వేల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదంఉండొచ్చు కానీ... ఒక క్రీడాకారుడు మాత్రం తన క్రికెట్ కెరీర్ కే ఫుల్ స్టాప్ పెట్టవలిసి వస్తుంది. 

 • undefined

  NATIONAL16, Mar 2020, 9:17 PM IST

  కరోనా ఎఫెక్ట్: బీసీసీఐ హెడ్ ఆఫీస్ క్లోజ్.. ముంబైలో పెరుగుతున్న కేసులు

  ప్రస్తుతం భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ జన జీవనంతో పాటు ఆర్ధిక, సామాజిక అంశాలపై పెను ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే భారత్-దక్షిణాఫ్రికా సిరీస్‌ను సిరీస్‌ను రద్దు చేసిన బీసీసీఐ ఐపీఎల్‌ను వాయిదా వేసింది.

 • undefined

  SPORTS16, Mar 2020, 1:46 PM IST

  ఒలింపిక్స్ కు కరోనా దెబ్బ: ఖాళీ స్టేడియంలోనే...

  అన్ని స్పోర్టింగ్ ఈవెంట్స్ పైనా కరోనా వైరస్ ప్రభావం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఐపీఎల్ ఇప్పటికే వాయిదా పడింది. క్రికెట్ సిరీస్ లు రద్దయ్యాయి. టోక్యో ఒలింపిక్స్ పైన కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 

 • সুনীল গাভাসকারের ছবি

  Cricket14, Mar 2020, 11:13 AM IST

  ఐపీఎల్ వాయిదా, ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ ?.. గవాస్కర్

  దేశ ప్రజల ఆరోగ్యమే అన్నిటికన్నా ముఖ్యమని చెప్పారు. కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో ఈ నిర్ణయం చాలా అవసరమన్నారు. ఐపీఎల్ మ్యాచ్ లను వీక్షించేందుకు వేలాది మంది వస్తారని అన్నారు.

 • IPL 2020

  Opinion13, Mar 2020, 4:48 PM IST

  ఐపీఎల్ వాయిదా: ప్లాన్ ఇదీ... అనుకున్నది అనుకున్నట్టే!

  ఈ నెల 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్ ఏప్రిల్ 15 వరకు వాయిదాపడడంతో క్రికెట్ అభిమానులంతా నైరాశ్యంలో కూరుకుపోయారు. అసలు ఐపీఎల్ జరుగుతుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు. ఇలా ఒక 15 రోజులపాటు వాయిదా వేయడం వల్ల అప్పటికి కరోనా వైరస్ పరిస్థితి ఏమిటో సమీక్షించి నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది.