ఎగ్జిట్ పోల్స్ Shivsena
(Search results - 8)NATIONALOct 21, 2019, 7:19 PM IST
#ExitPolls న్యూస్ ఎక్స్ సర్వే : మహారాష్ట్రలో కమల వికాసం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా న్యూస్ ఎక్స్ ఛానెల్ నిర్వహించిన సర్వేలో బీజేపీ-శివసేన కూటమికే మళ్లీ అధికారం దక్కనుందని తెలిపింది. బీజేపీ సింగిల్‌గా 144 నుంచి 150 స్థానాలను కైవసం చేసుకుంటుందని.. దాని మిత్రపక్షం శివసేన 44-50 స్థానాలను సొంతం చేసుకుంటుందని వెల్లడించింది.
NATIONALOct 21, 2019, 7:16 PM IST
Exit polls 2019: మహారాష్ట్ర, హర్యానాల్లో వార్ వన్‌సైడ్
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీకే ఓటర్లు పట్టం కట్టనున్నారని మెజారిటీ సర్వే సంస్థలు తేల్చాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీకి సోమవారం నాడు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిందని పలు సర్వే సంస్థలు ప్రకటించాయి.
NATIONALOct 21, 2019, 7:05 PM IST
#ExitPolls న్యూస్ 24 సర్వే: మరాఠాల చూపు కమలంవైపే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా న్యూస్ 24 ఛానెల్ నిర్వహించిన సర్వేలో బీజేపీ కూటమికే మళ్లీ అధికారం దక్కనుందని తెలిపింది. బీజేపీ కూటమి 230 స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిక్యంతో అధికార పగ్గాలను చేపట్టనుందని వెల్లడించింది.
NATIONALOct 21, 2019, 6:56 PM IST
#ExitPolls న్యూస్ ఎక్స్ సర్వే: ఖట్టర్ కమ్ ఎగైన్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా న్యూస్ ఎక్స్ ఛానెల్ నిర్వహించిన సర్వేలో మనోహర్ లాల్ ఖట్టర్ మరోసారి ముఖ్యమంత్రి కానున్నారని తెలిపింది. బీజేపీకి 75 నుంచి 80 స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని ఆదుకునందని వెల్లడించింది.
NATIONALOct 21, 2019, 6:55 PM IST
Haryana times now Exit polls: హర్యానాలో చతికిలపడ్డ కాంగ్రెస్,కమలందే హవా
ఛంఢీగడ్: హర్యానా రాష్ట్రంలో సోమవారం నాడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తోందని టైమ్న్ నౌ ఎగ్జిట్ సర్వే ఫలితాలు తేల్చి చెప్పాయి.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిలపడనుందని తేల్చి చెప్పింది. మరో మూడు రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి.
NATIONALOct 21, 2019, 6:49 PM IST
#Exit polls రిపబ్లిక్ టీవీ-జన్‌కీ బాత్ సర్వే : మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమిదే హవా
రిపబ్లిక్ టీవీ-జన్‌కీ బాత్ నిర్వహించిన సర్వేలో మహారాష్ట్రలో శివసేన-బీజేపీ కూటమికి మరోసారి అధికారం దక్కే అవకాశం ఉందని వెల్లడించింది. సర్వే ప్రకారం బీజేపీ కూటమి 135 నుంచి 142 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. బీజేపీకి 33, కాంగ్రెస్‌కి 11, శివసేనకు 24, ఎన్సీపీకి 15, ఇతరులు 16 శాతం ఓట్లు దక్కనున్నాయని సర్వే తెలిపింది.
NATIONALOct 21, 2019, 6:46 PM IST
Times now exit polls:మహారాష్ట్రలో అధికారం వైపు కమలం అడుగులు
మహారాష్ట్రలో ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలోని 288 స్థానాలకు సోమవారం నాడు జరిగిన ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి విజయం సాధించనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. టైమ్స్ నౌ సర్వే ప్రకారంగా బీజేపీ శివసేన కూటమి విజయం సాధించనుందని సర్వే తేల్చింది
NATIONALOct 21, 2019, 6:37 PM IST
#Exit polls రిపబ్లిక్ టీవీ- జన్‌కీ బాత్ : హర్యానాలో బీజేపీదే అధికారం
రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సర్వేలో హర్యానాలో బీజేపీదే అధికారమని తెలిపింది. బీజేపీ 52 నుంచి 63 సీట్లు కైవసం చేసుకుని అధికారాన్ని అందుకుంటుందని సర్వే వెల్లడించింది.