ఎయిర్ ఇండియా
(Search results - 56)TelanganaJan 15, 2021, 9:58 AM IST
హైదరాబాద్ నుంచి ఇక అమెరికా వెళ్లడం సులువు.. డైరెక్ట్ విమానం
ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 777-200ఎల్ఆర్ విమానం మధ్యలో హాల్ట్ లేకుండా నేరుగా చికాగో వెళ్లొచ్చు. ఈ మేరకు గురువారం ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది.
NATIONALJan 11, 2021, 10:18 AM IST
చరిత్ర సృష్టించిన ఎయిర్ ఇండియా మహిళల జట్టు..!
ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించి బెంగళూరుకు సోమవారం ఉదయం చేరింది. శాన్ ఫ్రాన్సిస్కో- బెంగళూరుకు మధ్య సుదీర్ఘమైన 16 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఈ విమానాన్ని మహిళా పైలట్ల నడిపి చరిత్ర సృష్టించారు.
businessDec 16, 2020, 3:54 PM IST
విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. టికెట్ ధరలో 50 శాతం డిస్కౌంట్..
ఎయిర్ ఇండియా వృద్ధులకు, సీనియర్ సిటిజన్లకు బంపర్ ఆఫర్ అందించనుంది. ఎయిర్ ఇండియా 60 ఏళ్ల వయసు దాటిన వారికి టిక్కెట్ల కొనుగోలులో 50% డిస్కౌంట్ శాతం ఇస్తుంది.
businessOct 31, 2020, 4:17 PM IST
ఎయిర్ ఇండియా చరిత్రలో మొట్టమొదటి మహిళా సీఈఓగా హర్‌ప్రీత్ సింగ్..
మొదటిసారిగా ఎయిర్ ఇండియా చరిత్రలో ఒక మహిళ భారతీయ క్యారియర్‌కు సిఈఓ అయ్యారు. ఒక నివేదిక ప్రకారం ఎయిర్ ఇండియా సిఎండి రాజీవ్ బన్సాల్ శుక్రవారం దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.
businessSep 21, 2020, 4:16 PM IST
ఎయిర్ ఇండియాకు మరోసారి కరోనా షాక్.. ప్రయాణికులకు కరోనా పాజిటివ్ రావడంతో..
హాంగ్ కాంగ్ ప్రభుత్వం ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణీకుడికి కరోనా పాజిటివ్ రావడంతో రాకపోకలను మళ్ళీ నిషేధించింది.ఈ నెల 18న హాంకాంగ్ వెళ్లిన ఐదుగురు భారతీయులు కరోనా బారినపడ్డారు. వీరంతా చైనా విమానంలో కౌలాలంపూర్ నుంచి హాంకాంగ్ వెళ్లినట్టుగా తేలింది.
businessSep 18, 2020, 12:10 PM IST
కరోనా ఎఫెక్ట్: ఎయిర్ ఇండియా విమానాలు 15 రోజులు నిలిపివేత
ఇండియా నుండి ఎయిర్ ఇండియా విమానంలో దుబాయ్ కి వెళ్లిన ఒక ప్రయాణీకుడికి కోవిడ్-19కు పాజిటివ్ రావడంతో దుబాయ్ ఎయిర్ పోర్ట్ గట్టిగా హెచ్చరించింది. గత రెండు వారాల్లో ఇలా వైరస్ సోకిన ప్రయాణీకుడిని గుర్తించకపోవడం రెండవసారని ఎయిరిండియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
businessAug 29, 2020, 4:15 PM IST
ఎయిర్ ఇండియాకి షాక్: విమానంలో ప్రయాణించిన ఏడుగురికి కరోనా పాజిటివ్..
ఈ నెల ప్రారంభంలో ఆగస్టు 14న ఢీల్లీ నుండి హాంకాంగ్ వెళ్తున్నా విమానంలో 14 మంది ప్రయాణికులకు కోవిడ్ -19 పరీక్షలు చేయడంతో వారికి పాజిటివ్ అని తేలింది. అయితే అన్ని ఎయిర్ ఇండియా ప్యాసెంజర్ విమానాలు ఆగస్టు చివరి వరకు హాంకాంగ్‌లో దిగకుండా నిరోధించారు.
Andhra PradeshAug 8, 2020, 8:00 PM IST
కేరళ దుర్ఘటనలో మరణించిన పైలట్ వ్యక్తిగతంగా తెలుసు: పవన్ కళ్యాణ్
గల్ఫ్ నుంచి ప్రయాణం చేసినవారు మాతృభూమిపై కాలు మోపే లోపలే మృత్యువు ప్రమాదం రూపంలో కాటు వేసింది.ఈ విమానాన్ని నడిపిన వింగ్ కమాండర్ శ్రీ దీపక్ వసంత్ సాథే, కెప్టెన్ శ్రీ అఖిలేష్ కుమార్ లు విమాన యానంలో ఎంతో అనుభవం ఉన్న పైలెట్లు. అయినప్పటికీ ఈ విమానం ప్రమాదానికి గురవడం దురదృష్టకరం అని అన్నారు పవన్ కళ్యాణ్
NATIONALAug 8, 2020, 1:52 PM IST
కేరళ విమాన ప్రమాదం.. బ్లాక్ బాక్స్ లభ్యం
తద్వారా ప్రమాదం తర్వాత తమ ప్రాణాలు పోయినా... వాస్తవమేంటో ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో అలా చేస్తారు. నిన్నటి విమాన ప్రమాదంలో కొందరు ప్రయాణికులతోపాటూ... పైలట్, కోపైలట్ కూడా చనిపోయినట్లు తెలిసింది.
NATIONALAug 8, 2020, 12:54 PM IST
కేరళ విమాన ప్రమాదం : ఇంతకీ అసలేం జరిగింది?
కేరళలో గతరాత్రి జరిగిన విమాన ప్రమాదం భయాందోళనలకు గురి చేసింది.
NATIONALAug 8, 2020, 8:49 AM IST
కేరళ ప్రమాదం.. రక్తంతో తడిచిన దుస్తులు, భయంకరమైన ఏడుపులు
ఆ విమానం నుంచి ప్రయాణికులు తీవ్రగాయాలతో రక్తమోడుతూ కనిపించారని రెస్క్యూ సిబ్బంది చెప్పారు. కాగా.. వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది చాలానే శ్రమించారు.
NATIONALAug 8, 2020, 8:19 AM IST
కేరళ విమాన ప్రమాదం.. ఒంటరైన చిన్నారి.. తల్లిదండ్రుల జాడ తెలీక
ఈ ప్రమాద ఘటన వద్ద ఓ చిన్నారి బిక్కుబిక్కుమంటూ కనిపించింది. సహాయ సిబ్బంది ఘటనా స్థలం నుంచి మూడేళ్ల చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
NATIONALAug 8, 2020, 7:40 AM IST
కేరళ ప్రమాదం: పైలట్ గతంలో యుద్ధ విమానాలను నడిపిన నిష్ణాతుడు
కేరళ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 20 కి చేరుకుంది. ఈ ప్రమాదంలో విమాన పైలట్ దీపక్ వసంత్, కో పైలట్ అఖిలేష్ కుమార్ లు కూడా మృత్యువాత పడ్డారు. పైలట్ గా వ్యవహరించిన దీపక్ సాఠే గతంలో భారత వాయుసేనలో వింగ్ కమాండర్ స్థాయి అధికారి. యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఉన్న వ్యక్తి.
NATIONALAug 8, 2020, 6:24 AM IST
కేరళ విమాన ప్రమాదం లైవ్ అప్డేట్స్: 20కి చేరిన మృతులు
ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరుకుంది. విమానంలో ఉన్న ప్రయాణీకులందరిని బయటకుతీసారు. మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లోని 13 ఆసుపత్రుల్లో క్షతగాత్రులందరికి చికిత్సను అందిస్తున్నారు.
NATIONALAug 7, 2020, 10:30 PM IST
నాడు మంగళూరు, నేడు కోజికోడ్, 2 విమాన ప్రమాదాలకు కారణం టేబుల్ టాప్ రన్ వేనే!
ప్రమాదానికి కాలికట్ ఎయిర్ పోర్టు తీరు కూడా ఒక కారణం. ఈ ఎయిర్ పోర్ట్ లోని రన్ వేను టేబుల్ టాప్ రన్ వే అంటారు. ఇలాంటి రన్ వే ల చివర లోయ ఉంటుంది. ఎత్తైన ప్రాంతంలో చదును చేసి ఎయిర్ పోర్టును నిర్మించడం వల్ల దాన్ని మరో వైపు పొడిగించలేరన్నమాట. అవతలివైపు లోయ ఉంటుంది. వబిమానం రన్ వే దాటితే లోయలోకి పడిపోతుంది.