ఎఫ్ 3  

(Search results - 5)
 • undefined

  Entertainment12, Oct 2020, 9:54 AM

  ‘F3’ కిక్కెక్కించే కొత్త న్యూస్, సూపర్ డెసిషన్ కదా

  F2  చిత్రం  క్రితం సంవత్సరం జనవరికు రిలీజ్ అయ్యి  సూపర్ హిట్టైంది. ఈ చిత్రంలో వెంకటేశ్ కామెడీ, వరుణ్ తేజ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సంవత్సరం సంక్రాంతి బరిలో ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమయ్యింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.

 • అనిల్ రావిపూడి: F2 సినిమా 80కోట్ల షేర్స్ అందించింది. రీసెంట్ గా మహేష్ తో చేసిన సరిలేరు నీకెవ్వరు కూడా అదే రేంజ్ లో సక్సెస్ కావడంతో 11 నుంచి 13కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట.

  Entertainment News16, Apr 2020, 11:56 AM

  అనీల్ రావిపూడి ఎక్కడున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

   రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనీల్ రావిపూడి ఎక్కడ ఉన్నారు..ఏం చేస్తున్నారు అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే హాట్ డైరక్టర్స్ ఏం చేస్తున్నారు..ఎక్కడ ఉన్నారు..ఏ హీరోతో నెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారనేది జనాలకు ఆసక్తి. 
 • undefined

  News24, Mar 2020, 6:35 PM

  మరిన్ని నవ్వులకు రెడీ అవ్వండి.. ఆగస్టులో సెట్స్ మీదకు `ఎఫ్ 3`

  2019లో సూపర్‌ హిట్ అయిన కామెడీ ఎంటర్‌ టైనర్‌ మూవీ ఎఫ్ 2. వెంకటేష్‌, వరుణ్ తేజ్‌లు హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఎఫ్ 3 పేరుతో రూపొందనున్న ఈ మూవీని ఆగస్టులో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

 • anil ravipudi

  ENTERTAINMENT24, Jan 2019, 4:57 PM

  2021 సంక్రాంతికి 'ఎఫ్ 3'!

  ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన 'ఎఫ్ 2' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు రూ.60 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా ఫుల్ రన్ లో ఎనభై కోట్లు వసూళ్లు సాధించడం ఖాయమని అంటున్నారు. 

 • venkatesh

  ENTERTAINMENT24, Jan 2019, 9:56 AM

  'ఎఫ్ 2' సీక్వెల్.. 'ఎఫ్ 3'లో మూడో హీరో ఎవరంటే..?

  ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన నాలుగు చిత్రాల్లో 'ఎఫ్ 2' సినిమా సత్తా చాటింది. భారీ వసూళ్లతో కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాని నిర్మించిన నిర్మాతకు, సినిమాను కొన్న బయ్యర్లకు మంచి లాభాలు వచ్చాయి. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించారు.