ఎపిసోడ్
(Search results - 128)EntertainmentJan 21, 2021, 8:59 AM IST
యాంకర్ ప్రదీప్ మాచిరాజు గొప్ప మనసు.. సింగర్‌కి ఆ ఫీజు మొత్తం చూసుకుంటానని ప్రామిస్.. ఫ్యాన్స్ ప్రశంసలు
యాంకర్ ప్రదీప్ బుల్లితెర షోలలో తనదైన చలాకీతో, కామెడీతో ఆడియెన్స్ హృదయాలను గెలుచుకుంటున్నాడు. తనదైన యాక్టింగ్, యాటిట్యూడ్‌తో అమ్మాయి మనసులను దోచుకుంటున్నాడు. ఇప్పుడు ఓ సింగర్‌కి సహాయంచేస్తానని చెప్పి టోటల్ ఆడియెన్స్ తోపాటు, సాధారణ ప్రజల మనసులను గెలుచుకున్నాడు. నిజమైన అన్నయ్య అనిపించుకుంటున్నాడు.
EntertainmentJan 4, 2021, 5:59 PM IST
నువ్వసలు కాలేజ్‌కి వెళ్లావా?..నీ గురించి అన్నీ తెలుసు.. సమంతకి చుక్కలు చూపించిన చైతూ
`నువ్వసలు కాలేజ్‌కి వెళ్లా?.. నీకసలు వంట చేయడం వచ్చా?.. నన్ను నువ్వేమీ చేయలేవు. ఎందుకంటే నీ గురించి నాకు మొత్తం తెలుసు` ఇలా సమంతని ఒక రేంజ్లో ఆడుకున్నాడు నాగచైతన్య. సమంత హోస్ట్ గా నిర్వహించే `సామ్‌జామ్` షో సీజన్ చివరి గెస్ట్ గా చైతూ పాల్గొన్నాడు. ఈ సందర్బంగా సమంతని ఓ రేంజ్లో ఆడుకున్నాడు చైతూ.
EntertainmentJan 4, 2021, 1:44 PM IST
ఐదేళ్ల తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్ లాస్య, రవి హోస్ట్ గా సందడి.. వీడియో వైరల్
ఒకప్పుడు యాంకర్ రవి, యాంకర్ లాస్య జోడి టీవీ షోస్‌లో బాగా ఆకట్టుకుంది. `సమ్‌థింగ్ స్పెషల్` ప్రోగ్రామ్‌లో వీరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. అయితే వీరి మధ్య ఇంకా ఏదో జరుగుతుందనే వార్త ట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత షోల నుంచి లాస్య దూరమైంది. ప్రేమించిన మంజునాథ్‌ని ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలవబోతున్నారు. ఓ వీడియో వైరల్ అవుతుంది.
EntertainmentJan 4, 2021, 9:29 AM IST
అల్లు అర్జున్ ఎంత రెబలో ఈ ఒక్క ఉదాహరణ చాలు..ఏకంగా ప్రిన్సిపాల్‌నే బెదిరింపు!
సమంత హోస్ట్ గా `ఆహా` ఓటీటీలో `సామ్ జామ్` అనే టాక్ షో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. న్యూ ఇయర్ కానుకగా అల్లు అర్జున్ పాల్గొన్న ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. ఇందులో బన్నీ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే మధ్యలో ఇందులో నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు.
EntertainmentDec 24, 2020, 2:28 PM IST
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. తెల్ల పావురంలా అనసూయ..పిచ్చెక్కిస్తున్న సిల్క్ స్మిత లుక్
`ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ` అంటూ అనుష్క పాడిన పాట ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు అనసూయని చూస్తే అదే పాట గుర్తుకొస్తుంది. తాజాగా ఆమె పంచుకున్న వైట్ డ్రెస్ ఫోటోలు చాలా స్పెషల్‌గా నిలిచాయి. నిత్యం హాట్‌గా కనిపించే అనసూయ ఇందులో తెల్ల పావురంలా కనిపిస్త్తూ పిచ్చెక్కిస్తుంది. మరోవైపు సిల్క్ స్మిత లుక్‌లో పిచ్చెక్కిస్తుంది.
EntertainmentDec 21, 2020, 8:17 PM IST
అఖిల్ నిజంగానే కూరలో కరివేపాకు అయ్యాడుగా? మీమ్స్ వైరల్
ఈ మొత్తం ఎపిసోడ్, మొత్తం షోలో బకరా అయ్యింది మాత్రం అఖిలే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే కూరలో కరివేపాకు మాదిరిగానే అఖిల్ మిగిలారు. తన ఎలిమినేషన్ జరిగినప్పుడు కుమార్ సాయి కరివేపాకు ఎవరు అన్నప్పుడు అఖిల్ పేరు సూచించారు.
EntertainmentDec 12, 2020, 11:12 PM IST
సోహైల్, అరియానాపై నాగార్జున ఫైర్.. మధ్యలో అభిజిత్ ఏం చేశాడు..
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 14వ వారం ముగింపుకి చేరుకుంది. శనివారం ఎపిసోడ్లో అరియానా, సోహైల్ వివాదాన్ని మళ్ళీ రైజ్ చేశారు నాగ్. ఇద్దరికీ క్లాస్ పీకాడు. అదే సమయంలో అభిజిత్‌పై పెద్ద జోక్ వేశాడు నాగ్.
EntertainmentDec 10, 2020, 11:33 PM IST
తుఫాన్‌లా దూసుకొచ్చిన సోహైల్ రాంగ్ రూట్లో వెళ్తున్నాడా?.. అరియానా వివాదం కొంప ముంచుతుందా?
గురువారం ఎపిసోడ్లో కూడా అదే విషయాన్ని సాల్వ్ చేసుకుందామని వెళ్ళి మరోసారి మోనాల్, హారికల విషయం గురించే ప్రస్థావించాడు. ఇది కాకుండా అరియానా టెడ్డీ బేర్‌ని కామెంట్ చేశాడు. నిన్న జరిగిన అరియానా చింటూ(టెడ్డీబేర్)పై సోహైల్ మరోసారి కామెంట్ చేశారు.
EntertainmentDec 10, 2020, 11:08 PM IST
పులిహోరా బ్యాచ్ అఖిల్ అంటూ సోహైల్ కామెంట్.. మళ్ళీ రాజుకున్న మోనాల్ వివాదం..
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 95వ రోజు విభిన్నమైన టాస్క్ లతో ఇంటిసభ్యులను ఆడుకున్నాడు బిగ్‌బాస్. టైమ్ కౌంటింగ్ టాస్క్ లో అరియానా విన్నర్‌గా నిలవగా, అరియానా చింటుని ఎగతాళి చేశాడు సోహైల్. ఇంకా గురువారం ఎపిసోడ్లో ఏం జరిగిందంటే?
EntertainmentDec 10, 2020, 10:03 AM IST
బోల్డ్ బ్యూటీకి వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ సపోర్ట్ .. ఆ అర్హత ఆమెకే ఉంది!
అరియానాకి వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అండగా నిలిచారు. ఆమెకి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. `నిజంగా బిగ్‌బాస్ హౌజ్‌లో ఉండాల్సిన కంటెస్టెంట్ అరియానా. ఆమెకి ఓట్ వేసి గెలిపించండి` అని బిగ్‌బాస్ ఎపిసోడ్‌లోని ఓ క్లిప్‌ని పంచుకున్నారు.
EntertainmentDec 9, 2020, 12:08 AM IST
అఖిల్‌కి పరిగెత్తి మరీ హగ్ ఇచ్చిన మోనాల్..ఆమె ఎమోషనల్‌కి కారణమేంటి?
బెస్ట్ రూలర్‌గా అరియానా కొట్టేసినప్పుడు కూడా తనకు ఇలానే జరుగుతుందని, తాను బాగా ఆడానని, తనలో ఏదో జరుగుతుందని, ఒక్కతే బిగ్‌బాస్‌కి చెప్పుకుంది. మోనాల్ ప్రవర్తన మంగళవారం ఎపిసోడ్లో అనేక సందేహాలకు తావిస్తోంది.
EntertainmentDec 7, 2020, 11:33 PM IST
బిగ్‌బాస్ నేరుగా నామినేషన్.. మహారాణిలా బతికానన్న అరియానా.. తలలు పట్టుకున్న రాజులు..
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 14వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక మిగిలింది రెండు వారాలే. నామినేషన్‌కి ఇదే చివరి వారం. సోమవారం ఎపిసోడ్లో అధికారం, రాజు గేమ్ ఆద్యంతం కామెడీ పంచడంతోపాటు హారిక విషయంలో సోహైల్ ఫైరింగ్‌తో హౌజ్ హీటెక్కింది.
EntertainmentDec 5, 2020, 2:31 PM IST
స్లీవ్ లెస్ జంప్ సూట్లో సమంత కవ్వింత.. ఆ షో కోసం ఇంకాస్త ఘాటుగా!
సమంత ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన `ఆహా` కోసం `సామ్‌జామ్` షోని నిర్వహిస్తుంది. ఫస్ట్ టైమ్ ఆమె హోస్ట్ గా మారి సెలబ్రిటీలతో ఛాటింగ్ చేస్తుంది. రెగ్యూలర్ షోకి భిన్నంగా ఇందులో సామాజిక అంశాలను జోడించారు. ప్రస్తుతం మూడో ఎపిసోడ్ రన్ అవుతుంది.
EntertainmentDec 4, 2020, 9:04 AM IST
మోనాల్ మనసులో ఉన్నది నేనేః షాకింగ్ విషయాన్ని వెల్లడించిన అభిజిత్
బిగ్‌బాస్ నాల్గో సీజన్ గురువారం ఎపిసోడ్లో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అవినాష్‌ని.. మోనాల్ అన్న అని పిలవడం, అవినాష్‌ని, అరియానా చితకబాదడం.. టాస్క్ లో ఉన్న సోహైల్, అఖిల్ మధ్య గొడవ జరగడం వంటి సన్నివేశాలున్నాయి. దీంతోపాటు అభిజిత్, మోనాల్‌లకు సంబంధించిన చర్చ కూడా ఆసక్తికరంగా సాగింది.
EntertainmentNov 29, 2020, 10:29 PM IST
సుదీప్ ఇష్టమన్న మోనాల్.. అలాంటి రాత్రి నాకు వద్దు అన్న అరియానా.. అఖిల్‌ని ఆడుకున్న సుదీప్
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 12వ వారం ఆద్యంతం కామెడీగా సాగింది. కన్నడ స్టార్ సుదీప్ ఎంట్రీ మరింత అలరించింది. జలజ ఎపిసోడ్ మరోసారి ఇంటిసభ్యులను వణికించగా, చివర్లో ఎలిమినేషన్ ఉత్కంఠతకు గురి చేసింది. మరి ఇంకా ఆదివారం ఏమేమి జరిగాయనేది చూస్దే..