ఎలక్ట్రిక్ వెహికల్  

(Search results - 13)
 • undefined

  cars26, Aug 2020, 12:31 PM

  ఓల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ: కొత్తగా 2 వేల ఉద్యోగావకాలు

   ఓలా క్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భావిష్ అగర్వాల్ మంగళవారం ఉద్యోగులకు ఇచ్చిన ఇమెయిల్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను విభాగాలను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అదే సాధించాలంటే రాబోయే 3 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 1,000 మంది ఇంజనీర్లతో, మరో 1,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపారు. 

 • undefined

  cars19, Aug 2020, 2:24 PM

  వ్యాపారాల కోసం కొత్త ఎలక్ట్రిక్‌ వాహనం వచ్చేసింది.. అదిరిపోయే మైలేజ్ కూడా..

  ప్రతి ఏటా 5 వేల వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో ఇంట్రా-సిటీ లాజిస్టిక్‌లను మార్చడానికి విద్యుదీకరించడానికి ఇది మొదటి ప్రయత్నం. రెట్రోఫిట్మెంట్ 2 మిలియన్ల టాటా ఏస్ వాహనాలు రహదారిపై ప్రయాణించడానికి అనుమతిస్తుంది.

 • ratan tata

  Automobile9, Feb 2020, 1:28 PM

  ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు రియలిస్టిక్ పాలసీ కావాలి:రతన్ టాటా హితవు

  ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వాహనాల వాడకంపై చర్చ విపరీతంగా పెరిగింది. విద్యుత్ వాహనాల్లో ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) తొలగించాలా? వద్దా? అన్న అంశంపై చర్చ జరుగుతున్నది. 

   

 • undefined

  cars3, Feb 2020, 1:48 PM

  ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు కొత్త టెక్నాలజీ....

  కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం విద్యుత్ వాహనాల తయారీపై యావత్ ఆటోమొబైల్ రంగం కసరత్తు చేస్తోంది. విద్యుత్ నిల్వకు వాడుకునే బ్యాటరీ తయారీపైనే ఎక్కువ భారం పడుతోంది. విద్యుత్ కారు ధరలో బ్యాటరీ ధర 25-30 శాతంగా ఉంటున్నది. ఈ క్రమంలో బ్యాటరీ కార్లను అత్యంత చౌకగా తయారు చేసేందుకు వీ2ఎక్స్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) అసోసియేట్ ప్రొఫెసర్ హితేశ్ దత్ మాథూర్. తదనుగుణంగా మరో రెండు సొల్యూషన్స్ కోసం ఆ సంస్థ పరిశోధక విద్యార్థులు అధ్యయనం సాగిస్తున్నారు. 
   

 • undefined

  Bikes27, Jan 2020, 5:24 PM

  టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్...ధర ఎంతో తెలుసా...

  టీవీఎస్ మోటార్ కంపెనీ  ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంచ్ తో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోకి ప్రవేశించింది. కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.15 లక్షలు (ఆన్-రోడ్, బెంగళూరు). ఇతర నగరాల్లో ఈ మోడల్‌ను ప్రవేశపెట్టడానికి ముందు దాని సొంత మార్కెట్ అయిన బెంగళూరులో మొదట విక్రయించనుంది.

 • tata

  News10, Oct 2019, 12:36 PM

  బహిరంగ విపణిలోకి టాటా టిగోర్‌ ఈవీ: జస్ట్ రూ.9.44 లక్షలే

  టాటా మోటార్స్ తన టిగోర్ ఎలక్ట్రిక్ వెహికల్‌ను బహిరంగ విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.9.44 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రభుత్వ సంస్థలకు, క్యాబ్ సర్వీసులకు మాత్రమే విక్రయించే టాటా మోటార్స్ తన వ్యూహాన్ని మార్చుకున్నది. బహిరంగ మార్కెట్లోకి తేవాలని నిర్ణయించుకున్నది.

 • wef

  business3, Oct 2019, 4:29 PM

  ఎస్ ఇది పక్కా: భారత్ భావి విద్యుత్ వెహికల్స్ మార్కెట్

  ప్రస్తుతం అధిక ధరల వల్ల విద్యుత్ వాహనాల వైపు భారతీయులు మొగ్గు చూపకున్నా.. మున్ముందు విద్యుత్ వాహనాలకు భారతదేశం అతిపెద్ద మార్కెట్ గా నిలుస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) అంచనా వేసింది.
   

 • exit poll is not final told nithin gadgari

  Automobile23, Aug 2019, 10:21 AM

  నో డెడ్‌లైన్: ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు షిప్టింగ్‌పై నితిన్ గడ్కరీ

  ఆటోమొబైల్ పరిశ్రమ నెత్తిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాలుపోశారు. విద్యుత్ వాహనాల దిశగా ఆటోమొబైల్ సంస్థలు మళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి గడువు విధించలేదని తేల్చేశారు.
   

 • టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ స్పందిస్తూ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఘన విజయం సాధించడం అభినందనీయం అని అన్నారు. మోదీ నాయకత్వం, ఆయన చేపట్టిన సంస్కరణలు వృద్ధిని పెంచేవే. సగటు భారతీయులు నాణ్యమైన జీవితం గడిపేందుకు దోహదం చేసేవేన్నారు.

  Automobile29, Jun 2019, 10:31 AM

  టాటామోటార్స్‌కిది ట్రాన్స్‌ఫర్మేషన్ టైం.. భారత్‌కు ఎలక్ట్రిక్ వెహికల్స్ మస్ట్!!


  మారిన పరిస్థితుల్లో తనకు తాను సరికొత్తగా రూపుదిద్దుకునేందుకు టాటా మోటార్స్‌ సిద్ధమవుతోంది. భవిష్యత్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా టాటా మోటార్స్‌లో పరివర్తన తీసుకొస్తామని చెబుతున్నారు టాటా మోటార్స్ చైర్మన్ చంద్రశేఖరన్. ఆటోమొబైల్ రంగంలో తలెత్తే సమస్యలకు సరికొత్త పరిష్కారాలతోపాటు ఇతర సంస్థల నూతన భాగస్వామ్యాలు అవసరం అని చెప్పారు. అలాగే భారత్ వంటి దేశాల్లో విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరని తేల్చేశారు చంద్రశేఖరన్‌.

 • nitin gadkari modi

  Automobile20, Jun 2019, 10:42 AM

  ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు ‘నో’ రిజిస్ట్రేషన్ చార్జెస్


  విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేవారికి మోదీ సర్కార్ తీపి కబురు అందించింది. ఇప్పుడు కొత్తగా కొనే వాహనాలతోపాటు వాటి రెన్యూవల్ కు కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించనవసరం లేదని తెలుపుతూ కేంద్ర రోడ్లు, రహదారుల శాఖ ముసాయిదా వెల్లడించింది. దీనిపై నెల రోజుల్లో అభిప్రాయాలు తెలుపాలని కోరింది.

 • Revolt RV 400

  Automobile19, Jun 2019, 10:23 AM

  బైక్స్ విపణిలో సెన్సేషన్?: సింగిల్ చార్జింగ్‌తో 156 కిలోమీటర్లు

  స్టార్టప్ ఎలక్ట్రిక్ విద్యుత్ సంస్థ రివోల్ట్ ఇంటెల్లి కార్ప్స్ తొలి ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్‌ను ఆవిష్కరించిన ఆర్వీ400 బైక్.. ద్విచక్ర వాహనాల మార్కెట్లో సంచలనాలు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. సింగిల్ చార్జింగ్‌తో 156 కిలోమీటర్లు ప్రయాణ సామర్థ్యం దీని ప్రత్యేకత. అపార్డబుల్ ధరకే లభించడంతో వినియోగదారులకు పూర్తిగా అందుబాటులోకి వస్తుందని అంతా భావిస్తున్నారు.

 • mahindra

  Automobile6, Jun 2019, 3:56 PM

  ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ రెట్టింపు: మహీంద్రా ఎలక్ట్రిక్ టార్గెట్ ఇది

  మహీంద్రా ఎలక్ట్రిక్ 2020 నాటికి తమ విక్రయాలు రెట్టింపు చేయాలని లక్ష్యంతో ముందుకు సాగుతోంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ వాహనాలు 4,026 యూనిట్లు అమ్ముడు పోతే గత ఆర్థిక సంవత్సరం రెండున్నర రెట్లు 10,276 వాహనాలు అమ్ముడు పోయాయన్నది.