ఎయిర్‌టెల్  

(Search results - 49)
 • airtel

  Technology1, Mar 2020, 4:00 PM IST

  ప్రీపెయిడ్ కస్టమర్లకు ఎయిర్‌టెల్ సూపర్ ఆఫర్లు

  డిజిటల్‌‌‌‌ కమ్యునికేషన్‌‌‌‌ కమిషన్‌‌‌‌(డీసీసీ) శుక్రవారం సమావేశమైనా టెలికాం సెక్టార్‌‌‌‌‌‌‌‌కు ఎటువంటి రిలీఫ్‌‌‌‌ ప్యాకేజిని ప్రకటించలేదు.  ఏజీఆర్‌‌‌‌‌‌‌‌ బకాయిలకు సంబంధించి మరికొంత డేటా అవసరమని పేర్కొంది. టెలికాం ఆపరేటర్లు  ఇంటర్నల్‌‌‌‌గా వేసుకున్న లెక్కలను సమర్పించాలని గతంలో డీఓటీ అడిగింది. 

 • Airtel price hike

  Tech News17, Feb 2020, 1:11 PM IST

  10వేల కోట్లు చెల్లించిన భారతి ఎయిర్‌టెల్...

  చట్టబద్దమైన బకాయిల కోసం టెలికమ్యూనికేషన్ విభాగానికి (డిఓటి) రూ .10,000 కోట్లు చెల్లించినట్లు భారతి ఎయిర్‌టెల్ సోమవారం తెలిపింది. 

 • undefined

  Tech News14, Feb 2020, 11:02 AM IST

  ఎయిర్‌టెల్ డేటా, వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో 4 కొత్త రీఛార్జ్ ప్లాన్లు

  ఎయిర్‌టెల్  కొత్త అంతర్జాతీయ రోమింగ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా కెనడా, చైనా, థాయిలాండ్, యుఎస్ వంటి దేశాలను కవర్ చేస్తాయి.

 • telecom network recharge plans

  Technology16, Jan 2020, 10:27 AM IST

  హువావేతో ఎయిర్‌టెల్, వొడాఫోన్ జట్టు.. మార్చిలో 5జీ ట్రయల్స్?

  భారతీయులంతా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న.. 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే దిశగా టెలికం సంస్థల దిగ్గజాల ప్రయత్నాలు వడివడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో 5జీ ట్రయల్స్​ నిర్వహణకు ఎయిర్​టెల్​, జియో, వొడాఫోన్​ ఐడియా సంస్థలు టెలికం శాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

 • Anil Ambani

  Technology15, Jan 2020, 3:37 PM IST

  ఆర్‌కామ్‌ ఆస్తుల రేసులో జియో.. ఎయిర్‌టెల్ కూడా

  అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) ఆస్తుల కొనుగోలు చేయడానికి ఆయన అన్న రిలయన్స్‌ జియో పోటీ పడుతున్నది. 

 • jio airtel

  Tech News11, Jan 2020, 1:48 PM IST

  జియో కంటే ఎయిర్‌టెల్‌ టాప్.... దేశవ్యాప్తంగా తొలిసారిగా...

  భారతదేశంలో వై-ఫై లైవ్ కాల్స్ ప్రకటించిన టెలికం ప్రొవైడర్ సంస్థ భారతీ ఎయిర్ టెల్. ఎయిర్ టెల్ వై-ఫై కాలింగ్ చేసుకున్నందుకు అదనంగా చెల్లించాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎయిర్ టెల్ వై-ఫై కాలింగ్ సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు పేర్లు నమోదు చేసుకున్న ఖాతాదారుల సంఖ్య 10 లక్షల మార్క్‌ను దాటేసింది.

 • telecom network recharge plans

  Tech News6, Jan 2020, 2:31 PM IST

  అన్నీ నెట్‌వర్క్‌లలో ‌ బెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఏదో తెలుసా...

  వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో   ఈ మూడు నేట్వర్కులకు టెలికాం రంగంలో గట్టి పోటీ కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం రిలయన్స్ జియో, వొడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్  రూ .200 లోపు ఉన్న ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను 28 రోజుల వాలిడిటీని అందిస్తున్నాయి.

 • airtel new prepaid plans

  Tech News2, Jan 2020, 5:01 PM IST

  ఎయిర్‌టెల్ నుండి రెండు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ఫ్లాన్లు

  ఎయిర్‌టెల్ ఇప్పుడు కొత్త   రూ. 279, రూ. 379 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను దాని అధికారిక వెబ్‌సైట్‌లో ప్రేవేశపెట్టింది. కొత్త ప్లాన్లు హై-స్పీడ్ డేటా,  ఎస్‌ఎం‌ఎస్ ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే, ఎయిర్‌టెల్ వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్  ఎక్స్‌స్ట్రీమ్ యాప్ లకు యాక్సెస్ చేసుకోవచ్చు.

 • airtel recharge plan

  Tech News30, Dec 2019, 12:06 PM IST

  ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ పెంపు... ఆదివారం నుంచే అమలు..

  ఎయిర్‌టెల్ కస్టమర్‌లు ఇక నుంచి 28 రోజుల ఎయిర్‌టెల్ వాలిడిటీ మినిమమ్ రిచార్జ్ రూ. 23 ఇప్పుడు కనీసం రూ .45 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల వినియోగదారులు నెలకు కనీసం 22 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.  
   

 • airtel recharge plan

  Tech News27, Dec 2019, 2:31 PM IST

  ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లో మార్పు....

  ఎయిర్‌టెల్ రూ. 558 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్ ప్రయోజనాలు రోజుకు 3GB డేటా, రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లు, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్.ఎయిర్‌టెల్ ఇటీవలే ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వై-ఫై కాలింగ్ సేవను ప్రవేశపెట్టింది, వినియోగదారులకు సాధారణ వాయిస్ కాల్ లాగానే వై-ఫై నెట్‌వర్క్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు.

 • airtel and dish tv merges

  business13, Dec 2019, 10:48 AM IST

  ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌తో ‘డిష్‌’టీవీ విలీనం!

  దేశీయ డీటీహెచ్ పరిశ్రమలో అతిపెద్ద సంస్థ విలీనానికి రంగం సిద్ధమైంది. ఎయిర్ టెల్ డిజిటల్, డిష్ టీవీ ప్రపంచంలో అతిపెద్ద డీటీహెచ్‌ కంపెనీగా ఆవిర్భవించింది. 4 కోట్ల చందాదారులతో 62 శాతం మార్కెట్‌ వాటా ఉంటుంది.
   

 • airtel wi fi calling service now launched

  Technology10, Dec 2019, 6:27 PM IST

  సిమ్ కార్డ్ లేకున్నా కాల్స్ చేసుకోవచ్చు...ఎలా అంటే ?

  ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ ఎయిర్‌టెల్ కస్టమర్లకు సాధారణ వాయిస్ కాల్ లాగానే ఎయిర్‌టెల్ వై-ఫై నెట్‌వర్క్ ద్వారా కాల్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్‌కు కొత్త సిమ్ అవసరం లేదు మరియు రోమింగ్ సమయంలో కూడా పనిచేస్తుంది.

 • undefined

  business9, Dec 2019, 12:11 PM IST

  భారతి టెలికాంలో విదేశీ సంస్థల పెట్టుబడులు...ఇక విదేశీ సంస్థగా

  ప్రస్తుతం భారతి టెలికాంలో సునీల్ భారతి మిట్టల్ (భారతి ఎంటర్ ప్రైజెస్ చైర్మన్) ఇంకా అతని కుటుంబానికి 52 శాతం వాటా కలిగి ఉన్నారు. విదేశీ సంస్థల ద్వారా భారతి టెలికాంలోని విదేశీ వాటాను 50 శాతానికి పెంచుతుంది. అలాగే విదేశీ యాజమాన్య సంస్థగా మారుతుందని అభివృద్ధి గురించి తెలిసిన ఒక అధికారి పిటిఐకి తెలిపారు.

 • jio recharge plans better than other

  Technology9, Dec 2019, 10:34 AM IST

  ఎయిర్‌టెల్, వొడాఫోన్ కంటే జియో చౌక...కానీ

  సగటు మొబైల్ ఫోన్ వినియోగదారుడు తన ఔట్ గోయింగ్ కాల్స్ కోసం అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని రిలయన్స్ జియో పేర్కొంది. మిగతా సంస్థల కంటే తాము చౌకగా సేవలందిస్తున్నామని తెలిపింది. ఇప్పటికే ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు అన్ లిమిటెడ్ ప్లాన్లు కొనుగోలు చేస్తే ఔట్ గోయింగ్ కాల్స్ ఉచితమని ప్రకటించాయి. 

 • airtel
  Video Icon

  Technology5, Dec 2019, 8:23 PM IST

  Video : నిధుల సేకరణకు భారతి ఎయిర్ టెల్ ఆమోదం

  టెలికాం మేజర్ భారతి ఎయిర్‌టెల్ డైరెక్టర్ల బోర్డు మూడు బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 21వేల 516 కోట్ల నిధుల సేకరణకు ఆమోదం తెలిపింది. టెలికాం శాఖకు జనవరి చివరికల్ల 35 వేల ఐదువందల కోట్ల  AGR బకాయిలు చెల్లించాల్సి ఉంది.