ఐటీ రంగం  

(Search results - 19)
 • Tech News11, Jul 2020, 12:08 PM

  తొలగని కరోనా ముప్పు: టెకీలకు పొంచిఉన్న ఉద్యోగ గండం ...

  కరోనా మహమ్మారితో టెకీలకు ఉద్యోగ గండం పొంచి ఉంది. ఇప్పటికే ఐటీ రంగంలో 30,000 ఉద్యోగాలు పోయాయి. మరో 60 వేల మంది వేతనం లేని సెలవుపై ఇళ్లకు పరిమితం అయ్యాయి. మున్ముందు మరిన్ని తొలగింపులు తప్పవని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
   

 • Tech News8, Jul 2020, 1:37 PM

  భారత ఐటీ రంగానికి కష్టాలు.. ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగాల కోత..

  కరోనా మహమ్మారి ఇప్పట్లో వదిలే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న ఐటీ రంగం కూడా కుదుపులకు గురవుతున్నది. దాని ప్రభావం భారత ఐటీ రంగంపైన పడుతున్నది. ఖర్చులు తగ్గించుకోవడానికి సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి ఇండియన్ ఐటీ సంస్థలు.

 • Banks will be closed for 16 days in January 2020 kps

  business29, Jun 2020, 12:11 PM

  బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్... కరోనా ‘ఎఫెక్ట్’ మామూలుగా లేదు..

  కరోనా మహమ్మారి పుణ్యమా? అని మున్ముందు అన్నిరంగాల పరిశ్రమలు ఇంటి నుంచే పని చేయించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఐటీ రంగంలో ఈ విధానం అమలులో ఉంది. బ్యాంకింగ్ రంగంలో కొద్ది మంది మాత్రమే శాఖలకు వచ్చి విధులు నిర్వర్తించగా, మిగతా వారు తమ ఇళ్ల వద్ద నుంచే డ్యూటీలు పూర్తి చేశారు.

 • h1b visa

  Technology28, Jun 2020, 11:47 AM

  హెచ్1-బీ వీసాల రద్దు: షాక్‌లో ఇండియన్ ఐటీ.. బట్ నో ‘ప్రాబ్లం’

  అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలస కార్మికుల వీసాలపై కొనసాగిన అనిశ్చిత పరిస్థితుల్లో భారతీయ పరిశ్రమ చిన్న చిన్న ప్రత్యమ్నాయాలను అనుసరించింది. ఇప్పుడు అలాంటి ప్రత్యమ్నాయాలే పరిశ్రమను రక్షించగలవని కొన్ని దిగ్గజ ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. 

 • Tech News22, Jun 2020, 2:37 PM

  మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 50 లక్షల మందికి అవకాశం..

  కరోనా ప్రభావం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. కానీ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఐటీ సంస్థలపై సంబంధిత క్లయింట్లు ఒత్తిడి తెస్తున్నారు. కరోనా విధించిన ‘లాక్‌డౌన్’తో ఉద్యోగులంతా సొంత రాష్ట్రాలకు వెళ్లారు. మహిళా ఉద్యోగులు స్థానికంగా ఉండిపోవడం వారికి కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో ఐటీ సంస్థలతోపాటు ఎలక్ట్రానిక్, మొబైల్స్ తదితర సంస్థలు కూడా అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో మహిళలనే ఉద్యోగులుగా నియమించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. 

 • it company

  Technology17, Jun 2020, 11:40 AM

  ‘లాక్‌డౌన్’ ఎఫెక్ట్: ఐటీ కంపెనీల ‘డివిడెండ్ల’కు రాంరాం.. వచ్చే ఏడాది కూడా


  టీసీఎస్‌ ఆర్థిక సంవత్సరం 2019-20లో తన షేర్‌హోల్డర్లకు రూ.31,895 కోట్ల నిధులను డివిడెండ్‌ రూపంలో చెల్లించింది. ఈ మొత్తం విలువ కంపెనీ ఫ్రీ క్యాష్‌ ఫ్లోలో 108.9శాతంగా ఉంది. అలాగే 2018-19, 2017-18లో టీసీఎస్ డివిడెండ్‌ చెల్లింపు నిష్పత్తి వరుసగా 110.2శాతం, 106శాతంగా ఉంది.

 • इन्फोसिस को 3,802 करोड़ रुपए का मुनाफा हुआ है।

  Coronavirus India29, Apr 2020, 1:02 PM

  ఐటీ రంగంలో కొత్త నియామకాలు అనుమానమే: తేల్చేసిన ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ...

  ఈ ఏడాది ఐటీ రంగంలో పెద్దగా నియామకాలు ఉండకపోవచ్చునని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. రూ.75 వేల పై చిలుకు వేతనదారులకు మాత్రం శాలరీల్లో కోత తప్పక పోవచ్చునని చెప్పారు.
   

 • it jobs

  Coronavirus India25, Apr 2020, 2:14 PM

  కరోనా కాటు: ఐటీలో 40 లక్షల ఉద్యోగాలు గోవిందా..

  కరోనా మహమ్మారి అన్ని రంగాల ఉసురు తీస్తోంది. 40 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ‘క్రిసిల్’ అంచనా వేసింది. దశాబ్ధ క్రితం వరకు ఐటీ రంగ లాభాలు పడిపోతాయని తెలిపింది.

 • Coronavirus India15, Apr 2020, 1:38 PM

  మున్ముందు ఐటీకి కష్టకాలమే! అమెరికాలో కళ తప్పిన సిలీకాన్ వ్యాలీ..

  వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల తలరాతలను మార్చే ఐటీ రంగంపై కరోనా ప్రభావాలు తీవ్రంగా ఉండనున్నది. వ్యాపారాలు కోలుకునేందుకు సమయం పట్టేస్తుందని  ఐటీ నిపుణులు మహాలింగం హెచ్చరించారు. 
   
 • it jobs

  business7, Apr 2020, 11:34 AM

  కుప్పకూలుతున్న ఆర్దిక వ్యవస్థలు...ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళన...

  కరోనా వైరస్ మహమ్మారితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. వివిధ దేశాల్లో ప్రత్యేకించి అమెరికా, యూరప్ దేశాల నుంచి వచ్చే ప్రాజెక్టులపైనే దేశీయ ఐటీ రంగం ఆధారపడింది. ఆ దేశాల్లోనూ కరోనా మరణ మ్రుదంగం మోగిస్తున్న వేళ.. భారత ఐటీ సంస్థలకు ప్రాజెక్టులు రావడం అనుమానమే. ఈ నేపథ్యంలో దేశీయ ఐటీ సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. క్యాంపస్ సెలక్షన్ల ప్రక్రియను పక్కనబెట్టేశాయి. కానీ కేంద్రం మాత్రం తాము అన్ని సానుకూల చర్యలు తీసుకుంటామని.. క్యాంపస్ సెలెక్షన్లను నిలిపేయవద్దని ఐటీ దిగ్గజాలను కోరింది. 

 • Tech News5, Apr 2020, 4:03 PM

  ఐటీ రంగానికి కరోనా కష్టాలు...తేల్చేసిన ఇన్ఫీ మాజీ సీఎఫ్‌వో

  కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫ్లాట్ లేదా నెగిటివ్ గ్రోత్‌కే పరిమితం కావాల్సి వస్తుందని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ బాలకృష్ణన్ పేర్కొన్నారు. భారత ఐటీ రంగం ఆధార పడిన అమెరికాలో కరోనా మరణ మ్రుదంగం మోగిస్తోందని, దీని ప్రభావం దేశీయ ఐటీ ఎగుమతులపై తప్పనిసరిగా ఉంటుందన్నారు. 

 • it jobs will hike in next year

  business3, Mar 2020, 11:03 AM

  ఐటీ రంగంలో భారీగా కొత్త ఉద్యోగావకాశాలు...దాదాపు లక్ష వరకు...

  ఐటీ రంగంలో భారీ కొలువులకు మార్గం సుగమం అవుతోంది. దాదాపు లక్ష మంది వరకు నూతన నియామకాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిపుణులైన ప్రతిభావంతులకు పుష్కల అవకాశాలు ఉన్నాయి. క్యాప్ జెమినీ 30 వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోనున్నది. మిగతా సంస్థలూ ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. 

 • it jobs in hyderabad

  Tech News13, Feb 2020, 11:37 AM

  గుడ్ న్యూస్ ఐటీ రంగంలో ఈ ఏడాది రెండు లక్షల కొత్త ఉద్యోగాలు

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐటీ పరిశ్రమ 7.7 శాతం వృద్ధి సాధిస్తుందని ప్రభుత్వేతర ట్రేడ్ అసోసియేషన్ 'నాస్కాం' అంచనా వేసింది. వార్షిక లీడర్​షిప్ ఫోరంలో ఈ అంచనాలు ప్రకటించింది నాస్కాం.

 • stem jobs in hyderabad

  Tech News13, Jan 2020, 12:25 PM

  దేశీయంగా ఐటీ రంగంలో... ఉద్యోగాల జోరు... మూడేళ్లలో 44 శాతం

  భారత ఐటీ రంగంలో స్టెమ్ ప్రోఫెషనల్స్ నియామకాలు మూడేళ్లలో 44 శాతం పెరిగాయని ఇండీడ్‌ వెబ్ సైట్ పేర్కొన్నది. కానీ తూర్పు రాష్ట్రాల్లో కేవలం నాలుగు శాతం ‘స్టెమ్’ నియామకాలు మాత్రమే జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 
   

 • it jobs in tension

  business25, Nov 2019, 11:34 AM

  ఐటీ ఉద్యోగులకు కొత్త భయాలు...ఇంతకీ ఐటీ రంగంలో ఏం జరుగుతోంది?

  ఒకనాడు ఐటీ ఉద్యోగం అంటే మంచి జీతం, స్థిరమైన ఉపాధి అనే భావన చాలా మందిలో ఉండేది. కొంత కాలంగా ఐటీ ఉద్యోగులకు కొత్త భయాలు నెలకొన్నాయి. ఎప్పుడు ఉద్యోగం పోతుందోననే అభద్రత భావం పెరిగిపోతోంది. ఇంతకీ ఐటీ రంగంలో ఏం జరుగుతోంది? ఉద్యోగులను ఎందుకు తొలగిస్తున్నారన్న విషయమై పరిశీలిద్దాం.