ఎయిర్‌టెల్‌  

(Search results - 9)
 • jio airtel

  Tech News11, Jan 2020, 1:48 PM IST

  జియో కంటే ఎయిర్‌టెల్‌ టాప్.... దేశవ్యాప్తంగా తొలిసారిగా...

  భారతదేశంలో వై-ఫై లైవ్ కాల్స్ ప్రకటించిన టెలికం ప్రొవైడర్ సంస్థ భారతీ ఎయిర్ టెల్. ఎయిర్ టెల్ వై-ఫై కాలింగ్ చేసుకున్నందుకు అదనంగా చెల్లించాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎయిర్ టెల్ వై-ఫై కాలింగ్ సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు పేర్లు నమోదు చేసుకున్న ఖాతాదారుల సంఖ్య 10 లక్షల మార్క్‌ను దాటేసింది.

 • airtel and dish tv merges

  business13, Dec 2019, 10:48 AM IST

  ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌తో ‘డిష్‌’టీవీ విలీనం!

  దేశీయ డీటీహెచ్ పరిశ్రమలో అతిపెద్ద సంస్థ విలీనానికి రంగం సిద్ధమైంది. ఎయిర్ టెల్ డిజిటల్, డిష్ టీవీ ప్రపంచంలో అతిపెద్ద డీటీహెచ్‌ కంపెనీగా ఆవిర్భవించింది. 4 కోట్ల చందాదారులతో 62 శాతం మార్కెట్‌ వాటా ఉంటుంది.
   

 • undefined

  business9, Dec 2019, 12:11 PM IST

  భారతి టెలికాంలో విదేశీ సంస్థల పెట్టుబడులు...ఇక విదేశీ సంస్థగా

  ప్రస్తుతం భారతి టెలికాంలో సునీల్ భారతి మిట్టల్ (భారతి ఎంటర్ ప్రైజెస్ చైర్మన్) ఇంకా అతని కుటుంబానికి 52 శాతం వాటా కలిగి ఉన్నారు. విదేశీ సంస్థల ద్వారా భారతి టెలికాంలోని విదేశీ వాటాను 50 శాతానికి పెంచుతుంది. అలాగే విదేశీ యాజమాన్య సంస్థగా మారుతుందని అభివృద్ధి గురించి తెలిసిన ఒక అధికారి పిటిఐకి తెలిపారు.

 • undefined

  TECHNOLOGY9, Aug 2019, 3:43 PM IST

  ఎయిర్‌టెల్‌ ఇక పరాధీన కంపెనీ: 51 శాతానికి సింగపూర్ సంస్థ వాటా?


  ఎయిర్ టెల్ సంస్థ తన రుణ భారం తగ్గించుకోవడానికి తన వాటాలను విక్రయించడానికి పూనుకున్నది. ఎయిర్ టెల్ సంస్థలో సింగపూర్ టెలికం సంస్థ ‘సింగ్ టెల్’ 51వ శాతం వాటాలను కొనుగోలు చేయనున్నది. 

 • bsnl

  TECHNOLOGY24, Jul 2019, 4:00 PM IST

  తెలుగు రాష్ట్రాలకు బీఎస్ఎన్ఎల్ బోనంజా ‘స్టార్ మెంబర్‌షిప్’

  ఒకవైపు పూర్తిగా వాటాల విక్రయం దిశగా ప్రయాణిస్తున్న ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్‌లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌) ఎలాగైనా ఇతర సంస్థలతో పోటీ పడాలని భావిస్తోంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. బీఎస్ఎన్ఎల్ స్టార్‌ మెంబర్‌షిప్ ప్రోగామ్‌ను ప్రారంభించింది. రూ. 498లకు సరికొత్త స్టార్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా భారతీ ఎయిర్‌టెల్‌ థాంక్స్ లాయల్టీ ప్రోగ్రామ్‌కు ధీటుగా ఈ సరికొత్త ఎత్తుగడతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. 

 • jio

  business25, Apr 2019, 11:17 AM IST

  జియో ప్రభంజనం: ఎయిర్‌టెల్‌ను వెనక్కినెట్టి 2వ స్థానంలోకి!

  ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో టెలికాం రంగంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ప్రారంభించిన తక్కువ సమయంలోనే భారీ సంఖ్యలో కస్టమర్లను తనవైపు తిప్పుకున్న ఈ సంస్థ.. ఇప్పుడు టెలికాం రంగంలో వెలుగొందుతున్న మరో దిగ్గజ సంస్థ ఎయిర్‌టెల్‌ను కూడా వెనక్కి నెట్టింది. 

 • airtel

  business1, Feb 2019, 1:15 PM IST

  ఎయిర్‌టెల్‌కు 5.7 కోట్ల మంది కస్టమర్లు టాటా, లాభాలు సైతం

  భారతీ ఎయిర్ టెల్ కస్టమర్ల బేస్ రోజురోజుకు కొడిగట్టుకుపోతోంది. గతేడాది ఒక్క డిసెంబర్ నెలలోనే 5.7 కోట్ల మందిని కోల్పోయింది. భారతీ ఎయిర్ టెల్ భారత్ కార్యకలాపాల్లో నికర నష్టం రూ. 972 కోట్లని సంస్థ భారత్ కం దక్షిణాసియా ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు.