ఏపీ లోకాయుక్త చైర్మెన్  

(Search results - 1)
  • lokayuktha

    Guntur15, Sep 2019, 12:01 PM

    ఏపీ లోకాయుక్త ఛైర్మెన్ గా జస్టిస్ లక్ష్మణ రెడ్డి ప్రమాణం

    ఏపీ లోకాయుక్తగా  రిటైర్ట్ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి  ఆదివారం నాడు ప్రమాణం చేశారు. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్  లక్ష్మణ్ రెడ్డి ప్రమాణం చేయించారు.ఏపీ లోకాయుక్తగా రిటైర్ట్  జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ప్రమాణ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్  కూడ పాల్గొన్నారు.