ఎఆర్ మురగదాస్  

(Search results - 7)
 • <p>rajanikath</p>

  Entertainment17, Apr 2020, 8:26 AM

  రజనీ కన్నా సుడిగాలి సుధీర్ కే ఎక్కువ క్రేజ్,ప్రూవైంది

  ఇప్పుడు అన్ని భాషల టీవీ ఛానెల్స్ లోనూ దర్బార్ సినిమా ప్రీమియర్ షోలు వేసారు. అయితే ఎక్కడా ఊపు లేదు.  తెలుగు వెర్షన్ అయితే మరీ తీసికట్టు. తెలుగులో దర్బార్ కు 6.97 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ప్రీమియర్ షోకు ఈ రేటింగ్ అంటే దారుణం అని చెప్పాలి. 

 • కథేంటి : ముంబై అసిస్టెంట్ పోలీస్ క‌మీష‌న‌ర్‌ ఆదిత్య అరుణాచ‌లం (ర‌జ‌నీకాంత్‌) అంటే అండర్ వరల్డ్ కు దడ. ఎందుకంటే రూల్స్ పాటించని ఓ మెంటల్ మనిషి. తన మ‌న‌స్సాక్షి ఏది చెబితే అది బ్లైండ్ గా ముందుకు వెళ్తూంటాడు. చట్టం,న్యాయం వంటివి పెద్దగా పట్టించుకోడు. ముంబైలో అతను చేసే ఎనకౌంటర్స్ కు హద్దూ అదుపూ ఉండదు. ఎక్కడెక్కడ గ్యాంగస్టర్స్ ని నిర్దాక్ష్యణ్యంగా కాల్చిపారేస్తూంటే వాళ్లు ఒణికిపోతూంటారు.

  News13, Jan 2020, 10:04 AM

  ఇద్దరు హీరోలూ 'దర్బార్'కి తెలుగులో దెబ్బేశారు!

  తెలుగు సూపర్ స్టార్స్ నటించిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో... చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇవి రెండు స్ట్రెయిట్ సినిమాలు కావటంతో వీటికి బ్రహ్మరథం పడుతున్నారు తెలుగు జనం. 

 • ఈ క్రమంలో ఓ బ్యాడ్ పోలీస్ గా ఆదిత్యను మీడియా ముద్ర వేస్తుంది. మానవ హక్కుల సంఘం సమన్లు పంపించినా.. సమస్యే లేదు లొంగనని వాళ్లనే బెదిరించి, తనపై పాజిటివ్ రిపోర్ట్ లు సుపీరియర్స్ కు పంపించమంటాడు. ఆదిత్య ఇంతలా ముంబై ని క్లీన్ చేసే పోగ్రాం పెట్టుకోవటానికి కారణం ఏమిటి..

  News10, Jan 2020, 2:29 PM

  'దర్బార్: రజనీకి షాకిచ్చే రెమ్యునరేషన్!

  అందుతున్న సమాచారం మేరకు దర్బార్ సినిమాకు గాను ఆయనకు 108కోట్లు రెమ్యునేషన్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఇంతకు ముందు ఆయన చేసిన పేట సినిమాకు వంద కోట్లు దాకా ఇచ్చారని చెప్తున్నారు. 

 • దర్బార్ (జనవరి 13) - సూపర్ స్టార్ రజినీకాంత్, మురుగదాస్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

  News4, Jan 2020, 11:30 AM

  'దర్బార్' ఫిల్మ్ నగర్ టాక్.. ఇలా ఉందేంటి..?

  ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు దర్బార్ సినిమా ...యాక్షన్ వైజ్ కొత్త ఎపిసోడ్స్ తో ఉన్నా రొటీన్ రివేంజ్ డ్రామాతో నడుస్తుంది. ఫస్టాఫ్ చాలా ఇంట్రస్టింగ్ గా ఒక్కో ముడి వేసుకుంటూ వెళ్లారు. 

 • దర్బార్ (జనవరి 13) - సూపర్ స్టార్ రజినీకాంత్, మురుగదాస్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

  News3, Jan 2020, 8:10 AM

  ట్రేడ్ టాక్:'దర్బార్' తెలుగులో ఎంత కలెక్ట్ చేస్తే సేఫ్?

  ఎఆర్ మురగదాస్ డైరక్షన్ లో రూపొందుతున్న  'దర్బార్'  చిత్రంలో  రజనీకాంత్  పోలీసు అధికారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రెగ్యులర్ పోలీస్ పాత్ర కాదు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా కనిపించనున్నారు. రజనీకాంత్ ఏ పాత్ర చేసినా అందులో తనదైన స్టైల్ ని నింపటమే కాదు..ఎంతో కొంత విభిన్నత ఉండాలని చూస్తారు. 

 • Rajinikanth

  News28, Dec 2019, 9:26 AM

  రజనీ వచ్చి రచ్చ చేస్తే కానీ.. బిజినెస్ అయ్యేటట్లు లేదు!

  ‘పేట’ తర్వాత రజనీ నటించిన సినిమా ‘దర్బార్‌’. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక, తేదీ ఖరారైంది. 2020, జనవరి 3న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 

 • ರಜನೀಕಾಂತ್ ಅವರ 167 ನೇ ಸಿನಿಮಾ ಇದಾಗಿದೆ.

  ENTERTAINMENT24, Nov 2019, 12:08 PM

  ‘దర్బార్‌’ తెలుగు బిజినెస్...రజనీకి అవమానం

  ‘పేట’తో ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపిన రజనీకాంత్‌ ‘దర్బార్‌’తో మరోసారి పలకరించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలోని ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తయిన విషయం తెలిసిందే.