ఎన్నికల ఫలితాలు
(Search results - 105)TelanganaDec 7, 2020, 2:46 PM IST
కేసీఆర్ అవినీతిపై కోర్టును ఆశ్రయిస్తాం: బండి సంజయ్ సంచలనం
మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలు అవినీతిని బయటపెడతామన్నారు. కేసీఆర్ చేసిన అవినీతిపై సాక్ష్యాలతో సహా కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
TelanganaDec 6, 2020, 2:57 PM IST
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక: అందరి చూపు ఎంఐఎంపైనే
జీీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక విషయంలో టీఆర్ఎస్, ఎంఐఎం ల మద్య పొత్తు కుదురుతుందా.. లేదా అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఈ రెండు పార్టీల మధ్య స్నేహం ఉంది. ఎన్నికలసమయంలో రెండు పార్టీలు పరస్పరం పోటీ చేసుకొంటాయి.
TelanganaDec 6, 2020, 11:43 AM IST
జీహెచ్ఎంసీ రిజల్ట్స్ 2020: కారును వెంటాడిన బీజేపీ, టీఆర్ఎస్కి 6 వేల ఓట్లే అధికం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ సవాల్ విసిరింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో ఊపు మీద ఉన్న బీజేపీ .. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో కంటే మంచి ఫలితాలను సాధించింది. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు.
TelanganaDec 5, 2020, 3:22 PM IST
GHMC Results 2020: ఇప్పటికైనా ఈ అంశాలను టిఆర్ఎస్ పట్టించుకోకపోతే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయా అంటే... సమాధానం అవుననే వచ్చేలా కనబడుతుంది.
TelanganaDec 5, 2020, 1:26 PM IST
హోం మంత్రి ఇలాకాలో టీఆర్ఎస్ కి చుక్కెదురు... ఒక్క సీటు కూడా దక్కలేదు..
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీగా షాకిచ్చాయి. సీనియర్ మంత్రుల ఇలాకాలో కూడా అట్టర్ ప్లాఫ్ రిజల్ట్స్ వచ్చి పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారాయి.
TelanganaDec 4, 2020, 6:50 PM IST
జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు: మంత్రులకు భారీ షాక్
తెలంగాణ మంత్రులు ఇంచార్జీలుగా వ్యవహరించిన కొన్ని చోట్ల జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి వంటి మంత్రులకు ఈ ఎన్నికలు షాక్ ఇచ్చాయి.
TelanganaDec 4, 2020, 1:59 PM IST
టీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
అవినీతి రహిత పాలనను ప్రజలు కోరుకొంటున్నారని ఎంపీ చెప్పారు. సీఎం కేసీఆర్ ఇంతవరకు సెక్రటేరియట్ వెళ్లలేదన్నారు. సచివాలయానికి వెళ్లని ముఖ్యమంత్రిగా అర్హుడా అని ఆయన ప్రశ్నించారు.
TelanganaDec 4, 2020, 12:33 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్
పోస్టల్ బ్యాలెట్ లో ఓటర్లు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారని చెప్పారు. ఉద్యోగులు, వృద్దులు తమ అభిప్రాయాన్ని పోస్టల్ బ్యాలెట్ ద్వారా తెలిపిందన్నారు.
TelanganaDec 4, 2020, 11:28 AM IST
పోస్టల్ బ్యాలెట్ ఫలితాలే నిజమౌతాయి: రాజాసింగ్
ప్రతి కౌంటింగ్ సెంటర్లలో బీజేపీకే అత్యధిక ఓట్లు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సాయంత్రానికి బీజేపీకి అనుకూలంగా తీర్పు వస్తోందని ఆయన చెప్పారు.
TelanganaDec 4, 2020, 11:10 AM IST
జాంబాగ్ డివిజన్లో ఓట్ల గల్లంతు: బీజేపీ నిరసన, అదేమీ లేదన్న అధికారులు
ఓట్లు గల్లంతు కాలేదని పోలింగ్ అధికారులు ప్రకటించారు. తాము తప్పుగా పోలింగ్ శాతాన్ని చెప్పినట్టుగా అధికారులు తెలిపారు. ఓట్లు గల్లంతయ్యాయనే బీజేపీ ఆరోపణలో వాస్తవం లేదని అధికారులు ప్రకటించారు.
TelanganaDec 4, 2020, 10:47 AM IST
జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు: సనత్‌నగర్, ఓయూ సెంటర్ల వద్ద ఉద్యోగుల నిరసన
పోలింగ్ కేంద్రం వద్ద సుమారు 200 మంది ఉద్యోగులు తమకు విధులు కేటాయించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. అవసరం ఉన్న సిబ్బంది కంటే ఎక్కువ మందికి విధులు కేటాయించడంతోనే ఈ పరిస్థితి నెలకొందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి.
TelanganaDec 4, 2020, 9:16 AM IST
గ్రేటర్ ఫలితం : పోస్టల్ ఓట్ల లెక్కింపు.. బీజేపీ అనూహ్యస్థాయిలో ముందంజ..
బల్దియా ఎన్నికల ఫలితాలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన ఫలితాలు ఉదయం నుంచి విడుదలవుతున్నాయి. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. అయితే ఈ లెక్కింపులో అనూహ్యంగా టీఆర్ఎస్ కంటే బీజేపీ రెట్టింపు స్థాయిలో ముందంజలో ఉంది. పలు డివిజన్లలో టీఆర్ఎస్పై పూర్తిస్థాయిలో బీజేపీ ఆదిపత్యం ప్రదర్శించింది. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో కేవలం 1926 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి.
NATIONALNov 13, 2020, 10:08 AM IST
బీహార్ ఎన్నికల ఫలితాలు: అసదుద్దీన్ ఓవైసీపై ఉర్దూ కవి సంచలన వ్యాఖ్యలు
ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం ఐదు స్థానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో.. మునావర్ రానా .. అసదుద్దీన్ పై మండిపడ్డారు. ఎంఐఎం పార్టీ ఎప్పుడూ ముస్లిం ఓట్లు చీలిపోయేలా చేస్తుంటాడని.. దాని వల్ల బీజేపీకి ప్రయోజనం చేకూరుతూ వస్తుందని మండిపడ్డారు.
TelanganaNov 10, 2020, 7:21 PM IST
దుబ్బాక ఉప ఎన్నిక: కాంగ్రెస్‌కి బీజేపీ షాక్, టీఆర్ఎస్ కు దెబ్బేనా?
కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో పది మందికి పైగా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. ఇది కూడ ఆ పార్టీకి నష్టం చేసింది.
NATIONALNov 9, 2020, 8:29 PM IST
Bihar Election Results: చరిత్ర సృష్టించిన నితీష్ కుమార్... 4వ సారి ముఖ్యమంత్రి
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ రాష్ట్ర అసెంబ్లీకి నాలుగు విడతల్లో ఎన్నికలు జరిగాయి.