ఏప్రిల్  

(Search results - 247)
 • Entertainment1, Jul 2020, 6:02 PM

  హాట్‌ కపుల్‌ పెళ్లికి బ్రేక్‌ వేసిన కరోనా

  బాలీవుడ్ లవ్‌ కపుల్‌ అలీ ఫ‌జ‌ల్‌, రిచా చ‌ద్దా ఈ ఏడాది ఏప్రిల్‌ 15న పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ వారి కలల మీద కరోనా నీళ్లు చల్లింది. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో వివాహాన్ని వాయిదా వేసుకున్నారు ఈ జంట. అయితే తాజాగా తమ ప్రేమ గురించి ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు రిచా, అలీ.

 • Tiktok donation

  NATIONAL26, Jun 2020, 11:09 AM

  ద్వందార్థాలతో ఎస్ఐ టిక్ టాక్ వీడియోలు

  టిక్‌టాక్‌లో పలువురి మహిళలతో ద్వంద్వార్థ సంభాషణలు చేస్తూ వందలాది వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. 2019 ఏప్రిల్‌ నుంచి మహిళలతో డ్యూయెట్లు పాడడం, నృత్యాలు చేయడం వంటి వేలాది వీడియోలను అప్‌లోడ్‌ చేశారు. 

 • business24, Jun 2020, 11:56 AM

  ముకేష్ అంబానీ సంపాదన నిమిషానికి ఎంతో తెలుసా...

  ఒక పక్క కరోనా సంక్షోభం దేశాన్ని ముంచేస్తుంటే మరోపక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం లాభాల బాటలో పరుగులు తీస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ ధీరూభాయ్ అంబానీ 19 ఏప్రిల్ 1957లో జన్మించారు. భారతీయ బిలియనీర్ బిజినెస్ మాగ్నెట్గా, ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీలో ఒకటిగా నిలిచింది.

 • sbi atm cash with drawl

  business11, Jun 2020, 3:05 PM

  ఏటీఎంలలో తగ్గిన క్యాష్‌ విత్‌డ్రాలు..కానీ ఆన్ లైన్ పేమెంట్లు రెట్టింపు..

  జూన్ నెలలో ఆర్‌బిఐ బులెటిన్‌లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఎటిఎంల నుండి లావాదేవీలు లేదా నగదు విత్ డ్రాలు మార్చ్ నెలతో పోల్చుకుంటే 54.71 కోట్ల రూపాయల నుండి ఏప్రిల్ లో 28.66 కోట్లు తగ్గింది. ఏప్రిల్ నెలలో దేశంలోని ప్రధాన ప్రాంతాలతో సహ సంపూర్ణ లాక్ డౌన్, కర్ఫ్యు,  ఇందుకు ప్రధాన కారణం.

 • The latest electricity bills shock Telangana residents delayed readings push consumers into a higher tariff bracket
  Video Icon

  Telangana10, Jun 2020, 4:51 PM

  లాక్ డౌన్.. షాక్ డౌన్.. మోత మోగిస్తున్న కరెంటు బిల్లులు..

  తెలంగాణలో కరెంటు బిల్లులు.. హార్ట్ స్ట్రోక్ కంటే ఎక్కువైన పవర్ స్ట్రోక్స్ ఇస్తున్నాయి. కరోనా కారణంగా, ఏప్రిల్, మే నెలల్లో కరెంటు బిల్లులలు తీయలేదు. 

 • parle g

  business10, Jun 2020, 3:21 PM

  లాక్‌డౌన్ లో పార్లే-జి బిస్కెట్లు 'రికార్డ్'..ప్రతిఒక్కరు తినే బిస్కెట్ బ్రాండ్..

  మేము మా మొత్తం మార్కెట్ వాటాను దాదాపు 5% పెంచాము అలాగే మా వృద్ధిలో 80-90% పార్లే-జి సేల్స్ నుండి వచ్చాయి అని పార్లే ఉత్పత్తుల కేటగిరీ హెడ్ మయాంక్ షా కోట్ అన్నారు.లాక్ డౌన్ సమయంలో పార్లే-జి బిస్కట్లు చాలా మందికి కంఫర్ట్ ఫుడ్ గా మారింది.

 • Tech News9, Jun 2020, 12:59 PM

  ట్రెండ్ మారింది.. కరోనా కంటే ‘లాక్‌డౌన్ 4.0’పైనే సెర్చింగ్..

  కరోనా మహమ్మారి గురించి ట్రెండ్స్ మారాయి. ఏప్రిల్ నెలలో కరోనా గురించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ‘సెర్చింజన్’ గూగుల్‌లో బాగా వెతికిన నెటిజన్లకు మే నెలలో ఆసక్తి పడిపోయింది. ఎక్కువ మంది  లాక్‌డౌన్‌ 4.0 గురించి వెతికారు. తర్వాత ఈద్ ముబారక్ పదం ట్రెండింగ్ లో నిలిచింది. 

 • Uma Maheswara Ugra Roopasya

  Entertainment6, Jun 2020, 10:37 AM

  అయ్యో... ఈ సినిమాని కూడా థియోటర్ లో చూడలేమా?

  మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` చిత్రాన్ని వెంకటేశ్ మ‌హ తెలుగులో రీమేక్ చేశాడు.  ఈ చిత్రానికి తెలుగులో `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూపాశ్య‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేసి టీజర్ వీడియో వదలితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఏప్రిల్ 2020లో విడుదల ప్లాన్ చేసారు. కానీ కరోనా ప్రభావంతో థియోటర్స్ ఇప్పుడిప్పుడే తెరిచే పరిస్దితి కనపడటం లేదు.

 • <p style="text-align: justify;">रिपोर्ट के मुताबिक, वुहान इंस्टीट्यूट ऑफ बायोलॉजिकल प्रोडक्ट्स और बीजिंग इंस्टीट्यूट ऑफ बायोलॉजिकल प्रोडक्ट्स ने इस वैक्सीन को तैयार किया है। ट्रायल के दौरान 2000 लोगों को ये वैक्सीन दी गई। </p>

  INTERNATIONAL1, Jun 2020, 8:27 AM

  కరోనాను జయించిన చిన్న దేశం.. అగ్ర దేశాలకు గుణపాఠం

  నమీబియాలో కరోనా వైరస్‌కు సంబంధించిన మొదటి కేసు మార్చి 13న న‌మోద‌య్యింది. వెనువెంట‌నే దేశంలో క‌రోనా క‌ట్ట‌డికి ప‌లు చర్యలు తీసుకున్నారు. ఇవి క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ్డాయి.
   

 • Bejan Daruwalla

  NATIONAL30, May 2020, 10:26 AM

  మోదీ ప్రధాని అవుతారని చెప్పిన జోతిష్యుడు బెజన్ కన్నుమూత

  నరేంద్ర మోదీ కూడా ప్రధాని అవుతారని కూడా ఆయన చెప్పారు. అంతేకాదు రాజీవ్ గాంధీ హత్య, సంజయ్ గాంధీకి ప్రమాదం, భోపాల్ విషాదం వంటి ఘటనలను ఆయన ముందుగానే ఊహించి చెప్పారు. 

 • <p>Telangana high court</p>

  Telangana27, May 2020, 2:19 PM

  గద్వాల గర్భిణి మృతి: క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించిన హైకోర్టు

  గద్వాల గర్భిణి మృతి చెందిన ఘటనపై తెలంగాణ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన నివేదికను ఇచ్చింది. ఆరుగురు డాక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బాద్యులుగా ప్రకటించింది.

 • <p>kanna</p>

  Andhra Pradesh19, May 2020, 4:51 PM

  నా కరెంట్ బిల్లు మార్చిలో 11 వేలు వస్తే.. ఏప్రిల్‌లో 20 వేలు దాటింది: జగన్‌పై కన్నా వ్యాఖ్యలు

  ప్రజలంతా ఇళ్లలో ఉన్న సమయంలో విద్యుత్ స్లాబులు మార్చడం దుర్మార్గమన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

 • Entertainment14, May 2020, 2:39 PM

  మెగాస్టార్ సినిమా... డైరెక్ట్‌గా డిజిటల్‌ రిలీజ్

  బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటించిన సినిమానే డైరెక్ట్‌గా డిజిటల్‌లో రిలీజ్ చేస్తున్నారు. సుజిత్‌ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, ఆయుష్మాన్‌ ఖురానాలు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్‌ 17న రిలీజ్ చేయాలని భావించారు. కానీ లాక్‌ డౌన్ కారణంగా వాయిదా  పడింది.

 • Entertainment13, May 2020, 8:40 PM

  పెళ్లికొడుకు లుక్‌లో నిఖిల్.. వైరల్‌ అవుతున్న ఫోటోలు

  టాలీవుడ్ యంగ్‌ హీరో నిఖిల్‌ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. మే 14న ఉదయం 6 గంటల 31 నిమిషాలకు పల్లవి వర్మను పెళ్లాడ బోతున్నాడు ఈ యంగ్ హీరో. అసలు ఏప్రిల్ 16నే ఈ జంట వివాహం జరగాల్సి ఉంది. కానీ అప్పడే కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విస్తరిస్తుండటంతో పెళ్లి వేడుకను వాయిదా వేసుకున్నారు. అయితే లాక్‌ డౌన్‌ తరువాత మూఢం రావటం, ముహూర్తాలు లేకపోవటంతో మే 14న వివాహ తంతు ముగించనున్నారు.  సోష‌ల్ డిస్టెన్స్ దృష్ట్యా క్లొజ్ స‌ర్కిల్ ని మాత్ర‌మే పిలిచి షామిర్ పెట్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో  పెళ్ళి చేయ నిశ్చ‌యించారు. కరోనా సందర్భంగా ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా తను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాడు నిఖిల్‌. ఈ రోజు (బుధవారం) సాయంత్రం పెళ్లి వేడుక మొదలైంది.

 • <p>গত দুই মাসে নতুন সংক্রমণগুলো চীনের আবাসিক এলাকা ও হাসপাতালেই দেখা গেছে।</p>

  INTERNATIONAL13, May 2020, 10:24 AM

  చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఒక్క రోజులోనే..

  కరోనా వైరస్ ఉద్భవించిన హుబే ప్రావిన్సులోని వూహాన్ నగరంలో మళ్లీ కరోనా వైరస్ ప్రబలడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వూహాన్ నగరంలో ఏప్రిల్ 23వతేదీన లాక్ డౌన్ ను ఎత్తివేయడంతో మళ్లీ కరోనా ప్రబలుతోంది.