ఏవియేషన్

(Search results - 20)
• undefined

business18, Sep 2020, 12:10 PM

కరోనా ఎఫెక్ట్: ఎయిర్ ఇండియా విమానాలు 15 రోజులు నిలిపివేత

ఇండియా నుండి ఎయిర్ ఇండియా విమానంలో దుబాయ్ కి వెళ్లిన ఒక ప్రయాణీకుడికి కోవిడ్-19కు పాజిటివ్ రావడంతో దుబాయ్ ఎయిర్ పోర్ట్ గట్టిగా హెచ్చరించింది. గత రెండు వారాల్లో ఇలా వైరస్ సోకిన ప్రయాణీకుడిని గుర్తించకపోవడం రెండవసారని ఎయిరిండియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

• undefined

business11, Sep 2020, 5:26 PM

ఇండిగో ఎయిర్ లైన్స్ కు డిజిసిఎ నోటీసులు.. కంగనా రనౌత్ కారణమా.. ?

ముంబైలోని కంగనా రనౌత్ బంగ్లాను కూల్చివేస్తున్నారంటూ సమాచారంతో ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో కంగన రనౌత్ ముంబైకు బయలు దేరిన సంగతి మీకు తెలిసిందే. చండీఘడ్ నుండి ముంబైకి టీవీ ఛానెళ్ల సభ్యులతో వెళ్లిన ఈ విమానంలో నటిని అనుసరిస్తూ గొడవ జరిగింది.

• undefined

business7, Sep 2020, 6:56 PM

ఆ విమాన టిక్కెట్లకు డబ్బులు పూర్తిగా రిఫుండ్ చేస్తాం : డిజిసిఎ

లాక్ డౌన్ సమయంలో విమానాలను రద్దు చేసిన తరువాత ప్రయాణీకులకు విమాన ఛార్జీలను తిరిగి చెల్లించాలని కోరుతూ ఒక అఫిడవిట్ దాఖలైంది. ప్రయాణీకుల విమాన ఛార్జీలను తిరిగి చెల్లించడానికి ఒక మార్గాన్ని ఎంచుకోవాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు ప్రైవేట్ విమానయాన సంస్థలను గతంలో ఉన్నత కోర్టును కోరింది.

• undefined

business31, Aug 2020, 4:51 PM

విమాన ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. అంతర్జాతీయ విమానాల‌పై నిషేధం మళ్ళీ పొడిగింపు..

అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభించడం అనేది ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి స్థితిపై ఆధారపడి ఉంటుందని డిజిసిఎ చీఫ్ అరుణ్ కుమార్ ఆగస్టు 9న చేసిన ప్రకటన తర్వాత ఈ తాజా చర్య వచ్చింది.

According to reports, A NOTAM (notice to airmen) issued by the Civil Aviation Authority (CAA) said that operations will resume from August 9 midnight.

business22, Aug 2020, 12:04 PM

ఫ్లయిట్ చార్జీలకు రెక్కలు.. విమాన ప్రయాణం ఇక మరింత కాస్ట్లీ..

విమాన ప్రయాణాన్ని కొంచెం ఖరీదైనదిగా చేస్తూ, దేశీయ ఎఎస్‌ఎఫ్ వచ్చే నెల నుంచి రూ. 150 నుంచి రూ .165 కు పెంచుతామని, అంతర్జాతీయ ప్రయాణీకులు సెప్టెంబర్ 1 నుంచి ఎఎస్‌ఎఫ్‌గా 4.85 డాలర్లకు బదులుగా 5.2 డాలర్లు చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు.

• undefined

business11, Aug 2020, 2:09 PM

ఎయిర్ ఏసియాకు డీజీసీఏ షాక్.. సీనియర్ అధికారులు సస్పెండ్.

ఈ సంవత్సరం జూన్ నెలలో ఎయిర్ ఏషియా ఇండియా మాజీ పైలట్లలో ఒకరు ఫ్లయింగ్ బీస్ట్ అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నారు. అతను విమానయాన సంస్థ తక్కువ ఖర్చుతో కూడిన భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపించారు.

• undefined

business31, Jul 2020, 6:11 PM

అంతర్జాతీయ విమానాలు ఆగస్టు 31 వరకు బంద్: డిజిసిఎ

"షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసెస్ విమానాల సస్పెన్షన్ను ఆగస్టు 31 నుండి 23:59 గంటల వరకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది, అయితే ఈ పరిమితి అంతర్జాతీయ ఆల్-కార్గో ఆపరేషన్స్, ప్రత్యేకంగా ఆమోదించబడిన విమానాలకు ఈ పరిమితులు వర్తించవని" సర్క్యులర్‌లో  తెలిపింది.

• undefined

business22, Jul 2020, 12:05 PM

ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విమానయాన సంస్థలు మూతపడొచ్చు: సి‌ఏ‌పి‌ఏ

అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితులలో థర్డ్ పార్టీ పెట్టుబడిదారులు ఏ విమానయాన సంస్థలోనూ పెట్టుబడులు పెట్టడానికి ఆవకాశాలు లేనందున, ప్రమోటర్ల నుండి మూలధన నిధులు  సమకూర్చుకోవడమే  ఏకైక మార్గమని కంపెనీల ఉన్న మార్గమని క్యాపా అభిప్రాయపడింది.

Hardeep Singh Puri, Civil Aviation Minister, Coronavirus, AAI, airports, DGCA, domestic flights, flights

NATIONAL21, May 2020, 4:38 PM

కనిష్టం రూ. 3,500, గరిష్టం రూ. 10 వేలు: కొత్త విమాన ఛార్జీలు ఇవే

మెట్రో నగరాల మధ్య 33 .33 శాతం ప్రయాణీకులను తరలించేందుకు  అనుమతి ఇచ్చినట్టుగా విమానాయాన శాఖ ప్రకటించింది. మెట్రో నుండి నాన్ మెట్రో నగరాలకు వంద కంటే తక్కువ ప్రయాణీకులకు అనుమతి ఉండే విమానాలకు అనుమతి ఇచ్చారు.

air port

NATIONAL21, May 2020, 1:45 PM

డొమెస్టిక్ ఫ్లైట్స్‌కు ఈ నెల 25 నుండి అనుమతి: ప్రయాణీకులకు సూచనలు ఇవే.....

ప్రతి ప్రయాణీకుడిని థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. లగేజీని తీసుకొనే చోటు వద్ద భౌతిక దూరం పాటించే విధంగా సర్కిళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్ పోర్టుల్లోని పలు ప్రాంతాల్లో  హ్యాండ్ శానిటేషన్ ను అందుబాటులో ఉంచనున్నారు.

shamshabad

Telangana21, May 2020, 10:45 AM

ఆటోమెటిక్ శానిటేషన్ మిషన్లు, థర్మల్ కెమెరాలు: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జాగ్రత్తలు

శంషాబాద్ ఎయిర్ పోర్టు లో విమాన రాకపోకలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయంలో ఆటోమెటిక్ శానిటేషన్ మిషన్లను ఏర్పాటు చేశారు. ప్రయాణీకులు ఎయిర్ పోర్టులోకి వచ్చే మార్గంతో పాటు ఎయిర్ పోర్టు నుండి బయటకు వెళ్లే మార్గంలో ఆటోమెటిక్ శానిటేషన్ మిషన్లను ఏర్పాటు చేశారు.

• undefined

NATIONAL22, Apr 2020, 1:20 PM

కరోనా ఎఫెక్ట్: ఈ నెల 27వరకు సివిల్ ఏవియేషన్ ఆఫీస్ మూసివేత

సివిల్ ఏవియేషన్ భవనంలో పనిచేసే ఉద్యోగికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్తగా ఈ కార్యాలయాన్ని మూసివేశారు.

• flights parking

NATIONAL14, Apr 2020, 3:22 PM

లాక్‌డౌన్: మే 3 వరకు అన్ని విమానాలు, రైళ్లు రద్దు

దేశీయ, అంతర్జాతీయ విమానసర్వీసులను మే 3వ తేదీ అర్ధరాత్రి వరకు నిలిపివేస్తున్నట్టుగా కేంద్ర సివిల్ ఏవియేషన్ శాఖ ప్రకటించింది.  మార్చి 24వ తేదీకి ముందే అంతర్జాతీయ విమాన సర్వీసులను ఇండియా నిషేధించింది.
• undefined

business20, Mar 2020, 2:26 PM

కరోనా కాటు: ఏవియేషన్‌పై పోటు.. వేతనాలపై వేటు

కరోనా మహమ్మారి వల్ల విమానయాన రంగం రెక్కలు తెగిన పక్షిలా విలవిల్లాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వేలమంది ప్రాణాలను కబళించిన ఈ మహమ్మారి మరింత విజృంభిస్తుండటంతో దాదాపు అన్ని దేశాలు ట్రావెల్‌ అడ్వైజరీలు జారీ చేశాయి. ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుతుండటంతో  విమానయాన సంస్థలు కుదేలవుతున్నాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు కొన్ని విమానయాన సంస్థలు తమ ఉద్యోగుల వేతనాలు, భత్యాల్లో కోత విధిస్తుంటే.. మరికొన్ని సంస్థలు సిబ్బందికి వేతన రహిత సెలవులు ఇస్తున్నాయి.

• Wings India 2020 : The four-day civil aviation business exhibition and air show
Video Icon

Lifestyle14, Mar 2020, 6:09 PM

ఏవియేషన్ షోకు కరోనా ఎఫెక్ట్ : కామన్ పీపుల్ కి నో ఎంట్రీ

హైదరాబాద్ లో రెండేళ్లకోసారి జరిగే ఏవియేషన్ షో.. బేగంపేటలో ప్రారంభమైంది.