ఎయిర్పోర్ట్
(Search results - 44)EntertainmentJan 11, 2021, 2:22 PM IST
రణ్‌బీర్ కపూర్ వేసుకున్న షూస్ రేట్ వింటే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.. లిమిటెడ్ ఎడిషన్
ఇటీవల ముంబయి ఎయిర్పోర్ట్ లో రణ్ బీర్ కపూర్ బ్లూ టైట్ టీషర్ట్ జాకెట్, బ్లూ జీన్స్ ధరించి, చేతిలో బ్యాగ్ పట్టుకుని పరుగున వెళ్తూ కెమెరా కన్నుకి చిక్కారు. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్లు టకా.. టకా ఫోటోలైతే తీశారు. కానీ ఆ తర్వాత తరచి చూస్తే కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
EntertainmentJan 10, 2021, 8:11 PM IST
సమంత వేసుకున్న బ్యాగ్ అంత ఖరీదా?.. ఎంతో తెలిస్తే నిజంగానే మైండ్ బ్లాంక్ అవుతుంది!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏం ధరించిన ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొన్నటి వరకు క్లీవేజ్ షోతో కనువిందు చేసిన ఈ బ్యూటీ, తాజాగా ఎయిర్పోర్ట్ లో మెరిసింది. ఆమె ధరించిన డ్రెస్సు, వేసుకున్న బ్యాగ్, సూట్ కేసు ఇప్పుడన్నీ హాట్ టాపిక్‌గా మారాయి. మరి ఎందుకనేది చూస్తే,..
EntertainmentDec 31, 2020, 3:20 PM IST
ఎయిర్పోర్ట్ లో చిక్కిన తమన్నా.. న్యూ ఇయర్ కోసం హోమ్ టౌన్‌కి!
టాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పుడు ఎయిర్పోర్ట్ ల్లో సందడి చేస్తున్నారు. న్యూ ఇయర్ పార్టీల కోసం గోవా చెక్కేస్తున్నారు. సమంత, చైతూ ఇప్పటికే గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు. తమన్నా సైతం తాజాగా ఎయిర్ పోర్ట్ లో ఫోటోలకు చిక్కారు. మరి మిల్కీ బ్యూటీ ఎక్కడికి వెళ్తుంది? అనే డౌట్ క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
EntertainmentDec 31, 2020, 2:46 PM IST
పిల్లలు కనేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న సమంత.. గోవాలో చైతూతో న్యూ ఇయర్ పార్టీ
సమంత మ్యారేజ్ అయి మూడేళ్లు పూర్తయ్యింది. అయినా ఇప్పటి వరకు పిల్లలను కనలేదు. దీనిపై అస్పష్టమైన సమాధానాలు చెప్పుకుంటూ వచ్చిన సమంత తాజాగా క్లారిటీ ఇచ్చింది. పిల్లలను కనేందుకు డేట్ కూడా ఫిక్స్ చేసుకుందట. ప్రస్తుతం తన భర్త నాగచైతన్యతో కలిసి గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ బ్యూటీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
Govt JobsDec 28, 2020, 6:49 PM IST
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ, బిటెక్ నిరుద్యోగులకు గొప్ప అవకాశం..
సైన్స్, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్లైన్ టెస్ట్, సంబంధిత విభాగల పరీక్షల్లో అభ్యర్ధుల ప్రతిభ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
Andhra PradeshDec 20, 2020, 2:46 PM IST
కువైట్ టూ గన్నవరం: ఎయిర్పోర్ట్ నుండి అదృశ్యమైన వివాహిత
దుర్గ చాలా కాలంగా కువైట్ లో పనిచేస్తోంది. ఇప్పటికే రెండు దఫాలు అక్కడ పనిచేసి ఇండియాకు తిరిగి వచ్చింది. వంట పని, ఇంటి పనులు చేసేదని భర్త సత్యనారాయణ చెప్పారు.
EntertainmentDec 18, 2020, 11:04 AM IST
ఫోటోలకు చిక్కిన పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నేవా.. షాకింగ్ లుక్స్ వైరల్
పవన్ కళ్యాణ్ మూడో (ప్రస్తుత) భార్య చాలా రోజుల తర్వాత ఫోటోలకు చిక్కింది. చిక్కడమే కాదు డిఫరెంట్ లుక్‌లో షాక్ ఇస్తుంది. పవన్ భార్య, కుమార్తె, కుమారుడు ఎయిర్పోర్ట్ లో సందడి చేశారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
EntertainmentDec 14, 2020, 10:51 AM IST
నా డైమండ్ చెవిపోగు పోయింది..ఎవరైనా హెల్ప్ చేయండిః జూహీ చావ్లా
గత 15ఏళ్లుగా ఆ డైమండ్ రింగ్‌ని ధరిస్తున్నట్టు తెలిపింది. దయజేసి నా వజ్రపు చెవి పోగు దొరికితే పోలీసులకు లేదా తనకు చెప్పండ`ని పేర్కొంది. ఈ సందర్భంగా అభివాదం చేసే ఎమోజీలను పంచుకుంది. తన మ్యాచింగ్ ఇయరింగ్ స్నాప్ షాట్ ను ను నెటిజన్లతో పంచుకున్నారు.
TelanganaDec 12, 2020, 4:30 PM IST
సిద్ధిపేటలో ఎయిర్పోర్ట్ : హర్దీప్ సింగ్ పూరికి కేసీఆర్ వినతి
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులను వరుస పెట్టి ఆయన కలుస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చలు జరుపుతున్నారు.
TelanganaDec 10, 2020, 12:30 PM IST
సిద్దిపేట డైనమిక్ ప్రాంతం,త్వరలో ఎయిర్ పోర్టు: కేసీఆర్
ముఖ్యమంత్రి సమక్షంలో నాలుగు ఐటి కంపెనీలు సిద్దిపేట ఐటి టవర్ లో వారి సంస్థ ల ఏర్పాటు కు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. జోలాన్ టెక్నాలజీ , విసాన్ టెక్ , ఎంబ్రోడ్స్ టెక్నాలజీ , సెట్విన్ కంపనీలు రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం చేసుకొన్నాయి. సిద్దిపేట డైనమిక్ ప్రాంతం... రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి ఎయిర్ పోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన ప్రకటించారు.
EntertainmentDec 7, 2020, 8:37 PM IST
కాబోయే భర్తతో నిహారిక చిందులు..వామ్మో.. అస్సలు ఆగడం లేదుగా!
ఉదయ్‌పూర్‌కి చేరుకున్న తర్వాత నిహారిక ఆనందానికి అవదుల్లేకుండా పోయింది. కాబోయే భర్త చైతన్యతో కలిసి స్టెప్పులేసింది. ఇందులో చైతన్య సైతం కాలు కదపడం విశేషం. అయితే ఛాన్స్ దొరికినప్పుడల్లా నిహారిక డాన్స్ చేస్తూ సందడి చేసింది.
EntertainmentDec 7, 2020, 5:41 PM IST
నిహారిక మ్యారేజ్ కోసం మెగా ఫ్యామిలీ.. ఉదయ్‌పూర్‌కి చిరు, చెర్రీ, బన్నీ ప్రయాణం (ఫోటోస్ వైరల్)
మెగా డాటర్ నిహారిక మ్యారేజ్ కి మరో రెండు రోజులే ఉంది. ఆమె రెండు రోజుల్లో ఫ్యామిలీ లైఫ్‌ని స్టార్ట్ చేయబోతుంది. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సందడి షురూ అయ్యింది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం ఉదయ్ పూర్‌కి క్యూ కట్టారు. స్సెషల్ ఫ్లైట్‌లో బన్నీ, నాగబాబు ఫ్యామిలీ వెళ్తున్నారు. మరోవైపు నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు.
Private JobsDec 1, 2020, 5:22 PM IST
డిగ్రీ, బీటెక్ అర్హతతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం..
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)లో మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు AAI అధికారిక సైట్ https://www.aai.aero/ లో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
EntertainmentNov 27, 2020, 11:27 PM IST
రాకీ భాయ్ ఆగయా.. ఇక రికార్డులన్నీ పటాపంచల్.. హైదరాబాద్‌లో యష్ సందడి
`కేజీఎఫ్` చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమకి గౌరవాన్ని తీసుకొచ్చి, ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయాడు హీరో యష్. తాజాగా ఆయన `కేజీఎఫ్` పార్ట్ 2లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ చేసుకున్న సందర్భంగా యష్ ఫోటోలకు చిక్కాడు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
EntertainmentNov 19, 2020, 10:06 AM IST
షార్ట్ గా దుబాయ్ చుట్టేసిన ఎన్టీఆర్.. ఎయిర్పోర్ట్ లో దొరికిపోయాడు..
ఈ ఏడాది కరోనా వల్ల దాదాపు ఎనిమిది నెలలు బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి కుదుట పడుతుండటంతో వరుసగా ఫారెన్‌కి చెక్కేస్తున్నారు మన స్టార్స్. ఇప్పుడు ఎన్టీఆర్ సైతం షార్ట్ ట్రిప్ వేశారు. ఎయిర్పోర్ట్ లో దొరికిపోయారు.