ఏడాది

(Search results - 984)
• undefined

cars28, Oct 2020, 12:16 PM

మారుతి సుజుకి, టాటా కార్లకు పోటీగా సరికొత్త జనరేషన్ హ్యుందాయ్‌ ఐ20.. బుకింగ్స్ కూడా ఓపెన్..

పండుగ సీజన్ లో కొత్త హ్యుందాయ్ ఐ20 నవంబర్ 5న లాంచ్ అవుతుంది. ఈ ఏడాది మార్చిలో జెనీవా మోటార్ షోలో కొత్త హ్యాచ్‌బ్యాక్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించాల్సి ఉంది, అయితే, కోవిడ్-19 కారణంగా, ఈ కార్యక్రమం జరగలేదు.

ఇలా షూటింగ్ మొదలైన కొద్ది రోజులకు కరోనా బయిటపడటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది షూటింగ్ లు మొదలెడదామనుకునే వాళ్లు మళ్లీ ఆలోచనలో పడేలా చేసింది.

Entertainment28, Oct 2020, 8:09 AM

రెండు నెలలు వదిలేమంటూ మహేష్ సూచన

ఈ చిత్రం  షూటింగ్ ఎక్కువ శాతం అమెరికాలో జరగనున్న సంగతి తెలిసిందే. చిత్ర టీమ్  నవంబర్‌లో అమెరికాలో 45 రోజులపాటు షూటింగ్ జరపాలనుకున్నారు.  అయితే వీసా సమస్యలు రావటం, అక్కడ కరోనా కేసులు ఎక్కువ నమోదు అవటంతో ...  ఈ షెడ్యూల్  ప్లాన్‌లో మార్పులు చేసారని సమాచారం.  ‘సర్కారువారి పాట’ చిత్ర టీమ్ జనవరి నెలలో అమెరికా ప్రయాణం కాబోతున్నారు. అమెరికా షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత మిగిలిన భాగాన్ని ఇండియాలో పూర్తి చేయనున్నారు. అంటే మరో రెండు నెలలు ముందుకు వెళ్లిందన్నమాట.

ఇప్పుడు ఈ పోస్టును గంటా శ్రీనివాసరావుకు అప్పగిస్తే ఎలా ఉంటుందని వైసీపీ పెద్దలు యోచిస్తున్నారు. దీనివల్ల రెండు లాభాలు చేకూరుతాయి వైసీపీ అధిష్టానానికి. ఒకటి ఉత్తరాంధ్రలో మరింత బలపడడానికి ఆస్కారం లభించడంతోపాటుగా పార్టీ మారిన వారికి సముచిత గౌరవాన్ని వైసీపీ కల్పిస్తుందని మెసేజ్ కూడా ఒకటి ప్రజల్లోకి వెళ్తుంది. విజయసాయి రెడ్డి పార్టీలో నెంబర్ 2 ఇక కాదు కాదా అని అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.... ఈయన నియామకం విజయసాయి వర్గానికి కూడా చెక్ పెట్టినట్టవుతుందని అంటున్నారు కొందరు.

Andhra Pradesh27, Oct 2020, 1:29 PM

రెండో విడత వైఎస్సార్‌ రైతు భరోసా సాయం.. ప్రారంభించిన జగన్...

వైయస్సార్‌ రైతు భరోసా కింద రెండో ఏడాది రెండో విడత చెల్లింపుల కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయంలో  సీఎంవైయస్‌.జగన్‌ ప్రారంభించారు. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లకు ముందు రైతు భరోసా సొమ్మును అందిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి రైతుల ఖాతాలకు రూ.1,114.87 కోట్ల నగదును బదిలీ చేశారు.

ap high court

Andhra Pradesh25, Oct 2020, 5:49 PM

గీతం యూనివర్శిటీలో కూల్చివేతలు: నవంబర్ 30 వరకు స్టే ఇస్తూ హైకోర్టు ఆదేశాలు

యూనివర్శిటీ ప్రైవేట్ భూముల్లో నిర్మాణాలు కూల్చారని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.అదనపు భూమి కొనడానికి డాక్యుమెంట్ ప్రభుత్వం వద్దే పెండింగ్ లో ఉందని పిటిషనర్ చెప్పారు.

IPL 2020 CSK

Cricket24, Oct 2020, 4:27 PM

చెన్నై సూపర్ కింగ్స్ సర్వనాశనం...‌ అప్పటిదాకా ఆగలేరు, ధోనీని కూడా తీసేస్తారేమో...

IPL 2020 సీజన్‌ను సీఎస్‌కే ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. పది సీజన్లలో అద్భుత ప్రదర్శన ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్, తొలిసారిగా ప్లేఆఫ్‌కి కూడా క్వాలిఫై కాలేకపోయింది. అందులోనూ మొట్టమొదట ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న జట్టుగా చెత్త రికార్డు క్రియేట్ చేసింది.

• undefined

Tech News23, Oct 2020, 12:22 PM

ఫేస్‌బుక్‌ కొత్త డేటింగ్ సర్వీస్.. 32 దేశాలలో అందుబాటులోకీ..

ఫేస్‌బుక్‌ ఒక కొత్త డేటింగ్ సర్వీస్ లాంచ్ చేసింది. ఐర్లాండ్  డేటా ప్రొటెక్షన్ కమిషనర్ (డిపిసి) ఆందోళన చేయడంతో ఫేస్‌బుక్ డేటింగ్ రోల్ అవుట్ ఫిబ్రవరిలో వాయిదా పడింది. రెగ్యులేటరీ ఆందోళనల కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో రోల్ అవుట్ ఆలస్యం అయిన తరువాత 32 యూరోపియన్ దేశాలలో డేటింగ్ సర్వీసెస్ ప్రారంభిస్తున్నట్లు ఫేస్‌బుక్‌ బుధవారం తెలిపింది.

বিজ্ঞানীরা দেখতে পান যে নাইট্রিক অক্সাইডে প্রোথেস নামের একটি মূল এনজাইমকে বাধা দেয়। আর এই প্রোথেসই করোনাভাইরাসের অনুলিপি তৈরি করতে সহযোগিতা করে।

NATIONAL22, Oct 2020, 4:33 PM

మరో రెండేళ్ల వరకు కరోనాకి వ్యాక్సిన్ రాదా..?

వచ్చే ఏడాది నాటికి వ్యాక్సిన్ పై స్పష్టత రావొచ్చన్నారు. మూడు నెలలుగా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. కోట్ల మందికి వ్యాక్సిన్ తీసుకురావటం చాలా కష్టమైన వ్యవహరమని చెప్పారు.

noodles

INTERNATIONAL22, Oct 2020, 3:41 PM

ఏడాది క్రితం నాటి నూడిల్స్ తిని.. 9మంది మృతి

సంవత్సరం క్రితం వండిన నూడిల్స్ ని ఆవురావురు మంటూ లాంగించేశారు. చివరకు అనారోగ్యం పాలై ప్రాణాలు వదిలారు.

ap high court

Andhra Pradesh22, Oct 2020, 2:44 PM

గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా: ఏపీ హైకోర్టు కీలక ఆదేశం

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల్లో చాలా తప్పులు వచ్చాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు  ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది.

• undefined

business21, Oct 2020, 8:57 PM

మీరు ఎప్పుడు చూడని నీతా అంబానీ కోడలు శ్లోకా మెహతా అరుదైన స్పెషల్ ఫోటోలు..

వచ్చే ఏడాది మార్చి 9న దేశంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా మొదటి పెళ్లిరోజు. ఈ పెళ్లి అంబానీ కుటుంబంలో ఎంత గొప్పగా జరిగిందో చెప్పనవసరం లేదు. ఇది దేశంలోనే కాకుండా ప్రపంచం అంతా చర్చనీయాంశం అయింది. ఈ పెళ్ళికి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. సెలబ్రిటీ డాన్సర్ బియాన్స్ కూడా ప్రత్యేకంగా పెళ్లి కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించారు. శ్లోకా మెహతా ఎవరో కాదు దేశంలోని అతిపెద్ద వజ్రాల వ్యాపారి రాచెల్ మెహతా కుమార్తె. విదేశీ యూనివర్సిటీలో శ్లోకా మెహతా విద్యనభ్యసించారు. శ్లోకా మెహతా అంబానీ కుటుంబానికి కోడలు అయినప్పటి నుండి, ఆమె మీడియాలో విస్తృతంగా పాపులర్ అయ్యారు.

• * ಸಾಮಾನ್ಯವಾಗಿ ಪಿಂಕ್ ಬಾಲ್ ಟೆಸ್ಟ್ ಪಂದ್ಯದಲ್ಲಿ ಕೂಕೂಬರಾ ಚೆಂಡನ್ನು ಬಳಸಲಾಗುತ್ತದೆ. ಆದರೆ ಈಡನ್ ಗಾರ್ಡನ್ ಮೈದಾನದಲ್ಲಿ SG ಚೆಂಡನ್ನು ಬಳಸಲಾಗುತ್ತಿದೆ.

Cricket21, Oct 2020, 4:23 PM

ఇంగ్లాండ్‌తో పింక్‌బాల్ టెస్ట్‌కు రెడీ అయిన భారత్: వేదిక ఎక్కడంటే..?

కరోనా వైరస్ ముప్పు కొద్ది కొద్దిగా తప్పుతుండటంతో అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. ప్రజలు సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. ఇందులో క్రీడలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఐపీఎల్ 2020ని విజయవంతంగా నిర్వహిస్తున్న బీసీసీఐ.. త్వరలో మరిన్ని సిరీస్‌ల కోసం ప్లాన్ చేస్తోంది.

dawood ibrahim

NATIONAL21, Oct 2020, 4:12 PM

నవంబర్ 10న దావూద్‌ ఇబ్రహీం ఆస్తుల విక్రయం

దావూద్ అనుచరుడు ఇక్బాల్ మిర్చికి చెందిన ఆస్తులను కూడ అదే రోజున విక్రయించనున్నారు. రత్నగిరి జిల్లాలోని ఖేడ్ తాలూకాలోని ముంబ్కే గ్రామంలో దావూద్ పూర్వీకులు ఉండేవారు. ఈ గ్రామంతో పాటు అనేక ప్రాంతాల్లో దావూద్ కు స్థిరాస్తులున్నాయి.

• undefined

Entertainment21, Oct 2020, 1:00 PM

ఇమ్రాన్‌ ఖాన్‌, అవంతిక విడిపోయారు.. తల్లి స్పందన

గత ఏడాది కాలంగా ఇమ్రాన్‌, అవంతిక విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఏడాది కాలంగా అవంతిక తమ తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.

srisailam

Telangana21, Oct 2020, 12:03 PM

కృష్ణా, గోదావరి నదులకు భారీ వరద: సముద్రంలోకి 4300 టీఎంసీల నీరు విడుదల

కృష్ణా, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలోకి  నీరు వచ్చి చేరింది. రిజర్వాయర్లు నిండిపోవడంతో వరద నీరు వృదాగా సముద్రంలో కలిసిపోయింది.

ലോകത്തിലെ ഏറ്റവും വലിയ ഓണ്‍ലൈന്‍ റീട്ടെയിലറായ ആമസോണിനെതിരെ സൈറ്റില്‍ നിന്നും ലഭിക്കുന്ന ഡാറ്റ എങ്ങനെ ഉപയോഗിക്കുന്നു എന്നതിലാണ് പ്രധാന വിമര്‍ശനം.

Tech News21, Oct 2020, 11:14 AM

అమెజాన్ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్.. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ డెడ్‌లైన్‌ పొడిగింపు..

"ఇంటి నుండి పని చేయగలిగే ఉద్యోగులకు మాత్రమే  జూన్ 30, 2021 వరకు ఈ అవ‌కాశం క‌ల్పిస్తున్నాము" అని అమెజాన్ ప్రతినిధి మంగళవారం ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపారు. అమెజాన్ ఇంతకుముందు జనవరి వరకు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ అనుమతించింది.