ఎస్బీఐ  

(Search results - 88)
 • undefined

  Coronavirus India16, May 2020, 1:19 PM

  కరోనా ప్యాకేజీ ఎఫెక్ట్: లక్షల కోట్ల ద్రవ్యలోటు.. తేల్చిసిన ఎస్‌బి‌ఐ

  దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించిన కరోనా ఉద్దీపన ప్యాకేజీ.. ద్రవ్యలోటుపై 0.6శాతం మేర ప్రభావం చూపుతుందని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) అంచనా వేసింది. దీని ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.29 లక్షల కోట్ల ద్రవ్య లోటు ఏర్పడుతుందని తెలిపింది.
   

 • undefined

  business2, May 2020, 11:40 AM

  లాక్‌డౌన్‌తో పెను ప్రమాదం తప్పినా నీరసించిన ఎకానమీ.. ఎస్‌బి‌ఐ ఛైర్మన్‌ అంగీకారం

  కరోనా వైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. కానీ ఆర్థిక వ్యవస్థ మాత్రం నీరసించిందని అంగీకరించారు.  

 • undefined

  business28, Mar 2020, 10:40 AM

  మరి కరోనా ఎఫెక్ట్: వడ్డీరేట్ల తగ్గించేసిన ఎస్బీఐ.. బట్


  ఇక ఇంటి, వ్యక్తిగత, వాహన, పెట్టుబడి రుణాలపై వడ్డీరేట్లను తగ్గించి వేస్తూ ఎస్బీఐ నిర్ణయం తీసుకున్నది. 75 బేసిక్ పాయింట్ల మేరకు ఎస్బీఐ రుణాలపై వడ్డీరేటు తగ్గించింది. డిపాజిట్లపై వడ్డీరేట్లు 20 నుంచి 100 బీపీఎస్ తగ్గుతుంది.

 • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బి‌ఐ) వచ్చే ఏడాది నుండి బ్యాంకు సెలవుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. హైదరాబాద్ లోని రీజనల్ ఆఫీస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజనల్ ఆఫీస్ పరిధిలోని బ్యాంకులకు సెలవులు ఎప్పుడు ఉంటాయో ప్రకటించింది.

  business18, Mar 2020, 2:43 PM

  ఎస్బీఐ రీసెర్చ్: ఉద్దీపనలకు వేళయింది

  దేశంలో వస్తు తయారీతోపాటు ధరలపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపనుందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక హెచ్చరించింది. చైనాలో ఉత్పత్తి నిలిపివేతతో దేశీయ కంపెనీలకు ముడి సరుకులు, విడిభాగాల సరఫరాకు అవాంతరాలు ఏర్పడవచ్చని, తత్ఫలితంగా ఉత్పత్తి తగ్గి ధరలు ఎగబాకే ప్రమాదం ఉందని పేర్కొంది.

 • Debit Cards

  Tech News15, Mar 2020, 12:50 PM

  షాక్: ఆన్‌లైన్‌లో డెబిట్/క్రెడిట్ కార్డుల లావాదేవీలకు చెక్

  సోమవారం లోపు డెబిట్, క్రెడిట్ కార్డులు వాడకుంటే అవి శాశ్వతంగా పని చేయకుండా పోతాయి. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆర్బీఐ ఆదేశించింది. ఒకవేళ సదరు కార్డులు నిరుపయోగమైతే వాటికోసం ఖాతాదారులు సంబంధిత బ్యాంకు శాఖలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

 • रिपोर्ट के मुताबिक यह भी सामने आया है कि 2000 के नोटों की वजह से कैश की जमाखोरी बढ़ रही है। आपराधिक तत्वों के लिए 2000 के रूप में बड़े नोट जमा करके रखना ज्यादा आसान है। आरबीआई धीरे-धीरे 2000 के नोटों को सर्कुलेशन से हटाकर जमाखोरी खत्म करने की कवायद में है।

  Technology15, Mar 2020, 12:34 PM

  ఓటీపీ లేకుండానే.. డెబిట్ కార్డుల నుంచి క్యాష్ స్వాహా

  భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)తోపాటు అన్ని బ్యాంకుల ఖాతాదారులను సైబర్ మోసగాళ్లు బురిడి కొట్టిస్తున్నారు. అంతే కాదు బ్యాంక్ ఖాతాదారులు వన్ టైం పాస్ వర్డ్ (ఓటీపీ) చెప్పకున్నా తమ ఖాతాల్లోకి నగదు బదిలీ చేసేసుకుంటున్నారు.

 • undefined

  business13, Mar 2020, 3:14 PM

  యెస్ బ్యాంకులో భారీగా ప్రైవేట్ బ్యాంకుల పెట్టుబడులు: కొత్త సీఈఓగా ప్రశాంత్ కుమార్‌ ?

  ప్రైవేట్ బ్యాంక్ ‘యెస్’ బ్యాంకులో సంక్షోభం తొలగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఎస్బీఐతోపాటు ఏడుగురు ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. ఎస్బీఐ రూ.7500 కోట్ల పెట్టుబడులకు అంగీకరించింది. మొత్తం ఇన్వెస్టర్ల వాటా 49 శాతానికి పైగా ఉంటుందని తెలియవచ్చింది. ఇక తదుపరి యెస్ బ్యాంక్ సీఈఓగా ప్రశాంత్ కుమార్‌ను నియమించాలని ఆర్బీఐకి ఎస్బీఐ సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.
   

 • undefined

  business7, Feb 2020, 3:10 PM

  ఇళ్ళు, వాహనాల రుణాలు మరింత చౌకగా....

  ఇంటి, వాహనాల రుణాలు మరింత చౌక కానున్నాయి. ఇందుకు ఎస్బీఐ తన ఎంసీఎల్ఆర్ అంటే వడ్డీరేట్లను తగ్గించడమే కారణం. ఇది వరుసగా తొమ్మిదోసారి. రియాల్టీ, ఎంఎస్ఎంఈ రంగాలకు ఇచ్చిన రుణాలు కూడా చౌకగా మారనున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఉత్తేజం కల్పించడం లక్ష్యంగా వాణిజ్య కార్యకలాపాల ప్రారంభ తేదీని (డీసీసీఓ) మరో ఏడాది పొడిగిస్తున్నట్టు ప్రకటించడమే కారణం. ఎంఎస్ఎంఈల రుణాలను పునర్వ్యవస్థీకరించడానికి మరో ఏడాది గడువు పెంచారు.
   

 • undefined

  business7, Feb 2020, 10:19 AM

  వచ్చే ఐదేళ్లలో...ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే.. ఎస్‌బి‌ఐ చైర్మన్

  ప్రస్తుతం బ్యాంకుల ఔట్ స్టాండింగ్ క్రెడిట్ గ్రోత్ 95 లక్షల కోట్లని, దీన్ని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ జోస్యం చెప్పారు. అయితే బ్యాంకుల విలీనంలో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ సమస్యగా మారనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. 
   

 • sbi bank new offers to customers

  business10, Jan 2020, 11:23 AM

  ఎస్‌బి‌ఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.... ఇంటి నిర్మాణం.. పేరుతో కొత్త పథకం

  సకాలంలో బిల్డర్ ఇంటి నిర్మాణం పూర్తి చేయకుంటే ఇంటి రుణం తీసుకున్న ఖాతాదారుల ఖాతాల్లో మిగతా మొత్తం నగదు రీఫండ్ చేస్తుంది ఎస్బీఐ. ఇంటి కొనుగోలుదారుల్లో విశ్వాసం పెంపొందించేందుకు ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు.

 • sbi bank says good news

  business30, Dec 2019, 1:17 PM

  ఎస్​బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్...న్యూ ఇయర్ కానుకగా...

  భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన ఖాతాదారులకు నూతన సంవత్సర కానుక అందించింది. వడ్డీరేటు (ఈబీఆర్​)ను 25 బేసిస్​ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా నూతన గృహ కొనుగోలుదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు తక్కువ వడ్డీకే రుణాలు లభించనున్నాయి.

 • sbi chairman rajnish kumar

  business22, Dec 2019, 11:28 AM

  కార్పొరేట్లకు తక్కువ వడ్డీ రుణాలతో రిస్క్‌... ఎస్బీఐ చైర్మన్

  డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గింపునకు ఒక నిర్దిష్ట పరిమితి ఉండాలని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ స్పష్టం చేశారు. కార్పొరేట్లకు తక్కువ వడ్డీపై రుణాలు ఇవ్వడం రిస్కుతో కూడిన పని అని పేర్కొన్నారు. ఇక స్పెక్ట్రం వేలానికి రుణాలివ్వడం అంటే అవి మొండి బాకీల కింద లెక్కేనని, జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులకు సూచించారు. 
   

 • rbi finds sbi bad loans

  business11, Dec 2019, 10:44 AM

  ఎస్బీఐ మొండిబకాయిలలో అవకతవకలు...నిజాన్ని బయటపెట్టిన ఆర్‌బి‌ఐ...మొత్తం ఎన్ని కొట్లో తెలుసా ?

  దేశంలోకెల్లా అతిపెద్ద ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన మొండిబకాయిల్లో రూ.12వేల కోట్ల మేరకు మొండి బాకీలను లెక్క చూపలేదని ఆర్బీఐ రిస్క్ అసెస్మెంట్‌లో బయట పడింది. దీంతో పొరపాటు జరిగిందని ఎస్బీఐ అంగీకరించింది. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థలకు వివరణ ఇచ్చింది.  
   

 • SBI cautions against suspicious income tax refund messages

  business3, Nov 2019, 2:28 PM

  బీకేర్‌పుల్: ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరిక

  ఆదాయం రిఫండ్స్ పేరిట సైబర్ మోసగాళ్లు స్వైర విహారం చేస్తున్నారని, ఖాతాదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ హెచ్చరికలు జారీ చేసింది. 
   

 • sbi

  News17, Oct 2019, 1:42 PM

  మొబైల్ యాప్‌తో 'ఎస్బీఐ కార్డ్' పేమెంట్స్ ఈజీ

  వాణిజ్య లావాదేవీలను మరింత సులభతరం చేస్తూ ఎస్బీఐ కార్డ్ నూతన ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. కార్డ్​, పిన్ అవసరం లేకుండానే మొబైల్ యాప్​ ద్వారా సులభంగా చెల్లింపులు జరిపేందుకు 'ఎస్​బీఐ కార్డ్​ పే' సేవలను ప్రారంభించింది. ఇటువంటి సేవలు భారతదేశంలో ఇదే ప్రథమం.