ఐపిఎల్2020
(Search results - 76)CricketNov 3, 2020, 8:46 AM IST
చెన్నై అభిమానులు చేదు వార్త... ఐపిఎల్ కు శాశ్వతంగా దూరమైన వాట్సన్
సీఎస్కే ప్లేఆఫ్ అవకాశాలను కోల్పోవడంతో ఆదివారం పంజాబ్ తో జరిగిన మ్యాచే వాట్సన్ కు ఐపిఎల్ లో చివరి మ్యాచ్ అయ్యింది.
CricketOct 31, 2020, 4:24 PM IST
రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై అనుమానాలు... ‘హిట్‌మ్యాన్’ను పరీక్షించనున్న బీసీసీఐ...
IPL 2020 సీజన్లో ఆటగాళ్లను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆరడజనుకి పైగా క్రికెటర్లు గాయాల కారణంగా ఐపీఎల్‌కి మధ్యలోనే దూరమయ్యారు. భువనేశ్వర్ కుమార్, విజయ్ శంకర్, అమిత్ మిశ్రా, పియూష్ చావ్లా, ఇషాంత్ శర్మ వంటి వాళ్లు గాయపడి ఐపీఎల్‌కు ఆ తర్వాత జరిగే ఆస్ట్రేలియా సిరీస్‌కి కూడా దూరమయ్యారు. అయితే రోహిత్ శర్మను కూడా ఆసీస్ సిరీస్‌కి ఎంపిక చేయకపోవడంతో వివాదం రేగింది.
CricketOct 30, 2020, 9:15 PM IST
KXIPvsRR: క్రిస్‌గేల్ ‘బాస్’ ఇన్నింగ్స్... భారీ స్కోరు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
IPL 2020: టాస్ ఓడి, మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. మొదటి ఓవర్లోనే మన్దీప్ సింగ్ డకౌట్‌గా వెనుదిరిగినా... క్రిస్ గేల్‌తో కలిసి రెండో వికెట్‌కి 120 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్. 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు కెఎల్ రాహుల్.
CricketOct 30, 2020, 4:21 PM IST
అక్కడ కూడా అదరగొడుతున్న ఐపీఎల్... రికార్డు స్థాయిలో వ్యూయర్షిప్ రేటింగ్!
IPL 2020 సీజన్ క్రికెట్ అభిమానులకి కావాల్సినంత మజాను అందిస్తోంది. దాదాపు 50 మ్యాచులు ముగిసినా ఇప్పటిదాకా ప్లేఆఫ్ బెర్తులపై క్లారిటీ రాకపోవడంతో ప్రతీ మ్యాచ్ ఆసక్తిరేపుతోంది. చాలా మ్యాచులు ఆఖరి ఓవర్ దాకా సాగడం, దాదాపు ఐదు సూపర్ ఓవర్ మ్యాచులు జరగడం 2020 సీజన్ స్పెషాలిటీ. దీంతో ఇక్కడే కాదు, ఇంగ్లాండ్‌లో కూడా ఐపీఎల్‌కి రికార్డు స్థాయిలో రేటింగ్‌లు వస్తున్నాయి.
CricketOct 30, 2020, 11:04 AM IST
రుతురాజ్ ఆటను మరుగునపడేసిన కరోనా... లేదంటే ఎప్పుడో: ధోని
కెకెఆర్ పై సిఎస్కే అద్భుత విజయం తర్వాత మాట్లాడిన ధోని రుతురాజ్ పై ప్రశంసలు కురిపించాడు.
CricketOct 29, 2020, 10:22 PM IST
IPL 2020: నికోలస్ పూరన్ భార్య క్యాథరిన్ హాట్ షో... భారీ అందాలతో....
IPL 2020 సీజన్లో ఊహించని విధంగా కమ్‌బ్యాక్ ఇచ్చింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. క్రిస్ గేల్‌తో పాటు కరేబియర్ భారీ హిట్టర్ నికోలస్ పూరన్ కూడా భారీ షాట్లతో మంచి ప్రదర్శన ఇస్తున్నాడు. కరేబియర్ క్రికెటర్లందరిలాగే పూరన్ భార్య క్యాథరిన్ మిగ్యూల్ కూడా భారీ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
CricketOct 28, 2020, 9:07 PM IST
MIvsRCB: పడిక్కల్ హాఫ్ సెంచరీ... బుమ్రా మ్యాజిక్కి రాయల్ ఛాలెంజర్స్ షాక్...
IPL 2020: టాస్ ఓడి, బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఓపెనర్లు జోస్ ఫిలిప్, దేవ్‌దత్ పడిక్కల్ దూకుడుగా ఆరంభించడంతో 7.5 ఓవర్లలో 71 పరుగులు వచ్చాయి. 180+ నుంచి 200+ స్కోరు చేస్తుందని అనుకున్న ఆర్సీబీకి బుమ్రా ఊహించని షాక్ ఇచ్చాడు.
CricketOct 28, 2020, 5:23 PM IST
IPL 2020: వార్నర్ భాయ్‌ని కేక్‌లో ముంచేసిన సన్‌రైజర్స్... డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చరచ్చ...
IPL 2020 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ హాఫ్‌లో స్థాయికి తగిన ప్రదర్శన ఇచ్చింది. అయితే సెకండాఫ్‌లో వరుసగా హ్యాట్రిక్ మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయితే వార్నర్ భాయ్ పుట్టినరోజున ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి వన్ సైడ్ విక్టరీ కొట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్.
CricketOct 28, 2020, 5:01 PM IST
ముందు ఈ కెప్టెన్‌ని మార్చేయండి... గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు...
IPL 2020 సీజన్లో మొదటి రెండు మ్యాచుల్లో అదిరిపోయే విజయాలు అందుకుంది రాజస్థాన్ రాయల్స్. అయితే ఆ తర్వాతే సీన్ మారిపోయింది. షార్జాలో వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్... ఆ తర్వాత వరుసగా ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఉన్న పరిస్థితికి ప్లేఆఫ్ చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే.
SPORTSOct 26, 2020, 11:15 AM IST
IPL 2020: దుబాయ్ లోనే ఐపిఎల్ ఫైనల్... ప్లేఆఫ్ షెడ్యూల్ విడుదల
ప్రస్తుతం యూఏఈలో కొనసాగుతున్న ఐపిఎల్ సీజన్13కు సంబంధించిన ప్లేఆఫ్ మ్యాచ్ ల షెడ్యూల్ ను కూడా బిసిసిఐ ప్రకటించింది.
CricketOct 25, 2020, 9:14 PM IST
RRvsMI: హార్దిక్ పాండ్యా సిక్సర్ల మోత... భారీ స్కోరు చేసిన ముంబై ఇండియన్స్...
IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్... నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఓపెనర్ డి కాక్ 6 పరుగులకే అవుట్ కాగా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కలిసి రెండో వికెట్‌కి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
CricketOct 25, 2020, 8:47 PM IST
ఈ మాత్రం స్పార్క్ సరిపోతుందా ధోనీ... ‘తలైవా’ని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్...
‘కుర్రాళ్లలో స్పార్క్ కనిపించడం లేదు. అందుకే వారికి అవకాశాలు ఇవ్వడం లేదు...’ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన మాటలు ఇవి. మాహీ ఏ నిమిషాన ‘స్పార్క్’ అన్నాడో కానీ అప్పటినుంచి ఇప్పటిదాకా సీఎస్కే ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ మార్మొగుతోందీ పదం.
CricketOct 24, 2020, 4:27 PM IST
చెన్నై సూపర్ కింగ్స్ సర్వనాశనం... అప్పటిదాకా ఆగలేరు, ధోనీని కూడా తీసేస్తారేమో...
IPL 2020 సీజన్‌ను సీఎస్కే ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. పది సీజన్లలో అద్భుత ప్రదర్శన ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్, తొలిసారిగా ప్లేఆఫ్‌కి కూడా క్వాలిఫై కాలేకపోయింది. అందులోనూ మొట్టమొదట ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న జట్టుగా చెత్త రికార్డు క్రియేట్ చేసింది.
CricketOct 24, 2020, 3:00 PM IST
KKR vs DC: వరుణ్ చక్రవర్తికి ఐదు వికెట్లు... చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్...
IPL 2020లో భాగంగా నేడు కోల్కత్తా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. 10 మ్యాచుల్లో ఏడింట్లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా, కోల్కత్తా నైట్‌రైడర్స్ నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే కోల్కత్తా ప్లేఆఫ్ రేసుకి మరింత దగ్గరవుతుంది.
CricketOct 23, 2020, 6:54 PM IST
CSKvsMI: ఓపెనర్లే ఊదేశారు... ముంబై ఇండియన్స్ మళ్లీ టాప్ ప్లేస్‌కి...
IPL 2020 సీజన్లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో చెనై, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైని 5 వికెట్ల తేడాతో ఓడించింది. ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న ధోనీ సేన, ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది.