ఎఫ్‌3  

(Search results - 20)
 • undefined

  EntertainmentMay 31, 2021, 9:40 PM IST

  తెలంగాణ యాసలో మాట్లాడుతానంటోన్న తమన్నా..కరోనాపై ఎమోషనల్‌..

  మిల్కీ బ్యూటీ తమన్నా తెలంగాణ పోరిగా కనిపించబోతుందట. తెలంగాణ యాసలోనూ మాట్లాడతానంటోంది. తెలంగాణ స్లాంగ్‌పై స్పెషల్‌గా  ఫోకస్‌ పెట్టానని చెబుతోంది. కరోనా మరణాలపై ఎమోషనల్‌ అయ్యింది.

 • undefined

  EntertainmentMay 9, 2021, 4:08 PM IST

  బాలకృష్ణతో డిఫరెంట్‌ చిత్రం.. మహేష్‌ది అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన అనిల్‌రావిపూడి

  బాలకృష్ణతో, మహేష్‌బాబులతో ఆయన సినిమాలు చేయబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ ప్రాక్టికల్‌గా ఇద్దరు హీరోలు వేరే దర్శకులతో సినిమాలు ప్రకటిస్తున్నారు. దీంతో అనిల్‌ రావిపూడితో సినిమాలు ఉంటాయా? లేదా? అన్నది సస్పెన్స్ నెలకొంది.

 • undefined

  EntertainmentApr 30, 2021, 2:19 PM IST

  నటి ప్రగతి జిమ్‌లోనే కాదు డాన్సుల్లోనూ దుమ్మురేపుతుందిగా.. సెక్సీ మాస్‌ డాన్స్ వీడియో వైరల్‌

  నటి ప్రగతి డాన్స్ లతో రెచ్చిపోయింది. ఎప్పుడూ జిమ్‌లో సెక్సీ ఎక్స్ సర్‌సైజ్‌లతో కుర్రాళ్ల మతిపోగొట్టే ప్రగతి ఇప్పుడు డాన్స్ లతో విరుచుపడింది. తన స్నేహితురాలితో కలిసి అదిరిపోయే డాన్స్ తో దుమ్మురేపింది. 

 • undefined

  EntertainmentApr 18, 2021, 4:12 PM IST

  కరోనా ఎఫెక్ట్ః వెంకీ `దృశ్యం 2` ఓటీటీలో..?

  ఏప్రిల్‌లో నెలలో మూడు పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. మేలో విడుదల కావాల్సిన చిత్రాలు కూడా పోస్ట్ పోన్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంకీ, సోదరుడు సురేష్‌బాబు ముందుగానే జాగ్రత్త పడుతున్నారట. `దృశ్యం 2`ని ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారట. 

 • undefined

  EntertainmentMar 27, 2021, 9:13 AM IST

  నాల్గో సినిమాకి వెంకీ గ్రీన్‌ సిగ్నల్‌..ఈ సారి శేఖర్‌ కమ్ములతో..

  ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న వెంకీ తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పారు. మంచి లవ్‌, ఫ్యామిలీ, ఎమోషన్స్ తో కూడిన కూల్‌ మూవీస్‌ తీసే శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారట. 

 • undefined

  EntertainmentMar 22, 2021, 1:14 PM IST

  `ఎఫ్‌3`లో హైలైట్ ఇదే.. వైరల్‌ అవుతున్న న్యూస్‌

  వివరాల్లోకి వెళితే..విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలుగా వెండితెరపై మరోసారి నవ్వుల వర్షం పూయించేందుకు రెడీ అయ్యిన సంగతి తెలిసిందే. దర్శకుడు అనిల్‌ రావిపూడితో వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్‌ హిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం ‘ఎఫ్‌-2’. 2019లో విడుదలైన ఈ సినిమాకు స్వీకెల్‌గా ‘ఎఫ్‌-3’ తెరకెక్కుతోంది. ఈ సినిమా స్క్రిప్ట్ లో దిల్ రాజు మార్పులు చేర్పులు చేస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది. 

 • undefined

  EntertainmentMar 17, 2021, 5:30 PM IST

  ‘ఎఫ్‌ 3’: రేచీక‌టి పాత్రలో వెంక‌టేష్..?


  ‘పటాస్‌’ నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకూ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో మోస్ట్‌ వాంటెడ్‌ దర్శకుల లిస్టులో తన పేరు చేరిపోయింది. ‘సరిలేరు..’ తరవాత అనిల్‌ ముందు చాలా ఆఫర్లు వచ్చాయి. వాటిలో దేన్ని పట్టాలెక్కించాలో తెలీక సతమతమయ్యాడు. చివరకు ‘ఎఫ్‌ 2’కి సీక్వెల్‌గా ‘ఎఫ్‌ 3’ తెరకెక్కిస్తున్నాడు.  

 • undefined

  EntertainmentMar 6, 2021, 2:35 PM IST

  ఇసుక తిన్నెల్లో మెహరీన్‌ అందాల సాహసాలు.. గెస్‌చేయండి అంటూ దోబూచులాట!

  మెహరీన్‌ అందాల సాహసాలకు దిగింది. ఇసుక తిన్నెల్లో రైడ్‌కి వెళ్లి పోజులిచ్చింది. అదే సమయంలో కాసేపు దోబూచులాడుతుంది. ఫోటోలో ఉన్నది ఎవరో గెస్‌ చేయండి అంటూ కామెంట్‌ పెట్టింది. చూపించాల్సింది మొత్తం చూపించి ఈ గెస్ ఏంటీ? అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఆయా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

 • ఇప్పటికీ ఓ వైపు మల్టీస్టారర్‌, మరోవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన `అసురన్‌` రీమేక్‌లో  నటిస్తున్నాడు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో వెంకీ కాస్త పెద్ద వయస్కుడిగా కనిపించబోతున్నారు. అందు కోసం గెడ్డం పెంచాడు. మాసిన  గెడ్డంలో కనువిందు చేయనున్నాడు.

  EntertainmentFeb 20, 2021, 8:37 AM IST

  సూపర్‌ హిట్‌ సీక్వెల్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన వెంకీ?

  `దృశ్యం` తెలుగు రీమేక్‌లో వెంకటేష్‌, మీనా జంటగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా మలయాళంలో మోహన్‌లాల్‌, మీనా జంటగా `దృశ్యం2` రూపొంది శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. మొదటి చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఈ సీక్వెల్‌ని రూపొందించి హిట్‌ కొట్టాడు. 

 • undefined

  EntertainmentFeb 3, 2021, 7:14 PM IST

  కోబ్రాస్‌ బ్యాక్‌.. సమ్‌ఫన్‌ అంటోన్న వెంకీ.. మ్యాడ్‌నెస్‌ ప్రారంభమైందన్న వరుణ్‌..

  కోబ్రాస్‌ ఒకేసారి సెట్‌లో సందడి చేశారు. ఇన్ని రోజులు ఎవరికి వారు సపరేట్‌గా కనిపించారు. కానీ ఇప్పుడు ఒకేసారి సెట్‌లో పాల్గొన్నారు. ఫన్‌ రెట్టింపు చేశారు. సెట్‌ మొత్తానికి నవ్వులు పూయించారు. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ `ఎఫ్‌3`. గతంలో వచ్చిన `ఎఫ్‌2`కిది సీక్వెల్‌.

 • undefined

  EntertainmentFeb 1, 2021, 7:28 PM IST

  వెంకీకి ఫ్రస్టేషన్‌ తెప్పించేందుకు ఎంటరైన తమన్నా ఫ్యామిలీ.. ఆమె చీరకట్టుకి వాహ్‌ అనాల్సిందే..

  విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌ ల కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌గా వస్తోన్న చిత్రం `ఎఫ్‌3`. రెండేళ్ల క్రితం వచ్చి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన `ఎఫ్‌2`కిది సీక్వెల్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది.  తాజాగా తమన్నా, ప్రగతి, రఘుబాబు, అన్నపూర్ణ, విజయ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు.

 • undefined

  EntertainmentJan 29, 2021, 3:20 PM IST

  ఒకేసారి రెండు సినిమాల రిలీజ్‌ డేట్స్ ప్రకటించిన వెంకీమామ.. ఈ ఏడాది డబుల్ బొనాంజా

  విక్టరీ వెంకటేష్‌ తాను నటిస్తున్న రెండు సినిమాల విడుదల తేదీలను ప్రకటించేశాడు. ఓ వైపు ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ `ఎఫ్‌3`, మరోవైపు `అసురన్‌` రీమేక్‌ `నారప్ప` విడుదల తేదీలను ప్రకటించాడు. 

 • undefined

  EntertainmentJan 14, 2021, 7:12 AM IST

  తెలుగు ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న ఏడు క్రేజీ సీక్వెల్స్..

  ఓ హిట్‌ అయిన సినిమాకి ఎప్పుడూ క్రేజ్‌ ఉంటుంది. అది యూనివర్సల్‌ కాన్సెప్ట్ అయితే దానికి మరింత డిమాండ్‌. వాటిని రీమేక్‌ చేయడం, సీక్వెల్‌ తీయడం చేస్తుంటారు. అలా ప్రస్తుతం తెలుగులో అరడజనుకుపైగా సీక్వెల్స్ రాబోతున్నాయి. ఆవేంటి, వాటి కథేంటో చూద్దాం. 

 • undefined

  EntertainmentJan 13, 2021, 3:38 PM IST

  డబ్బుతో వచ్చే ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌.. ఈ సారి డబుల్‌ డోస్‌ రెడీ

   వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ రెండు వైపులు గొడుగుని రివర్స్ చేసి అందులో డబ్బు నోట్లతో నవ్వుతూ కనిపిస్తున్నారు. పై నుంచి నోట్లు పడుతుండగా, వాళ్లు గొడుల్లో పట్టుకుంటున్నట్టుగా ఉన్న ఈ నయా పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

 • undefined

  EntertainmentJan 1, 2021, 12:24 PM IST

  ఫన్‌ మూడు రెట్లు అంటోన్న వెంకీమామ.. `ఎఫ్‌3` ఫస్ట్ లుక్‌.. డబ్బుతో ఫ్రస్టేషన్‌

   వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని శుక్రవారం `ఎఫ్‌3` చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.