ఎమ్మెల్సీ ఎన్నికలు
(Search results - 46)TelanganaJan 17, 2021, 11:58 AM IST
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు: పోటీలో ఉన్న టీఆర్ఎస్ నేతలు వీరే, సీటు ఎవరికో...
త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.ఈ రెండు స్థానాల్లో ప్రత్యర్ధులను మట్టికరిపించాలని గులాబా బాస్ ప్లాన్ చేస్తున్నారు. మూడు దఫాలు ఓటమి పాలైన హైద్రాబాద్-రంగారెడ్డి,-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంలో గెలిచి తీరాలనే పట్టుదలతో టీఆర్ఎస్ అడుగులు వేస్తోంది.
TelanganaJan 14, 2021, 1:33 PM IST
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ రెఢీ: రాములునాయక్, చిన్నారెడ్డి పేర్లు ఖరారు?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను గెలుపు తీరాలకు చేర్చేందుకు ఆ పార్టీ నాయకత్వం ఇప్పటినుండే వ్యూహాలను రచిస్తోంది. అన్ని రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్ధుల ఎంపికకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
TelanganaNov 12, 2020, 1:19 PM IST
దుబ్బాక ఫలితాలపై కేసీఆర్ పోస్టుమార్టం: పార్టీ నేతలతో భేటీ
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన బీజేపీ ఈ ఎన్నికల్లో విజయం సాధించడం టీఆర్ఎస్ ను షాక్ కు గురి చేసింది. భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని టీఆర్ఎస్ నేతలు గతంలో ప్రకటించారు.TelanganaNov 6, 2020, 6:24 PM IST
గ్రాడ్యుయేట్స్ ఓట్ల నమోదుకు మరో అవకాశం: ఈసీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం
గతంలో ఫారమ్ 18 అప్లికేషన్ ద్వారా చేసుకున్న వారు ఇప్పుడు ఫామ్ 6, 7 ద్వారా అప్లికేషన్ చేసుకొనేలా చేస్తామని ఈసీ హైకోర్టుకు తెలిపింది.
గతంలో జారీ చేసిన ఓటు నమోదు నేటితోనే ముగుస్తుందని హైకోర్టుకు తెలిపింది ఈసీ.TelanganaOct 13, 2020, 9:07 AM IST
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు: కోదండరాంకు బిగ్ షాక్
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కు భారీ షాక్ తగిలింది. కోదండరాంకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వడానికి ఆరు వామపక్షాలు నిరాకరించాయి. సీపీఐ తన అభ్యర్థిని పోటీకి దించుతోంది.
TelanganaOct 12, 2020, 4:47 PM IST
నిజామాబాద్‌లో కవిత గెలుపు: బీజేపీ, కాంగ్రెస్ కొంపముంచిన క్రాస్ ఓటింగ్
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ లకు ఉన్న ఓట్లను కూడ ఆ పార్టీలు వేయించుకోలేకపోయాయి. నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలైనా.. ఈ ఎన్నికల్లో కవిత విజయం సాధించడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.
TelanganaOct 9, 2020, 3:47 PM IST
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు: టీఆర్ఎస్ ప్లాన్ ఇదీ.....
రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియను టీఆర్ఎస్ సీరియస్ గా తీసుకొంది.
TelanganaOct 9, 2020, 11:31 AM IST
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు: పోలింగ్ సరళిని పరిశీలించిన కవిత
ఈ స్థానానికి జరుగుతున్న ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి.
TelanganaOct 9, 2020, 11:12 AM IST
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటేసిన స్పీకర్ పోచారం
ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.టీఆర్ఎస్ నుండి సీఎం కేసీఆర్ కూతురు కవిత, కాంగ్రెస్ నుండి సుభాష్ రెడ్డి, బీజేపీ నుండి యెండల లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు.
TelanganaOct 7, 2020, 1:26 PM IST
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కరోనా సెగ: 24 మంది ఓటర్లకు కోవిడ్
ఈ నెల 9వ తేదీన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించనున్నారు.ఈ స్థానంలో 824 మంది ఓటర్లున్నారు. ఈ నెల 9వ తేదీన పోలింగ్ లో వీరింతా పాల్గొనాల్సి ఉంది.దీంతో వీరికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే 24 మంది ప్రజా ప్రతినిధులకు కరోనా సోకిందని తేలింది.TelanganaOct 6, 2020, 12:10 PM IST
నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం: బీజేపీ నేతల మధ్య పోటా పోటీ
వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది..
TelanganaOct 5, 2020, 8:24 PM IST
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు: కవితకు మంత్రి పదవి దక్కేనా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ, కాంగ్రెస్ పట్టుదలగా పనిచేస్తున్నాయి. కానీ రోజు రోజుకు పార్టీ ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరుతుండడం ఈ రెండు పార్టీలను కలవర పెడుతున్నాయి.
TelanganaOct 5, 2020, 3:48 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై తేల్చేసిన కోదండరామ్: కాంగ్రెస్ ఏం చేస్తోంది?
తమ పార్టీతో మిత్రులుగా ఉన్న పార్టీల స్నేహాన్ని వదులుకోమని ఇటీవల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జీ మాణికం ఠాగూర్ ప్రకటించారు. అయితే టీజేఎస్ కు మద్దతిచ్చే విషయమై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
TelanganaOct 5, 2020, 3:24 PM IST
నిజామాబాద్‌లో టీఆర్ఎస్ రిసార్ట్స్ రాజకీయాలు: రేవంత్ రెడ్డి
నిజామాబాద్ లో టీఆర్ఎస్ రిసార్ట్ లో క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నట్టుగా ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన అధికారులను ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అమలు కావా అని ఆయన అడిగారు. ఈ నెల 9వ తేదీన నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నారు.TelanganaSep 28, 2020, 4:24 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్‌కి మద్దతుపై కొనసాగుతున్న సస్పెన్స్: ఒంటరి పోరుకే కాంగ్రెస్ నేతల మొగ్గు
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి.ఈ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్దమౌతున్నారు. రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు పోటీ పడుతున్నారు.