ఏబీసీఎల్  

(Search results - 8)
 • raviprakash

  Telangana5, Oct 2019, 7:54 PM IST

  నిధుల గోల్ మాల్ కేసు: రిమాండ్ కు టీవీ9 మాజీ సిఈవో రవిప్రకాష్

  ఏబీసీఎల్‌ కంపెనీ నుంచి రూ.18 కోట్ల నగదును రవిప్రకాశ్‌ అక్రమంగా వాడుకున్నారన్న అంశంపై ఆరా తీశారు. రవిప్రకాశ్‌​​ మూడు విడతల్లో డైరెక్టర్లకు చెప్పకుండా రూ.6కోట్ల 36 లక్షలు విత్‌ డ్రా చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 

 • బుధవారం నాడు రవిప్రకాష్ ఓ వీడియోను విడుదల చేశారు. పోలీసుల విచారణకు హాజరుకాకుండా రవిప్రకాష్ తప్పించుకు తిరుగుతున్నారు. మరో వైపు ఈ విషయమై మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడ రవిప్రకాష్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం నాడు హైకోర్టు విచారణ చేయనుంది.

  Telangana22, May 2019, 5:12 PM IST

  రవిప్రకాష్ ఆరోపణలకు టీవీ9 యాజమాన్యం కౌంటర్

   తమపై మాజీ సీఈఓ రవిప్రకాష్ చేసిన  ఆరోపణలను టీవీ 9 కొత్త యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. టీవీ9 కొత్త యాజమాన్యంపై రవిప్రకాష్ ఆరోపణలు చేశారు

 • టీవీ9 ఫోర్జరీ కేసులో మాజీ సిఈవో రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. సంస్థను బురిడీ కొట్టించడానికి రవిప్రకాష్ మరో నలుగురితో కలిసి కుట్ర చేసినట్లు నిరూపించడానికి తగిన ఆధారాలను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు సంపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. నటుడు శివాజీకి, రవిప్రకాష్ కు మధ్య ఒప్పందం జరిగినట్లు నకిలీ పత్రాలను సృష్టించినట్లు వారు గుర్తించారు.

  Telangana22, May 2019, 2:55 PM IST

  తప్పుడు కేసులు: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్

  టీవీ9 కొత్త యాజమాన్యం తనపై తప్పుడు కేసులు బనాయించిందని  టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ఆరోపించారు. కొత్త యాజమాన్యం ఆదేశాలను పోలీసులు పాటిస్తున్నారని ఆయన విమర్శించారు. పత్రికా స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తానని ఈ విషయంలో  తనకు మద్దతు ఇవ్వాలని రవిప్రకాష్ కోరారు. 
   

 • ఏపీలోని కీలక రాజకీయనేతల అండతో ఆయన అక్కడే ఆశ్రయం పొందారనే అనుమానంతో ఆ దిశగా పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారని సమాచారం. ఈ కేసులో కీలకం రవిప్రకాశ్ కాబట్టి తొలుత ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, మరోవైపు తగిన ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు అంటున్నారు.

  Telangana21, May 2019, 1:00 PM IST

  టీవీ9 వివాదం: 30 సిమ్ కార్డులు మార్చిన రవిప్రకాష్

  టీవీ9 మాజీ సీఈఓ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.  ఇప్పటికే సుమారు 30 సిమ్ కార్డులను రవిప్రకాష్ మార్చినట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు

 • శివాజీకి, రవిప్రకాష్ కు మధ్య జరిగిన ఒప్పంద పత్రాన్ని ఏప్రిల్ 13వ తేదీన విజయవాడకు చెందిన ఓ న్యాయవాది డ్రాఫ్ట్ చేసినట్లు, దాన్ని రవిప్రకాష్ కు పంపించినట్లు తెలుస్తోంది. ఆ డ్రాఫ్ట్ సైబర్ క్రైమ్ పోలీసుల చేతికి చిక్కింది. ఈ స్థితిలో రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.

  Telangana16, May 2019, 2:40 PM IST

  టీవీ9 వివాదం: హీరో శివాజీకి ఎన్‌సీఎల్‌టీ‌లో చుక్కెదురు

  నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)‌లో సినీ నటుడు శివాజీకి చుక్కెదురైంది. అలందా మాడియాకు అనుకూలంగా ఎన్‌సీఎల్‌టీ గురువారం నాడు ఉత్తర్వులు ఇచ్చింది. 

 • tv9

  Telangana14, May 2019, 4:49 PM IST

  2017-18 లో టీవీ9 కు రూ. 200 కోట్ల ఆదాయం

   టీవీ 9 సంస్థకు 2017-18  ఆర్థిక సంవత్సరంలో రూ. 200 కోట్ల ఆదాయం  సంపాదించిందని కేర్ రేటింగ్స్ సంస్థ ప్రకటించింది.  టీవీ9 పేరుతో పలు భాషల్లో న్యూస్ ఛానెల్స్‌ను అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ(ఏబీసీఎల్) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
   

 • ravi

  Telangana10, May 2019, 5:40 PM IST

  రవిప్రకాష్ ఔట్: టీవీ9 సీఈఓగా మహేంద్ర మిశ్రా

  : టీవీ9 కొత్త సిఈఓగా మహేంద్ర మిశ్రాను నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకొంది. కొత్త సీఓఓగా  సింగారావును నియమించారు.ఇదే విషయాన్ని బోర్డు ఇవాళ సాయంత్రం  ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
   

 • Ravi prakash

  Telangana10, May 2019, 3:31 PM IST

  టీవీ9 వివాదం: రవి ప్రకాష్ స్థానంలో కొత్త సీఈఓను ప్రకటించే ఛాన్స్

   టీవీ9 యాజమాన్య వివాదం విషయమై ఏబీసీఎల్ బోర్డు శుక్రవారం నాడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. టీవీ9 వివాదం విషయమై ఈ బోర్డు కొత్త నిర్ణయాలను ప్రకటించనున్నారు.