ఎన్. శివప్రసాద్  

(Search results - 5)
 • mohan babu

  ENTERTAINMENT23, Sep 2019, 9:28 AM

  శివప్రసాద్ మరణం నన్ను కలిచివేసింది.. మోహన్ బాబు కామెంట్స్!

  'నన్ను ఎప్పుడు పలకరించినా అన్న, అన్న అంటు ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు. డాక్టర్ శివప్రసాద్ మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది' అంటూ నటుడు మోహన్‌బాబు ఎమోషనల్ ట్వీట్.

 • siva prasad

  Andhra Pradesh22, Sep 2019, 5:27 PM

  ముగిసిన శివప్రసాద్ అంతిమయాత్ర

  టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎంపీ ఎన్. శివప్రసాద్ అంతిమయాత్ర ప్రారంభమైంది. తిరుపతిలోని శివప్రసాద్ నివాసం నుంచి ఆయన స్వగ్రామం అరగాల వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. 

 • siva prasad

  Andhra Pradesh22, Sep 2019, 10:30 AM

  సాయంత్రం 5 గంటలకు శివప్రసాద్ అంత్యక్రియలు: పాల్గొననున్న చంద్రబాబు

  టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎన్ శివప్రసాద్ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరగనున్నాయి. చిత్తూరు జిల్లా ఐతేపల్లి సమీపంలోని అరగాలలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు

 • siva prasad

  Andhra Pradesh21, Sep 2019, 4:44 PM

  చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కుటుంబ నేపథ్యమిదీ

  చిత్తూరు మాజీ ఎంపీ ఎన్. శివప్రసాద్ తండ్రి రిటైర్డ్ రెవిన్యూ అధికారి. డిప్యూటీ తహసీల్దార్ గా  ఆయన రిటైరయ్యారు.  ఎన్.శివప్రసాద్ కుటుంబం ఉన్నత విద్యావంతుల కుటుంబంగా చెబుతారు.

 • siva prasad

  Andhra Pradesh21, Sep 2019, 4:12 PM

  ఒకే స్కూల్లో చదివిన శివప్రసాద్, బాబు: ప్రతి రోజూ కాలినడకే

  టీడీపీ చీప్ చంద్రబాబునాయుడు, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరూ కూడ ఒకే స్కూల్‌లో చదువుకొన్నారు. శివప్రసాద్ కంటే చంద్రబాబునాయుడు స్కూల్లో సీనియర్. శివప్రసాద్ జూనియర్. చదువు పూర్తైన తర్వాత కూడ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడ వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగింది.