ఏషియన్ పెయింట్స్  

(Search results - 4)
 • undefined

  business1, Jun 2020, 1:18 PM

  లాక్ డౌన్ లో ఏషియన్ పెయింట్స్ కొత్త సర్వీస్...కరోనా వ్యాపించకుండా పెయింటింగ్..

  ప్రముఖ పెయింట్స్ కంపెనీ ఏషియన్ పెయింట్స్ తమ కస్టమర్లు, ఉద్యోగులు సురక్షితంగా ఉండేలా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పద్ధతులను పాటిస్తున్నట్లు చూపించారు.

 • undefined

  business30, May 2020, 11:39 AM

  కరోనా కష్ట కాలం అయినా.. ఆ కంపెనీలు ఉద్యోగుల జీతాలను పెంచాయి..

  ఇది కరోనా కాలం. లాక్ డౌన్ వల్ల వివిధ రంగాల పరిశ్రమలు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నా, ఉత్పత్తి లేక.. నిల్వ ఉత్పత్తులు అమ్ముడుపోక సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో కంపెనీలు పలువురు ఉద్యోగులను ఇళ్లకు సాగనంపుతుంటే కొన్ని కంపెనీలు మాత్రం తమ సిబ్బంది వేతనాలు పెంచేశాయి. 
   

 • undefined

  business21, May 2020, 7:01 PM

  ఒకే వేదికపై 200 సింగర్స్ తో పాట..పి‌ఎం కేర్స్ ఫండ్‌కు భారీ విరాళం...

   దేశానికి సహకారం ఇవ్వడంలో ఏషియన్  పెయింట్స్ సంస్థ ఎల్లప్పుడూ ఉంటుంది అయితే కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల మధ్య సహకారం ఇవ్వడంలో ఏషియన్  పెయింట్స్ ముందంజలో ఉంది, ఇందుకోసం పి‌ఎం కేర్స్ ఫండ్‌కు సహకరంగా ఒక కొత్త జాతీయ గీతానికి  ముఖ్య స్పాన్సర్‌లలో ఒకరిగా నిలిచింది.

 • asian

  business28, Jan 2020, 3:52 PM

  మీ ఇంటిని లామినేషన్ చేయాలనుకుంటున్నారా.?

  ఇంటిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నవారికి ఏషియన్ పెయింట్స్ అల్టిమా ప్రోటెక్‌తో మరింత సులభతరం చేస్తోంది. ఇది మేలైన, మన్నికైన లామినేషన్ గార్డ్ టెక్నాలజీ ఆధారిత ఎక్స్‌టీరియర్ ఎమల్షన్ పెయింటింగ్ వ్యవస్థ.