ఎలక్ట్రిక్ కార్  

(Search results - 8)
 • undefined

  cars3, Feb 2020, 1:48 PM IST

  ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు కొత్త టెక్నాలజీ....

  కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం విద్యుత్ వాహనాల తయారీపై యావత్ ఆటోమొబైల్ రంగం కసరత్తు చేస్తోంది. విద్యుత్ నిల్వకు వాడుకునే బ్యాటరీ తయారీపైనే ఎక్కువ భారం పడుతోంది. విద్యుత్ కారు ధరలో బ్యాటరీ ధర 25-30 శాతంగా ఉంటున్నది. ఈ క్రమంలో బ్యాటరీ కార్లను అత్యంత చౌకగా తయారు చేసేందుకు వీ2ఎక్స్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) అసోసియేట్ ప్రొఫెసర్ హితేశ్ దత్ మాథూర్. తదనుగుణంగా మరో రెండు సొల్యూషన్స్ కోసం ఆ సంస్థ పరిశోధక విద్యార్థులు అధ్యయనం సాగిస్తున్నారు. 
   

 • undefined

  business29, Jan 2020, 11:15 AM IST

  Budget 2020: ఎలక్ట్రిక్ కార్లకు ఐటీ... విద్యుత్ సైకిళ్లపై జీఎస్టీ...

  వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ వెలుగు చూసేందుకు మరో రెండు రోజుల టైం మాత్రమే ఉంది. వివిధ వర్గాల ప్రజలు, ప్రముఖులు తమకు రాయితీలు కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. దశాబ్దంలోనే కనిష్ఠ స్థాయికి పతనమైన వాహనాల విక్రయం పెరుగుదలతోపాటు జీడీపీ వ్రుద్ధి కోసం ఎలక్ట్రిక్ సైకిళ్లపై జీఎస్టీ 12 నుంచి ఐదు శాతానికి తగ్గించాలని హీరో సైకిల్స్ కోరింది. మరోవైపు స్క్రాపేజీ పాలసీని ప్రకటించడం వల్ల వాహనాల కొనుగోలుకు డిమాండ్ పెరిగి ప్రభుత్వాదాయం గణనీయంగా వ్రుద్ధి సాధిస్తుందని టయోటా కిర్లోస్కర్ సేల్స్ అండ్ సర్వీసింగ్ సీనియర్ ఉపాధ్యక్షుడు నవీన్ సోనీ చెప్పారు.

 • mahindra suv car launch

  cars10, Jan 2020, 10:48 AM IST

  తక్కువ ధరకే మార్కెట్లోకి మహీంద్రా ఎస్‌యూ‌వి ఎలక్ట్రిక్‌ కార్...

  కార్ల వినియోగదారులకు మహీంద్రా అండ్ మహీంద్రా చౌక ధరకే విద్యుత్ కారును అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తోంది. వచ్చే త్రైమాసికంలో విడుదల చేయనున్న ఈకేయూవీ 100 మోడల్ కారు ధర రూ.9 లక్షల లోపే ఉంటుంది.

 • mini cooper new model

  Automobile25, Nov 2019, 12:00 PM IST

  బీఎండబ్ల్యూ నుండి కొత్త ఎలక్ట్రిక్ కార్ : దీని ధర ఎంతంటే

  2020 తొలి త్రైమాసికంలో ‘కూపర్ ఎస్ఈ’ మినీ విద్యుత్ కారును ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది బీఎండబ్ల్యూ. భారతదేశంలో విద్యుత్ వాహనాల సేల్స్ పెరుగాలంటే ముందు మౌలిక వసతుల కల్పన జరుగాలని చెబుతోంది.
   

 • telsa car launch in abroad

  Automobile22, Nov 2019, 6:06 PM IST

  ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టెస్ల...కారు సంచలనం

  టెస్ల  అనేది అమెరికా యొక్క ఆటోమోటివ్ అండ్ ఎనర్జీ కంపెనీ, ఇది పాలో ఆల్టోలోని కాలిఫోర్నియా దేశంలో ఉంది. టెస్ల కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల తయారీలో గొప్ప ప్రత్యేకత కలిగి ఉంది. టెస్ల సైబర్ ట్రక్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. టెస్ల సంస్థ ఇప్పటికే సైబర్‌ ట్రక్ కోసం ప్రీ ఆర్డర్‌లను అంగీకరించడం ప్రారంభించింది. 

 • mg motors ev launches in hyderabad

  Automobile16, Nov 2019, 12:07 PM IST

  MG మోటర్స్ ఎలక్ట్రిక్ కార్ లాంచ్...త్వరలో

  MG మోటర్స్ ఇండియా ZS ఎలక్ట్రిక్ కార్ ను దేశంలోని 5 నగరాల్లో మాత్రమే ప్రారంభించాలనుకుంటున్నారు. వీటిలో ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు మరియు హైదరాబాద్ ఉన్నాయి.ఈ ఎలక్ట్రిక్ వాహనం కోసం బుకింగ్‌లు డిసెంబర్ 5 నుండే ప్రారంభమవుతాయి. కారును 2020 జనవరిలో విడుదలకు షెడ్యూల్ చేయాలని నిర్ణయించారు.

 • tata nexon  ev launch

  Automobile14, Nov 2019, 10:13 AM IST

  వచ్చేనెల విపణిలోకి టాటా నెక్సన్ ఎలక్ట్రిక్ కార్

  టాటా మోటార్స్ నుంచి విపణిలోకి మలి విడుత ఎలక్ట్రిక్ కారు నెక్సన్ వచ్చేనెల 16న అడుగు పెట్టనున్నది. టాటా నెక్సన్ విద్యుత్ కారులో వినియోగిస్తున్న జిప్ట్రాన్ ఈవీ టెక్నాలజీని టాటా ఆల్ట్రోజ్ ఈవీ కారులో వాడనున్నది.

 • zoomcar

  cars9, Aug 2018, 12:50 PM IST

  అమరావతి రోడ్లపై ఇక ఎలక్ట్రిక్ కార్ల పరుగు, ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

  ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఆధునిక హంగులతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు అనుగుణంగా ప్రతి విషయంలో ఆధునికత ఉట్టిపడటంతో పాటు పర్యావరణానికి హాని కలగకుండా సీఎం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయన పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల(బ్యాటరీ సాయంతో నడిచే)ను అమరావతిలో ప్రారంభించారు. ఇలాంటి పనులను ప్రోత్సహించడానికి ఏపి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చంద్రబాబు తెలిపారు.