ఎన్టీఆర్ టీజర్
(Search results - 2)EntertainmentOct 26, 2020, 7:15 PM IST
ఎన్టీఆర్‌ని అచ్ఛు గుద్దేశాడు.. రామరాజుఫర్‌భీమ్ స్పూఫ్ అదుర్స్
సినిమా అభిమానులు, హీరోల అభిమానులు స్పూఫ్‌లతో తమ ప్రతిభని చాటుకుంటున్నారు. ఆ మధ్య మహేష్ నటించిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలోని ఫైట్ సీన్లని స్పూఫ్ చేసి మెప్పించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ని స్పూఫ్ చేశాడో కుర్రాడు. వేలూరు జోష్ అనే కుర్రాడు జోషి క్రియేషన్స్ పేరుతో ఈ వీడియోని రూపొందించారు.
EntertainmentSep 6, 2020, 5:52 PM IST
కొమురం భీమ్ రాకకి ముహూర్తం ఫిక్స్
ఎన్టీఆర్ అభిమానులు సైతం కొమురం భీమ్ పాత్ర లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డేకి గిఫ్ట్ వస్తుందని భావించినా నిరాశే ఎదురైంది.