ఎరిక్సన్
(Search results - 10)NewsJun 23, 2019, 3:41 PM IST
డేటా యూసేజ్‌లో మనమే ఫస్ట్.. డిజిటల్లో పట్టుకు అమెజాన్ పే పాట్లు
స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ డేటా వాడుతున్నది ఇండియన్లే. అత్యధిక జనాభా గల చైనాలో సగటున 7.1 జీబీ రాం వాడుతుంటే ఇండియన్లు 9.8 జీబీ డేటా వాడుతున్నారని ఎరిక్సన్ మొబిలిటీ జూన్ నివేదిక వెల్లడించింది.
businessMar 20, 2019, 11:54 AM IST
ఎరిక్సన్ పేమెంట్ ఇష్యూ: అంబానీ బ్రదర్స్ కలుస్తారా?!!
ఎరిక్సన్ బకాయిల చెల్లింపు వివాదం అసలు సిసలు నిజాన్ని ఆవిష్కరించింది. ఆసియా ఖండంలోనే కుబేరుల కుటుంబంగా రికార్డులకెక్కిన ముకేశ్ అంబానీ.. సకాలంలో డబ్బు సాయం చేసి అనిల్ అంబానీ జైలుపాలవ్వకుండా అడ్డుకున్నారు. కానీ అనిల్ సారథ్యంలోని పలు కంపెనీలు రుణ ఊబీలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో వాటి పరిష్కారానికి ముకేశ్ అంబానీ ముందుకు వస్తారా? అంటే అలా అని చెప్పలేమని కార్పొరేట్ వర్గాల మాట. అన్న దన్నుతో అనిల్ అంబానీ తిరిగి దూసుకెళ్తారా? అన్న సంగతి మున్ముందు గానీ తేలదు. కాకపోతే ఒక వివాదం అంబానీ బ్రదర్స్ మధ్య సయోధ్య కుదిరేందుకు కారణమైంది.
businessMar 19, 2019, 10:52 AM IST
దటీజ్ రిలయన్స్ బ్రదర్స్ బంధం: అన్నా వదినల అండతో అనిల్‌కు రిలీఫ్!!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కష్టకాలంలో ఉన్న తమ్ముడు అనిల్ అంబానీకి ‘చే’యూతనిచ్చారు. స్వీడన్ మొబైల్ మేజర్ ఎరిక్సన్ సంస్థకు చెల్లించాల్సిన రూ.550 కోట్లలో రూ.118 కోట్లు మినహా సమకూర్చి జైలుకెళ్లకుండా ఆదుకున్నారు.
businessMar 14, 2019, 3:53 PM IST
అనిల్ అంబానీని నమ్మలేం.. జైలుకెళ్లాల్సిందే: ఎస్బీఐ
బ్యాంకుల వద్ద తమ ఖాతాల్లో ఐటీ శాఖ నుంచి రీఫండ్ అయిన రూ.260 కోట్లను విడుదల చేసేందుకు అనుమతించాలని రిలయన్స్ కమ్యూనికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్‌కు ఎన్సీఎల్ఏటీలో చుక్కెదురైంది.
businessFeb 28, 2019, 10:54 AM IST
పీకల్లోతు కష్టాల్లో అనిల్ అంబానీ: ఐటీ రీఫండ్స్ విడుదలకు నో
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్-కామ్) అధినేత అనిల్ అంబానీని రుణ బాధలు వెంటాడుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఎరిక్సన్ బకాయిలను చెల్లించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఆదాయం పన్ను రీఫండ్స్ చెల్లించేందుకు వాడుకోనివ్వాలని ఆర్-కామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్ఏటీలో రుణ దాతలు వ్యతిరేకించారు.businessFeb 22, 2019, 1:31 PM IST
businessFeb 21, 2019, 10:26 AM IST
అనిల్‌కు సుప్రీంషాక్: నెలలో బకాయి చెల్లింపు కాదంటే 3 నెలల జైలు
కోర్టుకు ఇచ్చిన హామీని గానీ, కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో గానీ విఫలమయ్యారని రిలయన్స్ కమ్యూనికేషన్ అధినేత అనిల్ అంబానీని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఆయన క్షమాపణ అఫిడవిట్‌ను తిరస్కరించింది. ఎరిక్సన్ సంస్థకు నాలుగు వారాల్లో రూ.453 కోట్ల బకాయిని చెల్లించాలని, లేకపోతే మూడు నెలల జైలుశిఓ పడుతుందని హెచ్చరించింది.
NATIONALFeb 20, 2019, 11:40 AM IST
అనిల్ అంబానీకి సుప్రీంలో ఎదురు దెబ్బ: నేపథ్యమిదే
ఎరిక్సన్ సంస్థకు అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు పడిన బకాయిలను చెల్లించకపోవడంతో సుప్రీంకోర్టు బుధవారం నాడు కీలకమైన తీర్పును వెలువరించింది
TECHNOLOGYFeb 14, 2019, 11:07 AM IST
రాఫెల్ డీల్ ముందు మా ‘రూ.550 కోట్లు’ ఏపాటి?
‘రాఫెల్’యుద్ధ విమానాలు కొనుగోలు కోసం చేయడానికి అవసరమైన ఒప్పందం కుదుర్చుకోవడానికి, ప్లాంట్ ఏర్పాటు చేయడానికి నిదులు ఉంటాయి గానీ తమ రూ.550 కోట్లు చెల్లించడానికే నిదుల్లేవా? అని రిలయన్స్ అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీను స్విస్ టెలికం మేజర్ ఎరిక్సన్ నిలదీసింది. కాగా ఈ కేసు విచారణ కోసం రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేతగా అనిల్ అంబానీ వరుసగా రెండు రోజులుగా కోర్టు నుంచి బయటకు అడుగు పెట్టలేకపోతున్నారు.
businessJan 8, 2019, 8:07 AM IST
కూర్చుని సెటిల్ చేసుకోండి: అంబానీ బ్రదర్స్‌కు సుప్రీంకోర్టు హితవు
రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి స్పెక్ట్రం, ఇతర ఆస్తుల కొనుగోలు విషయమై అంబానీ సోదరులిద్దరూ కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇక స్వీడన్ దిగ్గజం ఎరిక్సన్ సంస్థకు బకాయిలను చెల్లించడంలో ఎందుకు విఫలమయ్యారో నెల రోజుల్లో తెలియజేయాలని అనిల్ అంబానీని న్యాయస్థానం ఆదేశించింది.