ఎస్‌యూవీ  

(Search results - 73)
 • Nissan kicks1

  cars20, Mar 2020, 4:28 PM IST

  నిస్సాన్ ఎస్‌యూవీ కార్ పై అద్భుతమైన ఆఫర్... కొద్దిరోజులు మాత్రమే...

  బిఎస్ 4 కంప్లైంట్ గల నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై 1.63 లక్షల వరకు తాగింపును ప్రకటించింది.కాష్  బెనిఫిట్స్,  ఎక్స్ఛేంజి అఫర్లు, కార్పొరేట్ డిస్కౌంట్లు మరిన్ని ఉన్నాయి.
   

 • volkswagen

  Automobile19, Mar 2020, 3:16 PM IST

  విపణిలోకి వోక్స్ వ్యాగన్ టీ-రాక్.. టీవీఎస్ ఎక్స్ఎల్ బైక్స్

  1.5 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ కారును ఏడు గేర్లు, స్పోర్ట్‌ డిజైన్‌, భద్రత ప్రమాణాలు, టెక్నాలజీ, నూతన డ్రైవింగ్‌ అనుభవం కల్పించడానికి పలు మార్పులు చేసినట్లు కంపెనీ ఇండియా డైరెక్టర్‌ స్టీఫెన్‌ క్నాప్‌ తెలిపారు. ఎస్‌యూవీ పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ కారును విడుదల చేసినట్లు వోక్స్ వ్యాగన్ తెలిపింది. 

   

 • Automobile Industry in India

  Automobile2, Mar 2020, 11:47 AM IST

  చౌక ధరకే కొత్త వెహికల్స్.. సంస్థలు.. డీలర్ల ఆఫర్ల వర్షం.. బట్?

  బీఎస్–4 వాహనాల డెడ్ లైన్ ఈ నెల 31 దగ్గర పడుతుండడంతో మరో నెల రోజులు గడువు పొడిగించాలని కంపెనీలు వేసిన పిటిషన్‌‌‌‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో వీలైనంత త్వరగా వాహనాలను సదరు ఆటోమొబైల్ సంస్థలు అమ్ముకోవాలని చూస్తున్నాయి.

 • car

  Automobile23, Feb 2020, 2:33 PM IST

  8 నెలల్లోనే రికార్డు.. 50 వేలు దాటిన హెక్టార్ బుకింగ్స్

  ఎంజీ మోటార్స్ ఇండియా విపణిలో ఆవిష్కరించిన సీ-ఎస్‌యూవీ మోడల్ కారు ‘హెక్టార్’ బుకింగ్స్ రికార్డు నెలకొల్పాయి. ఇప్పటి వరకు 50 వేల బుకింగ్స్ నమోదు చేసుకున్నది. కాగా గతేడాది విపణిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 20 వేల కార్లను విక్రయించినట్లు ఎంజీ మోటార్స్ తెలిపింది. 

   

 • accident

  NATIONAL21, Feb 2020, 5:15 PM IST

  పండగపూట విషాదం: చెరువులోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు మృతి

  మహా శివరాత్రి పర్వదినం నాడు మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఎస్‌యూవీలో చెరువులో పడి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. 

 • undefined

  cars17, Feb 2020, 3:19 PM IST

  టయోటా నుండి కొత్త మోడల్ ఫార్చ్యూనర్ ...ఇప్పుడు బిఎస్ 6 ఇంజన్ తో...

   కొత్త బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా టయోటా తన ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని అప్‌గ్రేడ్ చేసింది.అయితే కొత్త ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ ధర పాత బిఎస్ 4 మోడల్‌తో పోల్చితే ధరలో ఎలాంటి మార్పు ఉండదు అని కంపెనీ తెలిపింది.

 • undefined

  Automobile14, Feb 2020, 3:35 PM IST

  స్కోడా మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్

  స్కోడా ఈ కొత్త మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారుని ఎన్యాక్ అని పేరు పెట్టింది. ఆ పేరు ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారా..  సంస్థ ప్రకారం ఎన్యాక్ అనే పేరు ఐరిష్ భాషలో ఉంది.

 • undefined

  business4, Feb 2020, 12:29 PM IST

  లగ్జరీ కార్ల తయారీ ‘ఆడీ’ నుండి కొత్త ఎస్‌యూవీ కారు

  దిగుమతి సుంకాలు పెరిగినా ఈ ఏడాది చివరిలోగా భారత విపణిలో విద్యుత్ ‘ఈ-ట్రోన్’ కారు విడుదల చేస్తామని ఆడి కారు తెలిపింది. పరిస్థితులు అనుకూలించే వరకు భారతదేశంలో ఉత్పత్తి చేయబోమని పేర్కొంది. 

 • undefined

  cars30, Jan 2020, 11:48 AM IST

  అద్భుతమైన ఫీచర్లతో మెర్సిడెస్ బెంజ్‌ కొత్త ఎస్‌యూవీ కార్...

  మెర్సిడెస్ బెంజ్‌ విడుదల చేసిన ఈ నాలుగోతరం జీఎల్‌ఈ ఎస్‌యూవీ మోడల్ కారు పొడవాటి వీల్‌బేస్ కలిగి ఉంటుందని మెర్సిడెస్ బెంజ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ మార్టిన్‌ స్కూవెంక్‌ చెప్పారు. లగ్జరీ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇది కొత్త బెంచ్‌మార్క్‌గా నిలుస్తుందన్నారు.

 • mg motors electric vehicle launch

  cars24, Jan 2020, 10:48 AM IST

  మార్కెట్లోకి ఎంజీ మోటార్స్ కారు...వారికి రూ.1 లక్ష తగ్గింపు...

  ఎంజీ మోటార్స్ తన తొలి విద్యుత్ ఎస్‌యూవీ వాహనాన్ని భారత విపణిలో గురువారం ఆవిష్కరించింది. దీని ధర 20.88 నుంచి రూ.23.58 లక్షలు పలుకుతుంది. రెండు వేరియంట్లలో విడుదల చేసిన ఈ కారు బుకింగ్స్ ఈ నెల 17వ తేదీనే ముగించారు. నాటిలోగా బుక్ చేసుకున్న వారికి రూ.లక్ష తక్కువకే కారు సరఫరా చేయనున్నది ఎంజీ మోటార్స్. కేవలం ఎనిమిది క్షణాల్లో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల సామర్థ్యం ఈ కారు సొంతం. 

 • breeza car sales

  cars14, Jan 2020, 12:09 PM IST

  మారుతి సుజుకీ కారుకి ‘ఇండియన్లు’ ఫిదా... అందరికీ నచ్చేలా డిజైన్..

  2016లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఈ కారు ఆ తర్వాతి క్రమంలో దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది సంస్థ. నాటి నుంచి ఈనాటి వరకు దేశీయ కార్ల విక్రయాల్లో విటారా బ్రెజ్జా కారు అగ్రస్థానంలోనే నిలిచిందంటే అతిశయోక్తి కాదు.

 • suzuki hustler unveiled

  cars30, Dec 2019, 5:17 PM IST

  సుజుకి నుండి కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్...ధర ఎంతో తెలుసా...

  సుజుకి బ్రాండ్ ఈ కొత్త హస్ట్లర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ  ధర, టెక్నికల్ వివరాలను వెల్లడించింది. సెకండ్-జెన్ హస్ట్లర్ ధర 4×2 వేరియంట్‌కు 1,612,600 యెన్ (ఇండియన్ ధరలో 10.45 లక్షలు) నుండి మొదలవుతుంది. 

 • nissan kicks offers on cars

  Automobile7, Dec 2019, 11:28 AM IST

  నిస్సాన్ కార్లపై అధ్బుతమైన అఫర్లు

  నిస్సాన్ ఇండియా కిక్స్ ఎస్‌యూవీ, డాట్సన్ రెడి-గో, డాట్సన్ జిఒ మరియు జిఒ + లపై  ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ ప్రకటించిన ఈ ఆఫర్లను 'రెడ్ వీకెండ్స్' అని పిలుస్తుంది. ఈ అఫర్లపై ఏదైనా నిస్సాన్ డీలర్‌షిప్‌ను సందర్శించి మరింత సమాచారం పొందవచ్చు

 • bs 6 xuv 300 vehicle launched

  Automobile5, Dec 2019, 10:24 AM IST

  విపణిలోకి మహీంద్రా తొలి బీఎస్-6 ‘ఎక్స్‌యూవీ 300’

  దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన సబ్‌కంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కారు ‘ఎక్స్ యూవీ 300’ను ఆవిష్కరించింది. బీఎస్-4 మోడల్ కారుతో పోలిస్తే రూ. 20వేల ధర అధికం. 

 • mercedes benz gls 200 suv model

  Automobile4, Dec 2019, 11:03 AM IST

  మెర్సిడెస్‌ బెంజ్ సరికొత్త ఎస్‌యూవీ మోడల్ కారు...ఓన్లీ రూ.52.56 లక్షలు

  జర్మనీ విలాసవంతమైన కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్  కొత్త ఎస్‌యూవీని జీఎల్‌సీ విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.52.75 లక్షల నుంచి మొదలవుతుంది.మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈఓ మార్టిన్‌ షువెంక్‌ ఈ కారును మార్కెట్లోకి విడుదల చేశారు.