ఏంజిల్ టాక్స్
(Search results - 5)TECHNOLOGYFeb 20, 2019, 10:29 AM IST
స్టార్టప్‌లకు బిగ్ రిలీఫ్: 10ఏళ్లకు.. రూ.25 కోట్ల వరకు నో టాక్స్
స్టార్టప్ సంస్థల టర్నోవర్‌పై విధించే ఏంజిల్ టాక్స్ విషయమై కేంద్రం మినహాయింపులు కల్పించింది. ఇంతకుముందు 10 కోట్ల పెట్టుబడి పరిమితిని రూ.25 కోట్లకు.. ఏడేళ్ల గడువును పదేళ్లకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీనిపై వచ్చేనెల స్టార్టప్ సంస్థల యాజమాన్యాలతో కేంద్రం సమావేశమై విధి విధానాలను రూపొందించనున్నది.
businessFeb 10, 2019, 11:28 AM IST
ఐటీ శాఖ పెడసరం: బ్యాంకుల నుంచే ‘ఏంజిల్’ టాక్స్ జప్తు
అధికారులు తలుచుకుంటే ఎటువంటి చర్యైనా తీసుకోవచ్చు. స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రాయితీలు కల్పిస్తున్నాయి. కానీ నిబంధనల ఉల్లంఘన సాకుతో సదరు స్టార్టప్ సంస్థల ఖాతాలను స్తంభింపజేసి.. వాటి నుంచి ఆదాయం పన్నుశాఖ అధికారులు నగదు స్వాధీనం చేసుకున్నారు.
NewsFeb 3, 2019, 10:52 AM IST
బడ్జెట్లో ‘ఏంజిల్’ టాక్స్ ఊసెత్తని కేంద్రం: నాస్కామ్
స్టార్టప్‌లతోపాటు ఐటీ సంస్థలపై విధిస్తున్న ‘ఏంజిల్’ టాక్స్ రద్దు చేయాలన్న తమ కీలక డిమాండ్‌పైనా కేంద్ర ప్రభుత్వం తన మధ్యంతర బడ్జెట్ లో ఊసెత్తలేదని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ పేర్కొంది. దీంతోపాటు కీలక అంశాలు చర్చల ద్వారా పరిష్కారం అవుతాయని నాస్కామ్ ఆశాభావం వ్యక్తం చేసింది.NewsJan 17, 2019, 2:14 PM IST
స్టార్టప్స్‌కి భారీ ఊరట...పన్ను మినహాయింపుకు కేంద్రం ఓకే
దేశీయంగా స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు, ఆదాయం ఆధారంగా ‘ఏంజిల్ టాక్స్’ కట్టాలన్న కేంద్రం ఆదేశాలపై ఆయా సంస్థల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ అంశాన్ని స్టార్టప్‌ల వ్యవస్థాపకులు కేంద్రం ద్రుష్టికి తెచ్చారు. దీంతో నూతన విధానాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ విధానం అమలులోకి వస్తే సంబంధిత స్టార్టప్ సంస్థలన్నీ పన్ను మినహాయింపు కోసం ముందుగా డీఐపీపీకి నిర్దేశిత దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
businessJan 5, 2019, 2:54 PM IST