ఎయిర్‌పాడ్స్  

(Search results - 2)
 • Tech News18, Jun 2020, 6:27 PM

  విద్యార్ధుల కోసం ఆపిల్ అద్భుతమైన ఆఫర్...ఉచితంగా ఎయిర్‌పాడ్స్..

   కరోనా వైరస్ వ్యాప్తి కారణంగ లాక్ డౌన్ సమయంలో స్కూల్స్ విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆన్ లైన తరగతులను నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఆపిల్ సంస్థ స్కూల్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అలాగే అధ్యాపకులు, సిబ్బంది, అన్ని గ్రేడ్ స్థాయిల హోమ్‌స్కూల్ ఉపాధ్యాయుల కోసం అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది.

 • apple i pod

  Technology29, Oct 2019, 10:34 AM

  వచ్చేసింది ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో.... ధర ఎంతో తెలుసా ?

  ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో అనేది క్రియాశీల నాయిస్ క్యాన్సలేషన్. ఇవి ఆపిల్ సంస్థ యొక్క మొట్టమొదటి నిజమైన వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు. వీటి ధర భారతదేశంలో ప్రస్తుతం రూ 24,900, యుఎస్‌లో  249 డాలర్లు(రూ.17,400) .