ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  

(Search results - 20)
 • Antigua preparing to handover mehul choksi to india

  business28, Sep 2019, 2:00 PM IST

  వాటే చేంజ్! మొత్తం సొమ్ము చెల్లించేస్తా గానీ భారత్‌కు రాలేను

  తానే నేరం చేయలేదని ఇప్పటివరకు వాదిస్తూ వచ్చిన మెహుల్ చోక్సీ.. తన ఆస్తులు, ఇతర సంస్థల నుంచి రావాల్సిన రుణాల నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కి చెల్లించేస్తానని వాదిస్తున్నాడు. కానీ తాను అనారోగ్యంతో బాధపడుతున్నందున భారతదేశానికి రాలేనని, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు వచ్చి విచారించుకోవచ్చునని సెలవిచ్చారు.

 • jet

  business22, Sep 2019, 11:10 AM IST

  నిధుల మళ్లింపు నిజమే: జెట్ ఎయిర్వేస్‌పై ఈడీ ఆడిట్‌.. కష్టాల్లో నరేశ్ గోయల్

  జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ కష్టాల్లో చిక్కుకున్నారు. బ్యాంకర్ల దగ్గర తీసుకున్న రుణాలను ఇతర సంస్థలకు మళ్లించారని ఆరోపణలు వచ్చాయి

 • rois

  News9, Sep 2019, 9:20 AM IST

  కన్నెర్ర చేసిన ఈడీ.. రోల్స్ రాయిస్‌పై కేసు

  దేశీయ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కాంట్రాక్టులు పొందడానికి మధ్యవర్తి సంస్థకు ముడుపులు చెల్లించిందన్న అభియోగంపై కార్ల తయారీ సంస్థ రోల్స్‌రాయిస్ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదుచేసింది. 

 • DK Shivakumar

  NATIONAL3, Sep 2019, 8:45 PM IST

  కాంగ్రెస్‌కు షాక్: మనీల్యాండరింగ్‌ కేసులో డీకే శివకుమార్ అరెస్ట్

  మనీల్యాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. 

 • DK Shivakumar

  NATIONAL30, Aug 2019, 11:54 AM IST

  ఎవరినీ రేప్ చేయలేదు.. డబ్బు తీసుకోలేదు: ఈడీ నోటీసులపై డీకే స్పందన

  తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ఆందోళన చెందొద్దని.. తానేమీ తప్పు చేయలేదని.. అత్యాచారం, డబ్బులు తీసుకోవడం లాంటి నేరాలకు పాల్పడలేదని ఆయన కార్యకర్తలకు తెలిపారు

 • Naresh goyal

  business24, Aug 2019, 10:41 AM IST

  గోయల్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఇళ్లపై ఈడీ దాడులు


  జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ చుట్టూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగుస్తోంది. శుక్రవారం ఆయన ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసింది.

 • what is INX media case, in which Chidambaram accused

  NATIONAL21, Aug 2019, 1:06 PM IST

  చిదంబరంపై లుక్‌అవుట్ నోటీసులు... ఏ క్షణమైనా అరెస్ట్

  ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. 

 • Q city

  TECHNOLOGY1, Aug 2019, 11:23 AM IST

  ‘ఫెమా’ ఉల్లంఘన: క్యూ-సిటీ టెక్ పార్క్ జప్తు


  నిధుల మళ్లింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మ్యాక్ సాఫ్ట్ టెక్ సంస్థకు అనుబంధంగా హైదరాబాద్‌లో సేవలందిస్తున్న ‘క్యూ సిటీ టెక్ పార్క్’ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి విదేశాలకు నిధులు మళ్లించినట్లు మ్యాక్ సాఫ్ట్ టెక్ ఆరోపణలు ఎదుర్కొంటున్నది.

 • brothers

  business30, Jun 2019, 11:04 AM IST

  సత్యం.. పీఎన్బీని మించిన ఫ్రాడ్.. సందేసరా బ్రదర్స్ ‘స్లెర్లింగ్’

  సందేసరా బ్రదర్స్ సారథ్యంలోని స్టెర్లింగ్ బయోటెక్ సంస్థ దేశీయ బ్యాంకులు, విదేశాల్లోని భారత బ్యాంకుల శాఖల నుంచి భారీగా రుణాలు పొందింది. రమారమీ రూ.15 వేల కోట్ల పై చిలుకు రుణాలు పొంది.. డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించారని తెలుస్తోంది

 • mehul

  business23, Jun 2019, 10:52 AM IST

  చోక్సీ టెంపరితనానికి ‘ఈడీ’ చెక్: ఎయిర్‌ అంబులెన్స్‌ పంపుతామని కౌంటర్

  విచారణను తప్పించుకునేందుకే మెహుల్ చోక్సీ కుంటి సాకులు వెతుకుతూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నాడని న్యాయస్థానానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. 

 • ED chanda kochar icici bank venugopal dhoot videocon bad loan summon

  business19, May 2019, 4:04 PM IST

  నేను నిర్దోషిని.. క్విడ్‍ప్రోకు నో చాన్స్.. ఈడీతో చందాకొచ్చర్

  వీడియో కాన్ సంస్థకు రుణాల మంజూరు విషయంలో తాను నిర్దోషినని, క్విడ్‌ప్రోకోకు ఆస్కారమే లేదని ఐసీఐసీఐ మాజీ ఎండీ కమ్ సీఈఓ చందాకొచ్చర్ పేర్కొన్నారు. రుణాల మంజూరుకు చాలా ప్రక్రియ ఉంటుందని విచారణ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణలో ఆమె అన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  

 • chanda kocchar

  business14, May 2019, 10:37 AM IST

  9 గంటలు ఏకబిగినా.. ఈడీ ముందు కొచ్చర్ దంపతుల విచారణ

  వీడియో కాన్ సంస్థకు రుణాల మంజూరు చేయడంలో ఐసీఐసీఐ మాజీ ఎండీ చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ పాత్రపై సోమవారం ఈడీ అధికారులు తొమ్మిది గంటల పాటు ఏకబిగిన విచారించారు. మంగళవారం కూడా వారిని విచారిస్తారని సమాచారం.
   

 • neerav modi in london

  business21, Mar 2019, 11:16 AM IST

  నీరవ్‌ మోదీకి మరో షాక్‌.. ఆయన భార్యకు నాన్ బెయిలబుల్ వారంట్

  లెటర్ ఆఫ్ ఇండెంట్ పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నుంచి వేల కోట్ల రూపాయలు కాజేసి.. బయటపడుతుందని ఉప్పందగానే కుటుంబ సభ్యులతోపాటు విదేశాలకు చెక్కేశాడు నీరవ్ మోదీ. అంతేకాదు హాంకాంగ్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,  కూడా సంపాదించాడు. ఒక బ్యాంక్ క్లర్క్ సమాచారం మేరకు నీరవ్ మోదీని అరెస్ట్ చేసి స్కాట్లాండ్ పోలీసులు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టినప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి. మరోవైపు ముంబై కోర్టు నీరవ్ మోదీ భార్య అమీ మోదీకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. 
   

 • nirav

  business11, Mar 2019, 10:35 AM IST

  లండన్‌లో నీరవ్: అరెస్ట్‌పై ఫోకస్ పెట్టిన ఈడీ, సీబీఐ

  లెటర్ ఆఫ్ ఇండెంట్ పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని బురిడీ కొట్టించి రూ.14 వేల కోట్ల మేరకు స్వాహా చేసి, బయటపడే సంకేతాలతో దేశం నుంచి పరారైన జ్యువెల్లరీ వ్యాపారి నీరవ్ మోదీ ఆచూకీ బయటపడింది.

 • chanda

  business8, Mar 2019, 11:29 AM IST

  చందా కొచ్చర్‌కు ‘వీడియోకాన్’ సెగ.. ఆస్తుల జప్తుపై ఈడీ నజర్?

  ఓడలు బండ్లంటే ఇదేనేమో!! ఏడాది క్రితం ప్రభావశీలురైన మహిళామణుల్లో ఒకరిగా ఉన్న ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందాకొచ్చర్ చుట్టూ ప్రస్తుతం ‘వీడియో కాన్’ కుంభకోణం ఉచ్చు బిగుసుకుంటున్నది.