ఐదుగురు మృతి
(Search results - 45)NATIONALJan 21, 2021, 6:28 PM IST
విషాదం: సీరం అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి
ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన పూణే ప్లాంట్లో గురువారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించింది.
NATIONALJan 12, 2021, 2:18 PM IST
కరెంట్ తీగలకు తగిలిన బస్సు.. ఐదుగురు మృతి, భారీగా క్షతగాత్రులు
తమిళనాడులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ వైర్ల తగిలి ఓ ప్రైవేట్ బస్సు కాలి బూడిదయ్యింది. ఈ సంఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృత్యువాత పడగా.. మరో 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు
TelanganaDec 14, 2020, 6:18 PM IST
ఆ ఐదుగురు ఎక్కడికెళ్లారు:గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంపై పోలీసుల ఆరా
హాస్టల్ కి వెళ్లాల్సిన యువకులు విప్రో వైపునకు ఎందుకు వచ్చారనే విషయమై ఆరా తీస్తున్నారు. కారులో కొన్ని సీసాలు లభ్యమయ్యాయని మాదాపూర్ డీసీపీ చెప్పారు. ఈ సీసాలు మద్యం సీసాలు అనే అనుమానాన్ని పోలీసులు అనుమానిస్తున్నారు.
TelanganaDec 13, 2020, 7:42 AM IST
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు మృతి
గచ్చిబౌలిలో లోడ్ తో వేగంగా వెళుతున్న టిప్పర్, కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు.
TelanganaOct 25, 2020, 7:12 AM IST
పండుగ వేళ విషాదం: మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
పండుగ వేళ తెలంగాణలోని వనపర్తి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు.
NATIONALOct 23, 2020, 4:41 PM IST
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: ఐదుగురు మృతి
ఈ ఘటనలో తమిళనాడు విరుదునగర్ లోని బాణసంచా తయారు చేసే ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ పేలుడులో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు మరణించినట్టుగా సమాచారం.
NATIONALSep 4, 2020, 1:28 PM IST
తమిళనాడులో విషాదం: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ఐదుగురి మృతి
భవనం శిథిలాలు ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో మరణించిన వారి మృతదేహాలు కూడ చెల్లా చెదురుగా పడ్డాయి. విషయం తెలిసిన వెంటనే స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
INTERNATIONALAug 15, 2020, 11:31 AM IST
కాంగోలో కుప్ప కూలిన విమానం.. ఐదుగురు మృతి
అందులో ఇద్దరు పైలట్లతోపాటు ముగ్గురు ప్రయాణికులు ఉన్నారని, ప్రమాదంలో అందరూ మరణించారని ప్రావిన్స్ రవాణ, సమాచార శాఖ మంత్రి క్లౌడీ స్వీడి బాసిలా తెలిపారు.
NATIONALAug 7, 2020, 9:48 PM IST
కేరళ విమాన ప్రమాదం: పైలట్, కోపైలట్ సహా ఐదుగురు మృతి
కేరళ కోజికోడ్ విమానాశ్రయంలో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది. పైలట్, కోపైలట్ ఇద్దరు కూడా మృత్యువాత పడినట్లు చెబుతున్నారు.
NATIONALJun 27, 2020, 7:24 AM IST
నాలాలో పడిన కారు..ఐదుగురు మృతి
నాలాలో కారు పడిన ఘటన అనంతరం అల్ ఖైర్ ప్రతినిధులు సహాయ పునరావాస పనులు చేపట్టారు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న రోడ్డు వల్లే ప్రతీనిత్యం రగ్గి నాలా వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రత్యక్ష సాక్షి ముక్తార్ అహ్మద్ చెప్పారు.
Andhra PradeshJun 22, 2020, 4:35 PM IST
ఒకే రోజులో ఐదుగురు మృతి: ఏపీలో 9327కి చేరుకొన్న కరోనా కేసులు
గత 24 గంటల్లో 16704 మంది శాంపిల్స్ పరీక్షిస్తే 392 మందికి కరోనా సోకింది. 83 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఒక్కరోజులో ఐదుగురు మరణించారు. కృష్ణా జిల్లాలో ఒక్కరు, కర్నూల్ లో ఒక్కరు, అనంతపురంలో ఒక్కరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు, విశాఖపట్టణంలో ఒక్కరు మరణించారు. దీంతో ఈ వైరస్ మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో 111కి చేరుకొంది.TelanganaMay 21, 2020, 9:00 PM IST
కరోనాతో ఒకే రోజు ఐదుగురు మృతి, 38 కేసులు: తెలంగాణలో కలకలం
తెలంగాణలో ఇవాళ కొత్తగా 38 మందికి కరోనా వైరస్ సోకగా ఒక్కరోజే ఐదుగురు మరణించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గురువారం నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,669కి చేరింది.
NATIONALMay 9, 2020, 2:40 PM IST
కరోనా కేసుల్లో కొత్త ట్విస్ట్: కోలుకొని డిశ్చార్జ్ అయ్యాక ఐదుగురు మృతి!
రోనా వైరస్ నుంచి కోలుకొని గత నెలలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అయిదుగురు మరణించారు. ఈ ఘటన ముంబైలోని అతిపెద్ద మురికివాడ ధారావిలో చోటు చేసుకుంది. వీరంతా ఆసుపత్రిలో 14 రోజులపాటు చికిత్స పొంది డిశ్చార్జ్ అయినవారు.
TelanganaMar 30, 2020, 4:23 PM IST
మద్యం దొరక్క పిచ్చి.. ఎర్రగడ్డ ఆస్పత్రి కిటకిట, ఇందూరులో ఐదుగురు మృతి
లాక్ డౌన్ లో భాగంగా వైన్ షాపులను కూడా పూర్తిగా మూసి వేసారు. కానీ తెలంగాణలో విచ్చలవిడిగా లభ్యమయ్యే మద్యానికి లక్షల్లో బానిసలు అయినవారు ఉన్నారు. ఈ మందు బాబులకు చుక్క దొరక్క ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
GunturFeb 20, 2020, 9:15 PM IST
పెళ్లిబృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా... ఐదుగురు మృతి
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి.