ఏపి మధ్యపాన నిషేదం  

(Search results - 1)
  • విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆదివారంనాడు  ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను లక్ష్యంగా చేసుకొని  విమర్శలు గుప్పించారు. ఇద్దరు నేతల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం సాగుతోంది. టీడీపీ విజయవాడ సిటీలోని నేతల మధ్య చోటు చేసుకొన్న విభేదాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

    Vijayawada6, Feb 2020, 7:57 PM IST

    చంద్రబాబు నేతృత్వంలో ఆ జాబితా రెడీ... అంతుచూస్తాం..: బుద్దా వెంకన్న సీరియస్

    నాసిరకం మద్యాన్ని ఎక్కువధరకు అమ్ముతూ పెంచిన ధరల ద్వారా వచ్చే మొత్తాన్ని ఏ1 జగన్, ఏ2 విజయసాయి రెడ్డిలు తమ జేబుల్లో వేసుకుంటున్నారని వెంకన్న మండిపడ్డారు.  పగలంతా రెక్కలుముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని, శ్రమజీవుల రక్తాన్ని జగన్‌ ప్రభుత్వం జలగలా పీల్చేస్తోందన్నారు.