ఎపి సీఎం
(Search results - 3)EntertainmentNov 18, 2020, 10:14 AM IST
సీఎం జగన్ పై .. ఆర్ నారాయణమూర్తి అదిరిపోయే కామెంట్!
ఏలేరు, తాండవ రిజర్వాయర్లను అనుసంధానించడం ద్వారా తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయొచ్చని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి చెప్పారు.
Andhra PradeshOct 19, 2019, 9:53 AM IST
ఆస్తుల కేసు: వైఎస్ జగన్ కోర్టు హాజరుకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?
ఎపి సీఎం వైఎస్ జగన్ హైదరాబాదులోని సిబీఐ కోర్టుకు హాజరైతే ప్రతి శుక్రవారం ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం గురించి ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జగన్ కు మినహాయింపు ఇవ్వాలని కోరారు.
Apr 24, 2018, 2:44 PM IST
ఏప్రిల్ 30 న వంచన దినం ; ఎపి సీఎం చంద్రబాబుపై బొత్స ఫైర్
టిడిపి, బిజెపిలు ఇప్పటికి మంచి సత్సంబందాలను ఒప్పందాన్ని కల్గిఉండి తెలుగు ప్రజలను మోసం చేసే పనిలో ఉన్నాయని వైఎస్సార్ సిపి నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అయితే ఈ ఒప్పందం బహిరంగంగా కాకుండా లోపాయికారిగా జరిగిందని అన్నారు. ఇందుకు నిదర్శనమే చంద్రబాబు, గవర్నర్ ల భేటీ అని బొత్స వివరించారు.