ఏపీ న్యూస్
(Search results - 15)Andhra PradeshDec 10, 2019, 3:33 PM IST
చంద్రబాబుపై రోశయ్య డైలాగ్ వదిలిన బుగ్గన: నాకు తెలివి ఉంటే కత్తి తీసుకుని...
నేను తెలివైన వాడిని అయితే కత్తి తీసుకుని ఎవరూ చూడనప్పుడు వెనుక నుండి వచ్చి కసకస పొడిచేసేవాడినని అది లేదు కాబట్టే గుమస్తా ఉద్యోగం చేస్తున్నానని రోశయ్య అంటూ ఉండేవారని బుగ్గన గుర్తు చేశారు.
Andhra PradeshDec 8, 2019, 6:20 PM IST
VIDEO: నేతలు రైతుల రక్తపు కూడు తింటూన్నారు: పవన్ కళ్యాణ్
తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం మండపేటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా తాపేశ్వరం గ్రామాల్లో పర్యటించారు జిల్లాలో ధాన్యం రైతుల కష్టాలను తెలుసుకునేందుకు ఆయన పర్యటన కొనసాగుతోంది.
NewsDec 2, 2019, 9:25 PM IST
తెలుగు సినీ హీరోలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రద్రేశ్ ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంని అమలు చేయబోతున్న నేపథ్యంలో తెలుగు భాషా అభిమానుల నుంచి, పండితుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
Andhra PradeshNov 28, 2019, 11:28 AM IST
నన్ను కెలికితే ఊరుకుంటానా..?: బాబు పర్యటనపై జగన్ ప్లాన్ గ్రాండ్ సక్సెస్
చంద్రబాబు నాయుడు కాన్వాయ్ దిగలేని విధంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారంటే సీన్ ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఒకప్పుడు రాజధాని భూముల విషయంలో జగన్ కాన్వాయ్ ను అడ్డుకున్న రైతులు ఈసారి ఏకంగా చంద్రబాబుపై చెప్పులు విసిరేలా అసహనానికి గురయ్యారు.
Andhra PradeshNov 20, 2019, 4:46 PM IST
లోకేష్ ఇంట్లో మద్యం, ఏరులై పారుతోందన్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేష్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. మొన్నటివరకు ఇసుక, టీడీపీ నేతలపై దాడులు, ప్రస్తుతం ఇంగ్లీషు మీడియంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.
Andhra PradeshNov 15, 2019, 2:28 PM IST
చంద్రబాబు దూతగానే ఢిల్లీకి పవన్: సినీడైలాగులతో విరుచుకుపడ్డ అంబటి
పవన్ కల్యాణ్ ను ఢిల్లీకి చంద్రబాబు తన దూతగా ఏమైనా పంపించి ఉంటాడనేది నా అనుమానమన్నారు. ఆయన మాత్రం రాష్ర్ట ప్రయోజనాలకోసం వెళ్లాడని తాను భావించడం లేదని చెప్పుకొచ్చారు. ఢిల్లీ వెళ్లి వచ్చాక పవన్ కల్యాణ్ ఎందుకు వెళ్లాడో చెప్తాడని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Andhra PradeshNov 15, 2019, 10:42 AM IST
తైతిక్కలాడేవాడి తల నేలకేసి కొట్టాలి: వైసీపీపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
ఇప్పటి వరకు వైయస్ జగన్ కు ఇసుక వారోత్సవాలు చేసేందుకు సమయం దొరకలేదా అని నిలదీశారు. ఏనాడైనా సీఎం జగన్ గానీ మంత్రి బొత్స సత్యనారాయణ పస్తులు ఉన్నారా అంటూ మండిపడ్డారు. మీకు ఆకలి బాధలు తెలిసి ఉంటే ఇంతమందిని చంపేవారా అని నిలదీశారు. ఇది చాలా బాధాకరమన్నారు.
GunturNov 8, 2019, 2:55 PM IST
కేంద్ర మంత్రితో సీఎం జగన్ భేటీ.... కడప స్టీల్ ప్లాంట్ పై కీలక నిర్ణయం
ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి ఏపికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.
Andhra PradeshNov 5, 2019, 12:33 PM IST
గోవుల మృతిపై సిట్ దర్యాప్తు పూర్తి: నివేదికలో ఏముందంటే.......
టాక్సిసిటి అధికంగా ఉన్న పశుగ్రాసం తినడం వల్లే అవి నైట్రెట్లుగా మారి పశువుల ప్రాణం తీసినట్టు సిట్ దర్యాప్తు సంస్థ తెలిపింది. సిట్ దర్యాప్తు చేపట్టిన నివేదికను విజయవాడ సీపీకి అందజేసింది.
Andhra PradeshNov 5, 2019, 12:25 PM IST
ఇసుక కొరత: చంద్రబాబు ఆందోళన, 12 గంటల దీక్షకు రెడీ
ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఈ నెల 14వ తేదీన విజయవాడలో 12 గంటల పాటు దీక్ష చేయనున్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేతల సమావేశంలో చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు.
Andhra PradeshNov 2, 2019, 1:38 PM IST
లోకేష్ పప్పు అయితే జగన్ ముద్దపప్పా: బుద్దా వెంకన్న
సీఎం జగన్ పై బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రిని పరోక్షంగా ముద్దపప్పా అంటూ విమర్శలు చేయడంపై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
Andhra PradeshOct 30, 2019, 1:37 PM IST
జేసీ దివాకర్ రెడ్డి సహా టీడీపీ నేతల అరెస్ట్: ఇళ్లకు తరలింపు
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం వెళ్తున్న అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే యామిని బాల, టీడీపీ నేత బీటీ నాయుడులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరగంట తర్వాత వారిని పోలీస్ బందోబస్తు మధ్య వారి ఇళ్లకు తరలించారు.
Andhra PradeshOct 18, 2019, 11:28 AM IST
విశాఖ భూకుంభకోణంపై సిట్ ఏర్పాటు: గంటా శ్రీనివాసరావుకు చిక్కులు..?
విశాఖపట్నంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనం కలిగించిన భూకుంభకోణంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ పనిచేస్తుంది. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి వైవీ అనురాధ, రిటైర్డ్ జిల్లా జడ్జి టి.భాస్కరరావు వ్యవహరిస్తారు
Andhra PradeshOct 17, 2019, 7:58 PM IST
నిరాధార వార్తలు రాస్తే.. కోర్టు కేసులు తప్పవు: పేర్నినాని
ప్రభుత్వాన్ని కింఛపరిచే విధంగా నిరాధారమైన వార్తలు రాస్తే.. సదరు శాఖకు చెందిన ఉన్నతాధికారి వివరణ ఇవ్వాలని.. సదరు వార్త రాసిన చోటే ప్రభుత్వాధికారి ఇచ్చే వివరణను అచ్చు వేయాలని లేదంటే కోర్టుపై దావా వేసేందుకు అనుమతి ఇవ్వాలని తాను సీఎంను కోరానని పేర్ని నాని వెల్లడించారు.
Andhra PradeshOct 15, 2019, 1:35 PM IST
పాపికొండలకు వద్దంటే మారేడుమిల్లికి: తప్పని ప్రమాదం
గత నెల 15వ తేదీన గోదావరి నదిలో బోటు మునిగిపోవడంతో బోటులో పాపికొండలు వెళ్లడాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించింది. దీంతో మారేడుమిల్లి టూర్కు పర్యాటకులు వెళ్తున్నారు.ఈ టూరుకు వెళ్లిన పర్యాటకులు ఐదుగురు మంగళవారం నాడు మృతి చెందారు.