ఎక్స్ టీ  

(Search results - 2)
 • విఎఫ్ ఎక్స్ పనులు మొదలయ్యాయి:అలాగే ఈ సినిమాకోసం అంతర్జాతీయంగా 17 స్టూడియోలు దాకా విఎఫ్ ఎక్స్ పనిలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీ,నటులు, టెక్నీషియన్స్ ఎంపిక జరుగుతోంది.  ఈ సినిమా కోసం  రానా భారీగా రాక్షసుడు లా తన లుక్ ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

  News17, Jan 2020, 11:05 AM

  ‘హిరణ్యకశ్యప’కి రానా కండీషన్, గుణ ఓకే..?

  ఈ సినిమాకు విఎఫ్ ఎక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడరాదని, అలా చేస్తే నవ్వులు పాలు అవుతామని చెప్పారట. అలాగే బాహుబలి కు పనిచేసిన విఎఫ్ ఎక్స్ టీమ్ తో మాట్లాడతానని, అది ఓకే అంటే ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది అన్నట్లుగా సూచించారట

 • real me 3

  TECHNOLOGY14, Sep 2019, 10:58 AM

  విపణిలోకి 64 ఎంపీ కెమెరాతో రియల్‌ మీ ఎక్స్‌టీ!

  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ విపణిలోకి రియల్ మీ ఎక్స్ టీ పేరుతో మరో ఫోన్ విడుదల చేసింది. 64 మెగా పిక్సెల్ కెమెరా దీని ప్రత్యేక ఆకర్షణ.